2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
ఒంటరిగా ఉన్న దేవునితో ఒంటరితనం లేదు,
మీకు తెలుసా ! మీరు ఒంటరిగా లేరు అని, మీతో దేవుడు ఉన్నాడు, మీలో దేవుడు నివసిస్తున్నాడు,
మీకు సంభవించే ప్రతి పరిస్థితిని తాను చూస్తున్నాడు అని, దీనిని మీరు నమ్ముతారా, అయితే ఆకాశం వైపు చేతులెత్తి, ఆకాశమందున్న ఆసీనుడా నీ తట్టు కనులెత్తుచున్నాను, అన్న పాట పాడుకోండి, ఎంత ఆనందంగా ఉంటుంది కదా,! ఆ పాట పాడుకుంటూ ఉంటే --- నేను కూడా నిద్రిస్తున్నప్పుడు, ఎప్పుడైనా మెలకువ వస్తే, నా రెండు చేతులు, ఆకాశం వైపు ఛాపి, ఈ పాటనె పాడుకుంటాను.
నిద్రిస్తున్నప్పుడు అనుకోకుండా మెలుకువ వస్తే దేవుడు మనకు ఎలా గుర్తుకు వస్తున్నాడో, అలానే పాత నిబంధనకాలంలో కూడా యాకోబు అనే వ్యక్తికి తాను నిద్రిస్తున్న సమయంలో తాను దేవుని సన్నిధిని దేవుని స్పర్శను తాను గుర్తించ గలిగాడు.
యాకోబు బెతేలు దగ్గర తాను నిద్రిస్తున్న స్థలము దేవుని మందిరం అని గ్రహించినాడు, ఆ తరువాత పెనియేలు వద్ద దేవుని ఆశీర్వాదం కోసం ఒంటరిగా దేవునితో పోరాడాడు. ఎవరైతే యాకోబులా తాను నిలబడినది దేవుని స్థలమని, తానే దేవునికి ఒక నివాస స్థలమని సజీవమైన రాళ్ల వల్లే తాను దేవునికి ఒక మందిరం గా కట్టబడ్డానని, తనలో దేవుడు నివసిస్తున్నాడని, ఎవరు గ్రహిస్తారో దేవుని ఆశీర్వాదం కొరకు వారు నిజముగా ఒంటరిగానే పోరాడుతారు, నిన్నటి దినమున నాలో ఒక ప్రశ్న ఆన్నది వచ్చింది, పాటల కోసం దేవుని వాక్యం కోసం దేవుని సన్నిధిలో గడపడం కోసం నేను ఇంకొకరి మీద ఎందుకు ఆధారపడుతున్నాను అని ? ఈ ప్రశ్న నాకు వచ్చిన వెంటనే యాకోబు ఇశ్రాయేలుగా దేవునితో పేనుగులాడి ఆశీర్వదించబడిన ఈ అంశము నాకు జ్ఞాపకం వచ్చింది.
ఈ దినములలో అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉంటున్న దైవజనులు, కూడా ఒక దినాన వారి జీవితంలో వారు ఒంటరిగా పోరాడిన అనుభవము గుండా వచ్చిన వాళ్ళేఅని ఆ సమయంలో దేవుడు నాతో మాట్లాడుతూ వచ్చాడు, అందుకే దేవుని వాక్యం ఇలా సెలవిస్తుంది వారిలో ఒంటరి అయిన వాడు వేయి మంది అగును ఎన్నిక లేనివాడు బలమైన జనమగును,
అని యెషయా 60:22
వారిలో ఒంటరియైనవాడు వేయిమందియగును, ఎన్నికలేనివాడు బలమైన జనమగును, యెహోవానగు నేను తగినకాలమున, ఈ కార్యమును త్వరపెట్టుదును. ఒంటరి అయినవాడు వెయ్యి మందిగా, బహుజన సమూహముగా వృద్ధి చెందాలి అని అన్నా, ఎన్నిక లేని బలహీనమైన వ్యక్తి బలమైన జనముగా తయారు కావాలి అని అన్నా, మనము యాకోబు వలే ఒంటరిగా, దేవునితో పోరాడాలి, పెనుగులాడాలి, ఆకాశమందు సింహాస నాసీనుడైన ఆ దేవుని వైపు, మన చేతులు మన కన్నులను ఎత్తి ప్రార్థించాలి.
