2025 Messages
Praise The Lord
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
వాక్య ధనము నుండి స్తోత్ర
గీతముగా మారిన నా స్తుతి ప్రార్థన
🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
ఒక టూ మంత్స్ క్రితం నేను, దావీదు రాసిన కీర్తనలను రోజుకు ఒక అధ్యాయం తీసుకుని, అందులో ఉన్న వాక్యాల ద్వారా, దేవుడు అవి నెరవేర్చాడు అని, ముందుగానే దేవా నీకే స్తోత్రం అని, స్తుతితో కూడిన ప్రార్ధనను నా ఛానల్ లో నేను ప్రారంభించాను, 39 భాగాల వరకు వాటిని నేను ప్రతిరోజు నా చానల్లో అప్లోడ్ చేస్తూ వచ్చాను.
నేను ఎప్పుడు ఈ స్తుతితో కూడిన ప్రార్థనను నా ఛానల్ లో అప్లోడ్ చేయాలని నేను అనుకోలేదు,ఒకరోజు కీర్తనల అధ్యాయమును నేను చదువుతూ ఉన్నప్పుడు నాకు అనిపించింది, మన జీవితానికి సంబంధించిన అవసరతల కొరకు ఎంత మంచి విషయాలు ఈ కీర్తనల గ్రంథంలో ఉన్నాయి,ప్రతిరోజు ఒక అధ్యాయమును చదివి దాని కొరకు ప్రార్థిస్తే ఎంత బాగుంటుంది కదా అని అనిపించింది, వెంటనే మరలా నాకు ఏమని అనిపించింది అంటే, వాటిని ప్రార్థించడం కంటే దేవా మీరు నాకు ఇచ్చినందుకు స్తోత్రం అని చెప్పే స్తుతితో కూడిన ప్రార్థనను నేను చేస్తే బాగుంటుంది కదా అని అనుకున్నాను.
అలా ప్రతిరోజు ఒక అధ్యాయమును చదువుతు దాని ద్వారా నేను స్తుతి ప్రార్థన ఆంశలను వ్రాస్తు, ఆది ఆ ప్రార్థన ఇంకొకరికి ఆశీర్వాదకరంగా ఉండాలి అని, దానిని నా యూట్యూబ్ ఛానల్ లో అప్లోడ్ చేస్తూ వచ్చాను. మనం చదివే దేవుని వాక్యము ద్వారా ఆ వాక్యాన్ని బట్టి ప్రతిరోజు మనము దేవుని స్తుతిస్తూ ఉంటే, మన జీవితంలో కూడా దేవుడు వాటిని నెరవేరుస్తాడు అని ప్రతి రోజు నేను స్తుతితో కూడిన ప్రార్థనకు ముందు నేను ఒక చిన్న వర్తమానాన్ని చెప్పుతూ వచ్చాను.
నేను ప్రతి అధ్యాయానికి స్తుతితో కూడిన,ప్రార్థనను రాసేటప్పుడు చాలాసార్లు దాన్ని చదువుతూ వచ్చే దాన్ని, మరలా దాన్ని అప్లోడ్ చేసినప్పుడు కూడా దాన్ని వింటూ ఉండేదాన్ని, అలాగా దేవా నీకు స్తోత్రం అని నేను రోజుకి దేవునికి అనేకసార్లు స్తోత్రాలు చెపుతూ ఉండేదాన్ని, అ స్తోత్రాల దీవెనను వ్రాసిన నాకు ముందుగా దేవుడు ఇచ్చాడని నేను విశ్వసిస్తున్నాను, ఎలా అంటే నేను ఇంతకుముందు ఎప్పుడు కూడా అలాగా దావీదు కీర్తనలను నేను చదువుతూ స్తోత్రాలు చెప్పలేదు ఇదే మొదటిసారి,
కీర్తనలలో ఉన్న వాక్యాలన్నీ కూడా దావీదు కీర్తనల రూపంలో దేవుని స్తుతిస్తూ వచ్చిన కీర్తనలు ఆవి,ఆ వాక్యాలలో ఉన్న అంశాలను నేను తీసుకొని ఒక ప్రార్థనగా దేవుడు నాకు వాటి జావాబును ముందుగానే ఇచ్చినట్లు వాటి గురించి నేను దేవునికి స్తోత్రాలు చెప్పె నేను వ్రాసిన 39 స్తుతితో కూడిన ప్రార్థన భాగాలను నా ఛానల్ లో అప్లోడ్ చేసి ముగించిన తర్వాత,నేను ఒక పాటను రాస్తూ వచ్చాను, అసలు నేను ఊహించలేదు, నేను పాటను రాస్తానని, ఆ పాటను ప్రజలు వినగలిగేటట్లు దానిని ప్రజల ముందుకు తీసుకొని వస్తానని కూడా నేనెప్పుడూ ఊహించలేదు, అంతా ఒక కలలా జరిగిపోయింది, దీనికి కారణం ఏమిటంటే దావీదు కీర్తనలను దావీదు పాడుకున్న కీర్తనలను, నేను ప్రతిరోజు చదివి స్తోత్రాలు చెప్పడం వలన, దేవుడు ఒక గీతాన్ని వ్రాయటానికి, ఒక కీర్తన,ఒక స్తోత్ర గీతము ద్వారా, దేవుడు చేసిన మేలును బట్టి, దేవున్ని స్తుతించటానికి దేవుడు ద్వారాన్ని తెరిచాడు, అని నేను బలముగా విశ్వసిస్తున్నాను.
