CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

praise the Lord

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

యోవల్ & జూబ్లీ & సునాద సంవత్సరము

{ part - 2 }

1. సునాద సంవత్సరం – విముక్తి & స్వేచ్ఛ

యోవల్ (יובל - Yovel) యోవల్ అనే హిబ్రూ పదాన్ని ఇంగ్లీష్‌లో Jubilee గా అనువదించారు. అంటే "యోవల్" అనేది హిబ్రూ భాషలోని అసలు పదం, దీనిని ఇంగ్లీష్‌లో "జూబ్లీ" అని అనుకుంటారు.

"" (Yovel)యోవల్ అనగా ఏమిటి?

హిబ్రూ భాషలో "יובל" (Yovel)యోవల్ అనే పదము మూడు అర్థాలను కలిగి ఉంది

1. జూబ్లీ సంవత్సరం (Jubilee Year) అని అర్థం.

2. మేకగొర్రె కొమ్మ (Ram’s Horn) అని కూడా అర్థం.

3. ప్రవహించే నీరు (Flowing Stream) అనే అర్థంలో కూడా కొన్ని సందర్భాల్లో వాడతారు.

"జూబ్లీ" (Jubilee) అనేది ఏ భాష?

"Jubilee" అనే పదం లాటిన్ & ఫ్రెంచ్ భాషల ద్వారా ఇంగ్లీష్‌కి వచ్చింది. ఇది అసలైన హిబ్రూ పదమైన Yovel (יובל) యోవల్ ను ఆధారంగా చేసుకుంది.

హిబ్రూ భాషలో ""యోవల్ (Yovel) అనే పదాన్ని ఇంగ్లీష్‌లో "Jubilee"గా అనువదించారు.అంటే దీనిని సునాద సంవత్సరము అని అంటారు పరిశుద్ధ గ్రంథంలో ఇది మనకు సునాధ సంవత్సరంగానే మనకు కనపడుతుంది హిబ్రూ పదం "יובל" (Yovel) యోవల్ అనేది "జూబ్లీ" అనే పదానికి మూలం. దీనికి అనేక అర్థాలు ఉన్నాయి:

1. యోవల్ సంవత్సరం (Jubilee Year) – సునాద సంవత్సరము లేవీయకాండం 25:8-13 ప్రకారం, ప్రతి 50వ సంవత్సరాన్ని యూబీల్ సంవత్సరం (సునాద సంవత్సరం)గా ప్రకటించేవారు. ఈ సంవత్సరంలో బానిసలు విముక్తి పొందుతారు, భూమి మునుపటి యజమానులకు తిరిగి వెళ్లిపోతుంది, భూమిని సాగు చేయకుండా విశ్రాంతి ఇస్తారు.

2. ఓ పెద్ద మేకగొర్రె కొమ్ము (Ram’s Horn) – సునాద సంవత్సరం (Yovel) అనేది మేకగొర్రె కొమ్మును సూచించేందుకు కూడా ఉపయోగించబడేది. ఈ కొమ్మును ఊదడం ద్వారా సునాద సంవత్సరాన్ని ప్రకటించేవారు.

3. ప్రవహించే నీరు లేదా ప్రవాహం (Stream or Flowing Water) – హిబ్రూ భాషలో కొన్ని సందర్భాల్లో "יובל" యోవల్ అనే పదం ప్రవహించే నీటి గురించి చెప్పడానికి కూడా వాడబడింది.

పరిశుద్ధ గ్రంథంలో సునాద సంవత్సరం అనేది ప్రతి 50 సంవత్సరాలకు ఒకసారి జరుపుకునే విముక్తి సంవత్సరం. లేవీ 25:10

మీరు ఆ సంవత్సరమును, అనగా ఏబదియవ సంవత్స రమును పరిశుద్ధపరచి మీ దేశవాసుల కందరికి విడుదల కలిగినదని చాటింపవలెను; అది మీకు సునాదముగా నుండును; అప్పుడు మీలో ప్రతివాడు తన స్వాస్థ్యమును తిరిగి పొందవలెను; ప్రతివాడు తన కుటుంబమునకు తిరిగి రావలెను.

సునాద సంవత్సరంలో ఏమి సంభవిస్తాయి :

1.దాసులు విముక్తి చేయబడతారు.

2.అప్పులు రద్దు చేయబడతాయి.

3.భూములు అసలైన యజమానులకు తిరిగి వెళ్తాయి.

4.దేవుని ఆశీర్వాదంతో ప్రజలు కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు.

