2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
హల్దా --- ( నెమలి )
పరిశుద్ధత
2. పరిశుద్ధత
నెమలిలో ఉన్నటువంటి ఇంకొక మంచి లక్షణం పరిశుద్ధత,
హల్దా ప్రవక్తురాలి గురించి బైబిల్‌లో ముఖ్యంగా
2 రాజులు 22:14-20 మరియు 2 దినవృత్తాంతము 34:22-28 లో ప్రస్తావించబడింది.
హల్దా అను పేరుకు అర్థము నెమలి ఆని, నెమలిలో దేవుడు ఉంచిన, శ్రేష్టమైన లక్షణాలు, మనకు నెమలి అను అర్థం వచ్చే, పేరు కలిగిన హల్దాలో కూడా, మనకు కనపడతాయి, నెమలిలో ఉన్న పరిశుద్ధత అన్న లక్షణం హల్దాలో కూడ ఉంది.
పరిశుద్ధత అంటే – అపవిత్రతను తృణీకరించడం,
నెమలి తాను తినే ఆహారాన్ని, చాలా జాగ్రత్తగా ఎన్నుకుంటుంది. నెమలి శుద్ధి చేయబడిన ఆహారమును మాత్రమే తాను తింటుంది
ఇది సంపూర్ణ పరిశుద్ధత మరియు శుద్ధి చేయబడినదిగా ఉంటుంది. నెమలే కాదండి, దేవుని ప్రజలముగా మనము కూడా ప్రతిదానిలో ఉండే, ప్రతి దాని ద్వారా వచ్చే అపవిత్రతను తృనికరించాలి.
1పేతురు 1:15,16
కాగా మీరు విధేయులగు పిల్లలై, మీ పూర్వపు అజ్ఞానదశలో మీ కుండిన ఆశల ననుసరించి ప్రవర్తింపక, మిమ్మును పిలిచిన వాడు పరిశుద్ధుడై యున్న, ప్రకారము మీరును, సమస్త ప్రవర్తనయందు పరిశుద్ధులైయుండుడి.
మనం పరిశుద్ధ జీవితాన్ని గడపాలి అన్న, దేవుని వాక్యము ఇక్కడ మనకు కనబడుతుంది, దేవుని పిల్లలు ఎవరైనా సరే, వారి సమస్త ప్రవర్తనలో, పరిశుద్ధతను కలిగి ఉండాలి, ఎందుకు మనము పరిశుద్ధతను కలిగి ఉండాలి, అని అంటే, మనలను పిలిచిన దేవుడు, పరిశుద్ధుడై ఉన్నాడు కాబట్టి.
కీర్తనలు 14:4
యెహోవాకు ప్రార్థన చేయక, ఆహారము మింగునట్లు, నా ప్రజలను మింగుచు పాపము చేయు, వారికందరికిని తెలివి లేదా?
ఈ కీర్తనల అధ్యాయంలో ప్రజలను మింగేవారిని, పాపము చేసేవారు అని, ఈ కీర్తనకారుడు ఏ వాక్యాన్ని బట్టి పోలుస్తున్నాడు అని అంటే, దేవునికి ప్రార్ధన చేయకుండా, ఆహారము మింగితే, అది కూడా పాపము, అన్న వాక్యమును బట్టి.
మనము తినే ఆహారం, ప్రార్థన ద్వారా పరిశుద్ధ పరచబడుతుంది, అనే సూత్రాన్ని బైబిల్ ఈ క్రింది వాక్యాలలో స్పష్టంగా చెబుతుంది,1తిమోతికి 4:4,5
దేవుడు సృజించిన ప్రతి వస్తువును మంచిది. కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, పుచ్చుకొనిన యెడల, ఏదియు నిషేధింప తగినది కాదు, ఏలయనగా అది దేవుని వాక్యము వలనను, ప్రార్థన వలనను పవిత్ర పరచబడుచున్నది.
అందువల్ల, మనము ఆహార పదార్థాలు తినే ముందు, దేవునికి కృతజ్ఞతలు చెప్పి, ఆశీర్వదించమని ప్రార్థించడం, విశ్వాసులకు ఉండవలసిన మంచి లక్షణం. మనము ప్రార్థించి ఆహారమును తింటే, అప్పుడు అది పరిశుద్ధ పరచబడుతుంది, దానివలన తినుటను బట్టి మనము ప్రార్థించే, మన ప్రవర్తన పరిశుద్ధ పరచ బడుతుంది.