అర్ధరాత్రి అందరూ నిద్రించే సమయం యాకోబు మాత్రం తాను ఒంటరిగా ఉన్నాడు, యాకోబు తను ఒంటరిగా ఉన్నాను, అని అనుకుంటే అసలు దేవునితో పెనుగులాడే వాడు కాదు. బేతేలులో తాను నిద్రిస్తున్న తాను నిలబడి ఉన్నా స్థలములో దేవుడు ఉన్నాడు, అన్న దేవుని సన్నిధిని గ్రహించిన యాకోబు, తనతో దేవుడు ఉన్నాడు తాను ఒంటరిగా లేడు, అన్న సత్యాన్ని తాను గ్రహించి, చీకటిలాంటి ఒక సమస్య, యాకోబును వెంటాడినప్పుడు, తాను దేవునితో పెనుగులాడుతూ వచ్చాడు, ఒంటరిగా దేవునితో పేనుగులాడిన ఆ రాత్రి యాకోబు జీవితము మార్చబడ్డది. అతను యాకోబుగా కాదు, ఇశ్రాయేలుగా మారాడు—ఒంటరిగా పోరాడినవాడు, జనులను నడిపించగల నాయకుడిగా ఎదిగాడు.ఒంటరిగా దేవునితో పోరాడిన ఇశ్రాయేలు అనబడే వ్యక్తిని ఇప్పుడు ఒక దేశంగా అనేకులకు ఆశీర్వాదకరంగా ఇప్పుడు మనము చూస్తున్నాము.
ఇదే ఆత్మీయ సత్యం మనకు కూడా వర్తిస్తుంది. మనం ఒంటరిగా ఉన్నపుడు నిరాశ చెందాల్సిన అవసరం లేదు. దేవుడు మనతో ఉన్నాడు ఉంటాడు.మనలో నివసిస్తున్నాడు అన్న గ్రహింపుతో మనము నిలబడితే,ప్రార్థన ద్వారా దేవునితో పెనుగులాడితే పోరాడుతూ ఉంటే దేవుడు మన జీవితాన్ని ఆశీర్వదించి, తన ప్రభావాన్నితన మహిమను తన ఆశీర్వాదాలను, మన పట్ల విస్తరింప చేయగలడు, వారిలో ఒంటరి అయినవాడు వెయ్యి మంది అగును, ఎన్నిక లేనివాడు బలమైన జన మగును, అన్న ఈ వాగ్దానం యాకోబు జీవితంలో నెరవేరినట్లు, మీ జీవితంలో కూడా నెరవేరాలని మీరు ఆశ పడుతున్నారా, అయితే ఈ 40 రోజుల కఉపవాస దినాలను ప్రత్యేక పరుచుకొని, యాకోబు వలె ఒంటరిగా ప్రార్థన ద్వారా దేవునితో పోరాడండి.
లేవీయకాండము 26:8
మీలో అయిదుగురు నూరుమందిని తరుముదురు; నూరుమంది పదివేలమందిని తరుముదురు, మీ శత్రువులు మీయెదుట ఖడ్గముచేత కూలుదురు.
దేవుడు నాలో నివసిస్తున్నాడు, నాతో ఉన్నాడు, నాతో నడుస్తున్నాడు, అన్న విశ్వాసము కలిగిన దేవుని బలంతో ప్రార్ధించి నప్పుడు, అనేక సమస్యల నుండి మనము విడిపించ బడతాము. అనేక మందిని ప్రభావితం చేయగల సామర్ధ్యము అనే దానిని, దేవునిని మనము ప్రార్ధించినప్పుడు మనకు కలుగుతుంది ! మన ప్రార్థన ద్వారా, మన విశ్వాసం ద్వారా దేవునితో మనము ఉన్నప్పుడు, దేవుడు మనలను ఒంటరి వాళ్ళను గా ఉంచడు.
మీరు దేవుని విశ్వసిస్తున్నారా మీరు ఒంటరిగా ఉన్నారా? దేవునిని గట్టిగా పట్టుకోండి. ఆయన మిమ్ములను ఆశీర్వదించి, మీ ద్వారా అనేక మందిని ఆశీర్వదిస్తాడు ఆశీర్వదించగల సమర్ధుడు !
ఎస్తేర్ క్రైసోలైట్
6-3-2025