2025 Messages
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
praise the Lord
నేను వ్రాసిన ఒక పరిక్ష ••••
మన జీవితంలో మనము శ్రమ, కష్టము, అవమానము, ఇబ్బందులు, అనే చాలా పరీక్షలకుండా వెళ్ళవలసి వస్తూ ఉంటుంది,ఏదైనా ఒక పరీక్షను మొదటిసారిగా మనము వ్రాసినప్పుడు, అందులో మనము విజయాన్ని పొందుతాము, అన్న గ్రహింపు మనకు లేని కారణంగా బాగా ఏడుస్తూ ఉంటాము,
అప్పుడు ఈ సత్యాన్ని మనము సరిగ్గా గుర్తించలేము కూడ, ఒక భాధలో వుండి, కానీ ఇంకొకసారి అదే పరీక్ష మన జీవితంలోకి వచ్చినప్పుడు మనము కచ్చితంగా గ్రహిస్తాము, అప్పుడు విజయమును ఇచ్చిన దేవుడు ఇప్పుడు కూడా మనకు విజయాన్ని ఇస్తాడు, అని మనలో ఒక విశ్వాసాన్ని మనము కలిగి ఉంటాము,
ప్రస్తుతం నేను వెళ్తున్న పరీక్ష కుండా మీరు వెళ్తున్నట్లయితే, అది మీకు ఇదే మొదటిసారి అయితే, దయ చేసి మీ హృదయాన్ని కలవర పరుచు కోకుండా దేవుడు నన్ను తీసుకువెళ్లిన అనుభవంలో దేవుడు నాకు ఇచ్చిన విజయాన్ని మీరు విశ్వసించండి,నమ్మండి, మీ జీవితంలో కూడా దేవుడు ఇటువంటి విజయాన్ని ఇవ్వబోతున్నాడు అని,
నేను దేవునిలోకి వచ్చిన క్రొత్తలో, నా యౌవ్వన దశలో
పరిశుద్ధ గ్రంథంలో ఉన్న, కీర్తనలు 40:3 వ వచనము, ఆది
కీర్తనలు 40:3
తనకు స్తోత్రరూపమగు క్రొత్తగీతమును మన దేవుడు నా నోట నుంచెను. అనేకులు దాని చూచి భయభక్తులుగలిగి యెహోవా యందు నమ్మికయుంచెదరు.
ఈ వచనమును నేను చదువుతూ ఉన్నప్పుడు, నాలో ఒక ఆశ అన్నది కలిగింది, నా నోటిలో కూడా ఎల్లప్పుడూ దేవునికి నూతనమైన, నా జీవితం ద్వారా, ఒక నూతన కీర్తన ఉండాలి, అన్న ఒక ఆశ, ఆ ఆశ ఎలా కలిగింది అని అంటే, ఒకరు చెప్పటం మూలాన రాలేదు, మందిరంలో దైవజనులు పాటలు పాడండి, అని చెప్పినప్పుడు పాడటం లాంటి ఆసక్తి కాదు అది,నా చుట్టూ ఉన్న పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ, అది రాత్రి అయినా అది ఎటువంటి బహిరంగ ప్రదేశం అయినా ఒక దేవుని పాట అన్నది నాకు వినపడినప్పుడు, హృదయపూర్వకముగా గట్టిగా నేను పాడేస్తూ ఉంటాను, ఇటువంటి ఆసక్తి అన్నది నాలో కలుగుతూ వచ్చింది,
అప్పటినుండి నాకు దేవుని పాటలు అంటే చాలా ప్రియమైనవిగా ఉంటూ వచ్చాయి,మా ఇంటిలో ఎప్పుడు దేవుని పాటలు వున్న టేప్ రికార్డు ఆన్ చేసి నేను పాడుకుంటూ ఉండే దానిని, నేను మందిరానికి వెళ్లిన యూత్ మీటింగ్ కి వెళ్లిన నా లక్ష్యం ఒక్కటే, నాకు రాని పాటలను నేను నేర్చుకోవాలి,వాటిని నేను పాడాలి అన్న ఆశక్తితో నేను వెళ్ళేదాన్ని,నా గొంతు బాగోదు అని నాకు తెలుసు, కానీ పాడాలి అన్న ఆసక్తి నాలో కలుగుతుంది, అన్న విషయాన్ని నేను గ్రహిస్తూ వచ్చాను,
కేవలం నా నోటితో దేవుని పాటలు పాడాలి, అన్న ఆశతో, నేను మందిరాలలో ముందు వరుసలో కూర్చొని పాడేదాన్ని, దానికోసం ఉదయాన్నే అందరి కంటే ముందు, నేను లేచి మందిరానికి వచ్చి ముందు వరుసలో కూర్చునే దాన్ని,అప్పుడు నేను వెళ్తున్న మందిర సహవాసములో దేవుని వాక్యాన్ని చెప్పిన తర్వాత చివరన దైవజనులు దీవెన ఇచ్చిన తర్వాత, ఆ వాక్యానికి అంటే దైవజనులు చెప్పిన వాక్యానికి తగిన రీతిలో అర్ధాన్ని కలిగిన ఒక పాటను ఒక వచనమును పాడుతూ ఉంటారు, అది అప్పుడు నేను వెళ్తున్న సహవాసంలోని సాంప్రదాయం,
నేను అప్పుడు వెళ్తున్న మందిరంలో అలాగా సరి అయిన అర్థాన్ని కలిగిన పాటను, ఎవరు పాడేవాళ్ళు కాదు, ఎందుకంటే వాళ్ళకి ఎక్కడ ఏ పాట ఉందో,కూడా వాళ్లకు తెలియదు కాబట్టి,నేను ఒక్కదానినే సరియైన ఆ వాక్యానికి అర్థాన్ని కలిగిన పాటను, ఆవచనాన్ని పాడే దాన్ని,నేను అలా పాడటం ఆ మందిరంలో ఉన్న కొంతమంది విశ్వాసులకు ఇష్టం లేక, నా పాటను దైవజనుల ద్వారా ఆపుతూ వచ్చేవాళ్ళు, అది ఎలా అంటే నేను చివరలో వచనాన్ని ఎత్తుకునే సమయానికి, ఆ దైవజనులు నన్ను పాడనివ్వకుండా ఏదో ఒక విషయాన్ని తెలియజేస్తూ వచ్చేవాళ్ళు.