మనము తినే విషయంలోనే కాదండి, ప్రతి విషయంలో, మన సమస్త ప్రవర్తన అంతటి యందు, దేవుని అధికారాన్ని ఒప్పుకోవాలి, అంటే ప్రతి విషయంలో, మనము ప్రార్థించే ముందుకు వెళ్లాలి,
మా ఇంటిలోకి బయటనుంచి వచ్చే, ప్రతి వస్తువు, మేము కొనేది, అది కూరగాయలు కానీ, కిరాణా సామాను కానీ, బట్టలు గాని, ఏమి కొన్న, ఆఖరికి ఎవరు ఏమి గిఫ్ట్ ఇచ్చిన, బయట నుంచి, మా ఇంటి గడప లోపటికి, ఏది వచ్చినప్పటికీ, ముందు నేను దానిమీద చేతులుంచి, ప్రభువా దీని పరిశుద్ధపరచండి, ఇది ఇచ్చినందుకు మీకు వందనాలు, అన్నచిన్న వాక్యంతో ప్రార్థిస్తాను, మనము వండిన ఆహార పదార్థాలు అయినా, బయట నుంచి వచ్చిన, ఏ వస్తువైనా, వాటిల్ని ప్రార్థించినప్పుడు, అవి పవిత్ర పరచబడతాయి.
హల్దా ప్రవక్తురాలిగా, దేవుని వాక్యం మోసుకువచ్చే, బాధ్యత కలిగినదని స్పష్టంగా తెలుస్తుంది, కానీ ఆమె ఏదైనా చేయడానికి ముందు ప్రార్థించేది, అని ప్రత్యక్షంగా చెప్పిన వాక్యం లేదు.
బైబిల్ హల్దా ప్రవర్తన గురించి విపులంగా చెప్పదు, కానీ ఆమె ప్రవచనము ద్వారా దేవుని యొక్క, స్పష్టమైన సందేశాన్ని అందించింది, అంటే ఆమె ఖచ్చితంగా దేవునితో సమీప సంబంధం కలిగినదని అర్థమవుతుంది.
ప్రార్థించకుండా మనము ఏది స్వీకరించిన, అది పాపము, అన్న వాక్యము తెలిసియున్న, దేవుని ప్రజలు, ఎవరైనా సరే దీనిని పాటిస్తారు, అటువంటిది, దేవుని సందేశాన్ని ప్రకటించే, దేవుని ప్రవక్తినిగా ఉన్నటువంటి, హల్థా ఈ విషయమును తను పాటించదా, తప్పకుండా పాటిస్తుంది.
మనము తీసుకునె, తినే, స్వీకరించే, ప్రతి దాని కొరకు, ప్రార్థన చేయడం ద్వారా, మనకు ఏమి మేలు కలుగుతుంది అనంటే, మనము తీసుకునే, మన గృహంలోకి వచ్చే, ప్రతి దాని కొరకు, యితరులు ఎవరైన, ఏ ఉద్ధేశాలతో ఎదైన, 'మనకు ఇచ్చిన వాటిని, ప్రార్థించటము ద్వార, వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇచ్చారో, ఆ ఉద్దేశమును నెరవేర్చబడటానికి, వాటి ద్వారా, మన గృహములోకి వచ్చే, ఒక స్పిరిట్ అన్నదానిని, మనము ప్రార్థన ద్వారా, బంధించిన వారమైతాము, మనకు నష్టమును కలిగించేది, ప్రార్థన ద్వారా, మన నుంచి దూరం అయిపోతుంది, కాబట్టి దేవుని ప్రజలకు, ప్రతిదాని కొరకు ప్రార్థించడం, అలవాటుగా మారాలి.
నెమలి తాను తినే ఆహారమును ప్రత్యేక పరిచినప్పుడు మాత్రమే, అది ప్రత్యేక పరిచిన శుభ్రమైన, శుభ్రపరచిన, ఆహారమును మాత్రమే, అది ఎలా తింటుందో, హల్దా కూడా ప్రతి విషయంలో ప్రార్థించే అలవాటును, ప్రతి దానిని శుభ్రపరిచే దేవుని వాక్యమును, తాను కలిగి ఉంది అని, దీనిని బట్టి మనం నమ్మవచ్చు.
మీరు కూడా 1పేతురు 1 వ అధ్యాయంలో వ్రాయబడినట్లుగా, దేవునికి విధేయులైన ప్రజలుగా, మిమ్మును పిలిచిన, దేవుడు పరిశుద్ధుడై యున్నడని, మీ సమస్త ప్రవర్తనయందు, పరిశుద్ధులై యుండటానికి, మీరు ప్రార్థన ప్రయత్నం, చేస్తారు కదా!
ఎస్తేర్ క్రైసోలైట్
12-3-2025