సునాద సంవత్సరము జూబ్లి అనేది ఈ భౌతిక సంభందమైన శరీరసంబంధమైన విషయాల కొరకైన విముక్తికి ఇది ఒక సూచన. కానీ యేసుక్రీస్తు ప్రభువు వారు సిలువలో మన కొరకు మరణించి తిరిగి లేచి తన పునరుత్థానము ద్వారా జీవింపజేసే జీవము కలిగిన పునరుత్థాన శక్తి ద్వారా మనకు అందించే నిత్యజీవము పాప శాప సాతాను బంధకాల నుండి యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించుట ద్వారా కలిగిన విముక్తి అన్నది ఆత్మ సంబంధముగా ఇది ఇంకా చాల గొప్పది శ్రేష్టమైనది విశేషమైనది అమూల్యమైనది అని మనం చెప్పవచ్చు !

2. అబ్రాహాము కుమార్తె – నిజమైన సునాదము పొందిన మహిళ ఈ స్త్రీ 18 సంవత్సరాలుగా బలహీనతకు గురైంది. ఆమె నేరుగా నిలబడ లేకపోయింది, పూర్తిగా వంగిపోయిన స్థితిలో ఉంది. ఇది కేవలం తన శారీరక సమస్య మాత్రమే కాదు కాని ఇది తన ఆత్మ సంబంధమైన జీవితములో బంధించబడి ఉన్నదానికి ఇది సంకేతము కూడ కావచ్చు.

ఈ స్త్రీ మనుష్యుల మానవ నియమాల వల్ల కాదు, దేవుని కృప వల్లనే తాను విముక్తి పొందాలి కాబట్టి

యేసు క్రీస్తు ప్రభువు వారు తన మాటతో ఆమెను విముక్తి చేశాడు – "నీవు నీ బలహీనత నుండి విముక్తురాలివైయున్నావు." ఆమె వెంటనే నేరుగా నిలిచింది, దేవుని మహిమపరచింది.

ఈ సంఘటనను విశ్రాంతి దినానా (శబ్బతు) యేసుక్రీస్తు ప్రభువారు జరిపారు

విశ్రాంతి దినం అనేది భౌతికసంబంధం అయిన శ్రమ నుండి విశ్రాంతి అని మాత్రమే కాదు, కాని దేవునిలో మనము విశ్రాంతిని పొందడం.మనము రక్షించబడటము అని యేసు క్రీస్తు ప్రభువు ఈ శబ్ధతునే నిజమైన విశ్రాంతిదినంగా మార్చాడు – ఎందుకంటే ఆమె నిజమైన విముక్తిని పొందింది.

3. యేసు = సునాద సంవత్సరం స్వయంగా వచ్చి విముక్తి ప్రకటించినవాడు, యేసుక్రీస్తు ప్రభువారు తన పరిచర్య ప్రారంభంలో తన మిషన్‌ను ప్రకటించినప్పుడు, లేవీయకాండము 25 లో ఉన్న సునాద సూత్రాన్ని ప్రస్తావించాడు.

లూకా 4:18,19

ప్రభువు ఆత్మ నామీద ఉన్నది బీదలకు సువార్త ప్రకటించుటకై ఆయన నన్ను అభిషేకించెను చెరలోనున్న వారికి విడుదలను, గ్రుడ్డివారికి చూపును, (కలుగునని) ప్రకటించుటకును నలిగినవారిని విడిపించుటకును

ప్రభువు హితవత్సరము ప్రకటించుటకును ఆయన నన్ను పంపియున్నాడు. అని వ్రాయబడిన చోటు ఆయనకు దొరకెను.

హితవత్సరము గురించి యోషయాలో కూడ వ్రాయబడి యున్నాది

యెషయా 61:1- 3

ప్రభువగు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చియున్నది దీనులకు సువర్తమానము ప్రకటించుటకు యెహోవా నన్ను అభిషేకించెను నలిగిన హృదయముగలవారిని దృఢపరచుటకును చెరలోనున్నవారికి విడుదలను బంధింపబడినవారికి విముక్తిని ప్రకటించుటకును

యెహోవా హితవత్సరమును మన దేవుని ప్రతిదండన దినమును ప్రకటించుటకును దుఃఖాక్రాంతులందరిని ఓదార్చుటకును

సీయోనులో దుఃఖించువారికి ఉల్లాస వస్త్రములు ధరింపజేయుటకును బూడిదెకు ప్రతిగా పూదండను దుఃఖమునకు ప్రతిగా ఆనందతైలమును భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతివస్త్రమును వారికిచ్చుటకును ఆయన నన్ను పంపియున్నాడు. యెహోవా తన్ను మహిమపరచుకొనునట్లు నీతి అను మస్తకివృక్షములనియు యెహోవా నాటిన చెట్లనియు వారికి పేరు పెట్ట బడును.

లూకా 4:19

హిత వత్సరం" అనే పదాన్ని లూకా 4:19 లో చూడవచ్చు. ఇది యెషయా 61:2 లోనూ ఉంటుంది.

ఎస్తేర్ క్రైసోలైట్

12-3-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿

✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