CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿
✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨
🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

లేవీయులు, తొలి సంతానమునకు ప్రతిరూపములు.

“మగసంతానము యెహోవాదగును” (నిర్గమకాండము 13:12) అన్న వాక్యానికి లోతైన ఆత్మీయ అర్థం ఉంది.

ఇశ్రాయేలీయులు ఐగుప్తు నుండి విమోచించబడిన తర్వాత, దేవుడు చెప్పినట్లు,

ప్రతి మొదటి సంతానం నాది, (నిర్గమ 13:2).

అందువల్ల:

మగసంతానం అంటే,
ప్రతి కుటుంబంలో మొదటి పుట్టిన మగ బిడ్డ.

“యెహోవాదగును” అంటే,
అతను దేవునికి అంకితం చేయబడినవాడు, ఆయన సేవకు ప్రత్యేకించబడినవాడు.

అంటే,
దేవుడు చెప్పాడు: “నేను మీ మొదటి సంతానమును రక్షించాను, కాబట్టి వారు నావారు. నా సేవకు అంకితం చేయబడాలి.”

ప్రాయశ్చిత్తపు విధానం,

తరువాత లేవీయుల వంశం మొత్తం ఈ “మొదటి సంతానం” స్థానంలో నిలబడ్డారు,

సంఖ్యాకాండము 3:11- 13
మరియు యెహోవా మోషేకు ఈలాగు సెల విచ్చెను ఇదిగో నేను ఇశ్రాయేలీయులలో తొలిచూలియైన ప్రతి మగపిల్లకు మారుగా

ఇశ్రాయేలీయులలోనుండి లేవీయులను నా వశము చేసికొని యున్నాను. ప్రతి తొలి చూలియు నాది గనుక లేవీయులు నావారైయుందురు.

ఐగుప్తుదేశములో నేను ప్రతి తొలిచూ లును సంహరించిన నాడు మనుష్యుల తొలిచూలులనేమి పశువుల తొలి చూలులనేమి ఇశ్రాయేలీయులలో అన్నిటిని నాకొరకు ప్రతిష్ఠించుకొంటిని; వారు నావారైయుందురు. నేనే యెహోవాను.

అంటే ప్రతి కుటుంబం తమ తొలి మగ సంతానాన్ని దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేకుండా,
లేవీయులు వారందరికీ ప్రాతినిధ్యం వహించారు,

లేవీయులు తొలి సంతానం స్థానంలో నిలిచినట్లు,
యేసుక్రీస్తు ప్రభువు వారు మన అందరి స్థానంలో నిలిచారు, మన ప్రాణాలు కూడా ఇప్పుడు యెహోవా దేవునికే చెందాయి.

కాబట్టి “మగసంతానం యెహోవాదగును” అన్న వాక్యం కేవలం ఒక చట్టం కాదు,
అది విమోచనకు గుర్తింపు.
రక్షించబడిన ప్రతి వ్యక్తి దేవునికే చెందుతాడు,

అందుకే “మగసంతానం యెహోవాదగును” అన్న వాక్యం మనకు గుర్తుచేసేది,
దేవుడు మనలను రక్షించినప్పుడు, మనం ఇక మనవారము కాదు, ఆయనవారము.
మన మొదటి సంతానం మాత్రమే కాదు, మన మొదటి ప్రేమ, మొదటి సమయం, మొదటి ఫలమంతా యెహోవాదే.

ఎస్తేర్ క్రైసోలైట్
28-10-2025

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿
✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