CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

Praise The Lord

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

“భక్తి ఒక సాధన. ఆది శాశ్వతమైన జీవితానికి శిక్షణ.”

🌟 🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃

1తిమోతికి 4:8-10

శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తియిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఈ వాక్యము నమ్మదగినదియు పూర్ణాంగీకారమునకు యోగ్యమునైయున్నది. మనుష్యులకందరికి రక్షకుడును, మరి విశేషముగా విశ్వాసులకు రక్షకుడునైన జీవముగల దేవునియందు మనము నిరీక్షణనుంచియున్నాము గనుక ఇందు నిమిత్తము ప్రయాసముతో పాటుపడుచున్నాము.

ఆభ్యాసము యిది మానవులముగా ప్రతి విషయాలలో మనము కలిగి వుంటాము, కొన్నివిషయాలలో శ్రద్ధను కలిగి అభ్యాసం చేస్తూ ఉంటాము, మరికొన్ని విషయాలలో శ్రద్ధ లేకుండా అభ్యాసం చేస్తూ ఉంటాము, మనము చేసే శ్రద్ధతో కూడిన అభ్యాసము సాధకము అనేది అది మనకు మేలును చేస్తుంది,

నేను యింతకు ముందు నా యూట్యూబ్ ఛానల్ కి సంభదించిన దంత నా చిన్న కుమార్తె చూసేది, ఎది Post చెయ్యాలి అని అన్నా, నేను తనమీద ఆధారపడల్సి వచ్చేది,తనకున్న సమయాన్ని బట్టి వీలును బట్టి నేను పోస్ట్ చేయాల్సి వచ్చేది, కొద్ది రోజుల నుండి నేను దానిని నేర్చుకుంటూ వస్తున్నాను, నాకు నేనుగా పోస్టులను తయారు చేసుకోవటానికి నేను అభ్యాసం చేస్తూ వస్తున్నాను, ఇప్పుడు నేను చేసే పోస్టులు నాకంటే ఎక్కువ టెక్నాలజీ తెలిసిన నా కుమార్తె చేసిన పోస్టుల కంటే మెరుగుగా ఉన్నవి, ఎందుకు అని అంటే నాకు తెలిసినది కొంచమే అయినా నేను దీనిని భక్తి, శ్రద్ధతో, బాధ్యతతో, సాధకమును,

అభ్యాసమును,చేస్తున్నాను కాబట్టి,

అందుకే పౌలు ఇలా చెప్పాడు,దైవభక్తియిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడిన దైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును అని, దేవుని పట్ల భయభక్తులు,మనము కలిగి ఉండాలి అని అంటే, దేవుని పట్ల భయభక్తులు కలిగి దేవుని సేవించాలి అని వ్రాసి ఉన్న కొన్ని రిఫరెన్స్ లు,

యెహోషువ 24:14

కాబట్టి మీరు యెహోవాయందు భయ భక్తులుగలవారై, ఆయనను నిష్కపటముగాను సత్యము గాను సేవించుచు, మీ పితరులు నది అద్దరిని ఐగుప్తులోను సేవించిన దేవతలను తొలగద్రోసి యెహోవానే సేవించుడి.

ఇది మనకు ఏమి తెలియజేస్తుంది అని ఆంటే ?

ఈ వాక్యంలో "సంపూర్ణమైన భక్తితోను" అన్నది భక్తిశ్రద్ధలతో సేవించడాన్ని సూచిస్తుంది.

"సంపూర్ణమైన భక్తితో యెహోవాను సేవించాలి"

"భయభక్తులతో యెహోవా సేవలో నిలబడాలి"

రోమీయులకు 12:11

ఆసక్తి విషయములో మాంద్యులు కాక, ఆత్మయందు తీవ్రతగలవారై ప్రభువును సేవించుడి.

ఈ వాక్యాలు భక్తి, శ్రద్ధ, నిజాయితీ, ఆత్మ ఉత్సాహంతో దేవుని సేవ చేయాలని శ్రద్ధతో, ఉత్సాహంతో భక్తిని కొనసాగించాల్సిన బాధ్యతను స్పష్టంగా ఇది మనకు తెలియ జేస్తుంది.

హెబ్రీయులకు 11:6

విశ్వాసములేకుండ దేవునికి ఇష్టుడైయుండుట అసాధ్యము; దేవునియొద్దకు వచ్చువాడు ఆయన యున్నాడనియు, తన్ను వెదకువారికి ఫలము దయచేయువాడనియు నమ్మవలెను గదా.

ఈ వాక్యాలు దేవుని పట్ల భక్తిని శ్రద్ధగా కొనసాగించాలంటే, విశ్వాసంతో ఆయనను నిరంతరం అన్వేషించాలి అని తెలియజేస్తున్నాయి.

