CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🍀🌿 📖🌿🍀🍀

విమర్శ కాదు – ప్రేమతో చూడండి!

" మనం ఎందుకు ఇతరులను విమర్శిస్తాం? అది మనకు నిజంగా సమంజసమేనా? "

ఇతరులను మనము విమర్శించ కూడదు – పరిశుద్ధ గ్రంథములో ఈ అంశమును గురించిన, స్పష్టమైన హెచ్చరిక వుంది.

మన జీవితంలో మనకు నచ్చని వారి మీద విమర్శలు చేయడం సహజంగా అనిపించవచ్చు. కానీ, బైబిల్ స్పష్టంగా చెబుతుంది – ఇతరులను విమర్శించడం, కేవలం వాళ్లను, గాయపరచడమే కాదు, మనకు కూడా ప్రమాదమే.

1. యేసు చెప్పిన స్పష్టమైన హెచ్చరిక,

మత్తయి 7:1, 2

మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మిమ్మును గూర్చి తీర్పు తీర్చబడదు. మీరు తీర్చు తీర్పు చొప్పుననే మిమ్మును గూర్చియు తీర్పు తీర్చబడును, మీరు కొలుచు కొలత చొప్పుననే మీకును కొలువబడును.

మనము ఇతరుల తప్పులను వెతుకుతూ ఉంటే, దేవుడు మనకూ అదే కొలతను ఉపయోగిస్తాడు.

దైవజనులు భక్తసింగ్ గారు బ్రతికి ఉన్నప్పుడు నేను ఒకసారి హెబ్రోన్ కి యూత్ మీటింగ్ కి వెళ్ళాను ఒక వారం రోజులు ఫాస్టింగ్ ఉంటే తప్ప నన్ను ఆ మీటింగ్స్ కి మా ఇంటి వాళ్ళు పంపించ లేదు.

ముషీరాబాద్ హెబ్రోన్ మందిరానికి దగ్గరలో ఉన్నటువంటి, నా చిన్ననాటి స్నేహితురాలు 2 years back నాతో మాట్లాడుతూ ఏమన్నది అని అంటే, " మీరు అప్పుడు యూత్ మీటింగ్ కి వెళ్లారు, మీకు డబ్బులు ఉన్నాయి కాబట్టి మీరు వెళ్లారు, మాకు అప్పుడు డబ్బులు లేవు కాబట్టి మేము వెళ్ళలేదు, ఆ అంటే మీరు కొద్ది సార్లు మాత్రమే యూత్ మీటింగ్ కి వెళ్ళారేమో, కానీ ఇప్పుడు నేను సంవత్సరాలు తరబడి ఈ మందిరానికి దగ్గరగానే ఉంటున్నాను, అని అన్నది" మాకు డబ్బులు ఉన్నా మా వాళ్లు పంపించలేదు, యూత్ మీటింగ్ కి క్రోత్త పాటలు నేర్పిస్తారు, అన్న ఆసక్తితో నేను ఫాస్టింగ్ ఉన్నాను కాబట్టి, నేను ఏమైపోతానో అన్న భయంతో, మా ఇంటి వాళ్ళు నేను వెళ్తాను అన్నందుకు ఒప్పుకున్నారు,

ఈ విషయం తనకి తెలియదు, యూత్ మీటింగ్ కి హెబ్రోన్ కి నేను వెళ్ళాలి అని అనుకున్న ఉద్దేశం వేరు, కానీ నా స్నేహితురాలికి హెబ్రోన్ కి వెళ్లడం అంటే ఒక గొప్ప, అనే ఉద్దేశం తనకి ఉంది కాబట్టి, నేను యూత్ మీటింగ్ కి హెబ్రోన్ వెళ్లడం అన్నది, తన దృష్టిలో తన ఉద్దేశాన్ని బట్టి నాకు ఆ విధముగా తాను తన మాటల ద్వారా తీర్పు తీరుస్తూ వచ్చింది.

మనకున్న ఉద్దేశాలను బట్టి మనకున్న తలంపును బట్టి, ఎదుటి వ్యక్తి చేసిన దానికి మనం తీర్పు తీర్చకూడదు. ఎదుటి వ్యక్తి ఎందుకు అది చేశాడు అన్నది, మనం గ్రహించి మాట్లాడాలి, లేకపోతే ఎదుటి వ్యక్తిని గాయపరచి తనని మనము దూరం చేసుకునే వారంగా ఉంటాము,

ప్రతి మనిషి పట్ల దేవునికి ఒక ఉద్దేశం ఉంది. ఒక్కొక్కరిని దేవుడు ఒక్కో రీతిగా వాడుకుంటాడు. అందరినీ ఒకే రీతిగా వాడుకోవాలని లేదు.

ఇతరులను విమర్శించడం అనే అలవాటు, మన మనస్సును మలినపరచడమే కాదు, దేవుని దృష్టిలో ప్రమాదకరమైనదీ అవుతుంది.ఇతరుల పట్ల మనము కలిగి ఉన్న తలంపులు ఏంటో, మన స్థితిని ఇతరులకు తెలియజేస్తుంది కాబట్టి,

ప్రేమ, సహనమే మనం అనుసరించాల్సిన మార్గాలు.

ప్రభువా! మాకున్న తలంపులను బట్టి మా ఉద్దేశాన్ని బట్టి ఇతరులకు తీర్పు తీర్చకుండ,వారిని విమర్శించకుండా ఎదుటి వ్యక్తి చేసిన దానిని హేళన చేయకుండా వారిని ప్రేమించే మనసు,

మేము ఇతరులను విమర్శించే బదులు, ప్రేమతో వారిని చూసే హృదయాన్ని, మాకందరికి ఇవ్వండి. ఎవరికీ హాని చేయకుండా, ఎవరిని గాయపరచకుండా, ఎవరిని అవమానపరచకుండా, మీ ప్రేమను చూపించడానికి, మాకు సహాయము, యేసు నామములో వచ్చును గాక, ఆమెన్ ఆమెన్ ఆమెన్.,

ఎస్తేర్ క్రైసోలైట్

1-3-2025