ఇది అనుకోకుండా జరుగుతుంది, అని అనుకోవటానికి ఇది ఒక్కసారి జరగలేదు, చాలాసార్లు పదేపదే ఇలా వెంటవెంటనే జరుగుతూ ఉన్న కారణాన్ని బట్టి, నాకు అర్థం అయింది, నేను పాడకూడదు అని దైవజనులు ఇలా చేస్తున్నారు అని, యిది నాకు అర్థమైన వెంటనే నేను అలా పాడటం ఆపి వేశాను,అప్పుడు నేను ఇంక మందిరంలో పాటల ద్వారా దేవుని స్తుతించాలి, పాడాలి, అన్న ఆసక్తి కూడా నాలో పోయింది,మా ఇంటిలో ఉన్నప్పుడు మాత్రమే, నా హృదయపూర్వకంగా నేను పాడుతూ వచ్చేదాన్ని దేవుని స్తుతిస్తూ వచ్చేదాన్ని,
కొన్ని రోజుల తర్వాత అక్కడ ఆ దైవజనుడు,తన పరిచర్యను పోగొట్టుకున్నాడు,నాకు విరోధంగా నా స్తుతిని నా పాటలను ఆపిన ఆ విశ్వాసులు, ఆ మందిరాన్ని వదిలి,వేరే చోటికి వెళ్ళిపోయారు, మరలా నేను ఆ మందిరంలో నా హృదయ పూర్వకముగా పాటలను పాడి, ఆ మందిరాన్ని వదిలి ఇక్కడకు వచ్చాను, ఒక,15 సంవత్సరాల తర్వాత,అదే దైవజనుడు, ఫోన్ ద్వారా నాతో మాట్లాడుతూ తాను నన్ను ఒక మాట అడిగారు,"చాలా రోజులు అయింది అమ్మ, మీ పాటను వినక " ఈ ఫోన్లో ఒక్కసారి మీరు పాడి నాకు వినిపించండి అని, ఆ సమయంలో నేను ఎంత ప్రయత్నించినా నేను పాడలేకపోయాను, ఒక్కపదము కూడా నా నోటి నుంచి బయటకు రాలేక పోయింది,
ఇప్పటికీ ఆ అనుభవం నాకు గుర్తుకు వచ్చినప్పుడల్లా, నాకు బాగా ఏడుపు వస్తూ ఉంటుంది, హృదయపూర్వకముగా,దేవుడు నా పట్ల చేసిన దానిని బట్టి, నేను ఏడుస్తూ ఉంటాను,అప్పుడు నేను నా బాధను ఎవ్వరికీ చెప్పలేదు, ఎందుకంటే ఆ దైవజనుడు నా పాటను ఆపుతున్నాడు అన్న విషయము ఒక ఆధారం లేకుండా ఉన్నది కాబట్టి, ఎవరికి చెప్పినా అర్థం చేసుకోలేరు, కానీ నాకు మాత్రం నా ఆత్మకు అర్థమవుతుంది, తను ఏం చేస్తున్నాడు అన్నది,
పరిశుద్ధాత్మ దేవుడు హృదయాలను పరిశోధించేవాడు, ఏ హృదయం దేవుని వెంబడిస్తుంది, ఏ హృదయం దేవుని పనిని ఆపు చేస్తుంది, అన్న ఒక స్పష్టమైన అవగాహన కలిగిన దేవుడు మనము సేవిస్తున్న ఈ దేవుడు.
అందుకనే, ఆ దైవజనులు అన్ని సంవత్సరాలు అయినా, నా పట్ల తాను ఏమి తప్పు చేశాడో ఆ విషయాన్ని దేవుడు తనకి తెలియజేస్తూ వచ్చాడు, కాబట్టి మరలా నన్ను పాడమని అలా అడిగారు, అని నేను భావిస్తూ ఉంటాను,
ఈరోజు నేను" పరిక్ష " గురించి ఒక శ్రేష్టమైన,నన్ను ఆదరించే ఒక ఆదరణ కరమైన, ఒక మంచి మాటను విన్నాను, పరీక్షలు అనేవి అనేక రకములుగా మన జీవితంలోకి వస్తూ ఉంటాయి. అవి ఎప్పుడు కూడా మన జీవితంలో అలా స్థిరపడి ఉండిపోవు, నా యౌవన దశలో నేను వెళ్ళిన ఒక అనుభవం, నేను అనుభవించిన, ఒక పరీక్ష ప్రస్తుతం చాలా సంవత్సరాల తర్వాత, ప్రస్తుతం నేను వ్రాస్తూ ఉన్నాను, అప్పటి ఆ అనుభవంలో నేను ప్రస్తుతం ప్రయాణిస్తూ వున్నాను,
ఎస్తేర్ క్రైసోలైట్
7-9-2025
🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