ఈ లోకంలో మన జీవిస్తున్నప్పుడు, మనము దేనినైన దేవుని నుంచి పొందాలి అని అన్న దానికి ఆధారం దేవుని వాక్యమే, ఆత్మ యు జీవమునై యున్న, శక్తి కలిగిన, జయాన్ని ఇచ్చే, ప్రభావాన్ని చూపించే,జీవాన్ని కలిగించే, ఆ వాక్యమును మనము ధ్యానం చేస్తున్నప్పుడు, మన నోటితో మనం పలుకుతూ ఉన్నప్పుడు, దేవుడు మన జీవితంలో అద్భుతాలను చేస్తాడు, మనము చేయలేని వాటిని మనము ఊహించలేని వాటిని కలలాగా జరిగిపోయే వాటిని, మన జీవితంలో దేవుడు జరిగిస్తాడు,ఎందుకంటే వాక్యమే దేవుడై ఉన్నాడు కాబట్టి, ఈ వాక్యమై ఉన్న దేవుడు ఎవరిలో ఒక ధ్యానముగా ఉంటాడో, ఒక స్తోత్రాల రూపంలో ఉంటాడో, ఒక ప్రార్థన రూపంలో ఉంటాడో, వాటి ద్వారా తనను తాను ప్రత్యక్ష పరచుకుంటాడు.
"దేవా నీకే స్తోత్రం "అని పాడి దేవున్ని స్తుతించే ఒక "హితవత్సరపు సునాదగీతము" ను త్వరలో, మా టీమ్ అందరము ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తున్నాము.
ఈ 2025 సంవత్సరంలో దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం యెషయా 45:3 అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను రహస్యస్థలములలోని మరుగైన ధనమును నీ కిచ్చెదను.
అంధకారస్థలములలో ఉంచబడిన నిధులను,
రహస్యస్థలములలోని,మరుగైనధనమును,నేను ఎలా శోధించాను అని అంటే, ఎలా వెతికాను అని అంటే, వాక్యం ద్వారా, వాక్యము ద్వారా దాన్ని వెతికాను, అప్పుడు ఆ ధనము, ఆ సంపద, నాకు దొరికింది, చూశారా ! మనకు ఈ లోకంలో అవసరమయ్యే ప్రతిది కూడా దేవుని వాక్యం ద్వారానే మనం వెతకాలి,పొందాలి,ఎందుకు దేవుని వాక్యాన్ని మనం ఆధారం చేసుకోవాలి అని అంటే, దేవుని వాక్యము మన త్రోవకు వెలుగును మన పాదములకు దీపముగా వున్నది కాబట్టి,
దీనికి నాకు కలిగిన ఈ అనుభవమే,ఒక సాక్ష్యం ఒక రూపం.మీరు కూడా మీ అవసరత కొరకు దేవుని వాక్యాన్ని, దేవుని వాగ్దానమును ఆధారం చేసుకోగలుగుతారా.
ఎస్తేర్ క్రైసోలైట్
8-8-2025