దేవుని ప్రజలముగా మనము ఈ లోకంలో భక్తిని మనం శ్రద్ధతో బాధ్యతతో అభ్యాసం చేసినప్పుడు,

ఈ భక్తి అనేది, ఈ లోక జీవితమునకు మాత్రమే కాదు, రాబోయే పర సంభందమైన జీవితమునకు కూడా లాభం కలిగించేదిగా ఉంటుంది.

"ఈ లోకానికి మాత్రమే కాదు, పరలోక రాజ్యానికి ప్రయోజనకరమైన భక్తి జీవితం గడపాలని పౌలు చెప్పినట్లుగా — భక్తి అన్నది రాబోయే జీవానికి కూడ వాగ్దానము కలిగియున్నది." అందుకే అపోస్తుడైన పౌలు 1కోరింథీయులకు 15:అధ్యాయము 19 వచనములో ఇలా సెలవిస్తున్నాడు

ఈ జీవితకాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించువారమైనయెడల మనుష్యులందరి కంటె దౌర్భాగ్యులమై యుందుము.

ఈ లోకంలో చేసే మనము భక్తి కొంచెము ప్రయోజన కరమయిన శరీరాభ్యాసంతో పోల్చితే, ఎక్కువ ప్రభావాన్ని కలిగించే పరలోక సంబంధమైన జీవన శైలిగా దేవుడు దీనిని చూస్తాడు ఆని పౌలు ఇలా వ్రాసాడు:భక్తి అన్ని విషయములలోను ప్రయోజనకరమైనదై, ఇప్పుడున్న జీవమునకును రాబోయే జీవమునకును వాగ్దానము కలిగియున్నది."

1తిమోతికి 4:8

శరీర సంబంధమైన సాధకము కొంచెముమట్టుకే ప్రయోజనకరమవును గాని దైవభక్తియిప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును.

మన భక్తి, మన ప్రార్థన, మన విశ్వాస ప్రవర్తనలు అన్ని కూడ ఈ లోకంలో అభ్యాసించబడే అంశాలే. కానీ ఇవే పరలోక రాజ్యంలో పూర్తిగా ఫలిస్తాయి పరిపూర్ణత లోనికి వస్తాయి. ప్రతి రోజు దేవుని స్వభావాన్ని అభ్యసించే మనకు యిది ఒక పరిపూర్ణతను ఇస్తుంది. మత్తయి 5:48 మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు గనుక మీరును పరిపూర్ణులుగా ఉండెదరు.

పరలోక రాజ్యంలో దేవుడు మనకిచ్చే స్థానం, బాధ్యత, మర్యాద కూడా మనము చేసే ఈ లోక భక్తిపై ఆధారపడి ఉంటుంది. యేసు ఈ సంగతిని ఇలా స్పష్టంగా చెప్పారు: లూకా 16:10

మిక్కిలి కొంచెములో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోను నమ్మకముగా ఉండును; మిక్కిలి కొంచెములో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోను అన్యాయముగా ఉండును.

ఈ లోకంలో మనం నేర్చుకునే విశ్వాసపు నడక, ప్రార్థన జీవితం, పరిశుద్ధత సాధన – ఇవన్నీ పరలోక రాజ్యంలో దేవుని పాలనలో భాగస్వామ్యం చేసే నైపుణ్యాలను అభివృద్ధి చేస్తాయి. భక్తి అభ్యాసం లేనిదే మనం పరిపక్వతను పొందలేము.

భక్తిని అబద్ధంగా కాకుండా, నిజంగా జీవించే జీవితం – అది పరలోకానికి అనువైన వ్యక్తిత్వాన్ని యిచ్చేదిగా మనలను మలచుతుంది.

మనము మన భక్తిని గురించి ఆలోచించ దగిన ప్రశ్నలు: &

1. నేను నా భక్తి జీవితాన్ని పరలోక దృష్టితో అభ్యసిస్తున్నానా?లేకపోతే నా భక్తి ఈ లోక సంబంధమైన వాటి వరకేనా ?

2. నా ప్రవర్తనలో దేవుని రాజ్యానికి అనుగుణమైన శిక్షణ అనేది నడుస్తున్నదా?

3. ఈ రోజు నేను చేసే నా ప్రార్థన, వాక్యధ్యానం, పవిత్రత – ఇవన్నీ శాశ్వత పరలోక సంబందమైన సేవకు నన్ను సిద్ధం చేస్తున్నాయా?

"ఈ లోకంలో మనము భక్తిని అభ్యసించే ప్రతి రోజు ఆది పరలోక రాజ్యానికి పునాది రాయి వంటిది – తక్కువ విషయాల్లో విశ్వాసం చూపించే మనల్ని, దేవుడు ఎక్కువ విషయాలకు సిద్ధం చేస్తాడు."

ఎస్తేర్ క్రైసోలైట్

21-7-2025