ABOUT US

ABOUT

US

ప్రైస్ ది లార్డ్ నా పేరు ఎస్తేర్ క్రైసోలైట్, "మా నిమిత్తము ఎవడు పోవును"(యెషయా 6:8) అన్న వాక్యం ద్వారా దేవుడు నన్ను తన సేవ కొరకు

ఒక యూత్ మీటింగ్ లో పిలిచాడు, నేను వెంటనే దీనికి అంగీకరించలేదు, కానీ దేవుడు నాతో పోరాడి నా హృదయాన్ని మార్చి, "మీనిమిత్తము శ్రమ పడటానికి నేనున్నాను ప్రభు నన్ను పంపు"అనే రీతిలో దేవునికి దేవుని పరిచర్య చేయడానికి నన్ను నేను దేవునికి ప్రతిష్టించుకునేటట్లు దేవుడు నా హృదయాన్ని

తన వాక్యం ద్వారా మారుస్తూ వచ్చాడు.

ప్రైస్ ది లార్డ్ నా పేరు ఎస్తేర్ క్రైసోలైట్,

"మా నిమిత్తము ఎవడు పోవును"(యెషయా 6:8) అన్న వాక్యం ద్వారా దేవుడు నన్ను తన సేవ కొరకు ఒక యూత్ మీటింగ్ లో పిలిచాడు, నేను వెంటనే దీనికి అంగీకరించలేదు, కానీ దేవుడు నాతో పోరాడి నా హృదయాన్ని మార్చి, "మీనిమిత్తము శ్రమ పడటానికి నేనున్నాను ప్రభు నన్ను పంపు" అనే రీతిలో దేవునికి దేవుని పరిచర్య చేయడానికి నన్ను నేను దేవునికి ప్రతిష్టించుకునేటట్లు దేవుడు నా హృదయాన్ని తన వాక్యం ద్వారా మారుస్తూ వచ్చాడు.

నేను దేవుని కొరకు ప్రతిష్టించుకున్న నాటి నుండి నేను ప్రార్థించడం

మొదలు పెట్టాను, నన్ను పంపించు దేవా మీ సేవకు మీ పరిచర్య కొరకు నన్ను వాడుకో అని, నా యౌవ్వన దశలో ఎక్కువగా దేవుని సేవకు దేవుడు నన్ను పంపించాలి అని నేను ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేసేదాన్ని, కాని నాకంటే నా వెనుక వచ్చిన వాళ్ళు తొందరగా వాళ్ళకి పరిచర్య దొరికేది, చాలా సందర్భాలలో నేను దేవుని అడుగుతూ ఉండేదాన్ని నన్ను ఒక మగ వ్యక్తిగా ఎందుకు పుట్టించలేదు, వాళ్లకి లాగా నేను మీ మీ పరిచర్యను చేసే దానిని కదా, ఒక మహిళగా ఉండబట్టే నేను సేవకు వెళ్లడానికి మీ పరిచర్యను చేయడానికి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, అని దేవుని నేను అడుగుతూ వచ్చేదాన్ని.

నేను దేవుని కొరకు ప్రతిష్టించుకున్న నాటి నుండి నేను ప్రార్థించడం మొదలు పెట్టాను, నన్ను పంపించు దేవా మీ సేవకు మీ పరిచర్య కొరకు నన్ను వాడుకో అని, నా యౌవ్వన దశలో ఎక్కువగా దేవుని సేవకు దేవుడు నన్ను పంపించాలి అని నేను ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేసేదాన్ని, కాని నాకంటే నా వెనుక వచ్చిన వాళ్ళు తొందరగా వాళ్ళకి పరిచర్య దొరికేది, చాలా సందర్భాలలో నేను దేవుని అడుగుతూ ఉండేదాన్ని నన్ను ఒక మగ వ్యక్తిగా ఎందుకు పుట్టించలేదు, వాళ్లకి లాగా నేను మీ మీ పరిచర్యను చేసే దానిని కదా,ఒక మహిళగా ఉండబట్టే నేను సేవకు వెళ్లడానికి మీ పరిచర్యను చేయడానికి ఎన్నో ఇబ్బందికరమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నాను, అని దేవుని నేను అడుగుతూ వచ్చేదాన్ని.

అలా నేను నా జీవితంలో ఎన్నో అనుభవాలు ఎదుర్కొంటూ వెళుతున్నప్పుడు, సమయాన్ని వ్యర్థం చేయకుండా సద్వినియోగం చేయమన్న ఆ వాక్యం ద్వారా నేను హెచ్చరించబడి, నా జీవితంలోకి వస్తున్న ప్రతి అనుభవంలో దేవుని వాక్యం ద్వారా నేను సరి చేయబడి ఆదరించబడి వచ్చిన ప్రతి అనుభవాన్ని నేను వ్రాస్తూ వచ్చేదాన్ని.

అప్పటినుంచి ఇప్పటివరకు దేవుడు ఈ వ్రాసే పరిచర్యలోనే నన్ను వాడుకుంటూ వస్తున్నాడు, ఇప్పుడు నా వర్తమానాలను అనేకులకు అందుబాటులోకి తీసుకురావడానికి ఉంచటానికి దేవుడు ఈ website అనే ఒక నూతన మార్గాన్ని తేరచి నా పరిచర్యను విస్తరింప చేశాడు, నా జీవితంలో నాకు కలిగిన నా సమస్యలలో నా అనుభవాలలో నేను పొందిన దేవుని వెలుగు అనేకుల జీవితాలలో వెలుగును ఆశీర్వాదము తీసుకు వచ్చేదిగా ఉండాలని నా ప్రార్థన.

CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up