2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
సామెతలు 15:17
పగవాని యింట క్రొవ్విన యెద్దు మాంసము తినుట కంటె ప్రేమగల చోట ఆకుకూరల భోజనము తినుట మేలు.
ప్రేమ కలిగిన చోటు ఆది నిజమైన సంపద!
ఒక వ్యక్తి గొప్ప విందు ఏర్పాటుచేసినా, అక్కడ ద్వేషం, అసహనం విమర్శ అనేది ఉంటే అక్కడ ఆ భోజనం ఆనందాన్ని తృప్తిని కలిగించదు. కానీ, అతి సామాన్యమైన ఆహారం అయినా ప్రేమతో, శాంతితో భుజిస్తే అది హృదయాన్ని తృప్తిపరుస్తుంది.
మన జీవితాల్లోను ఇదే సత్యం! బహుమతులు, ఆస్తులు, సౌకర్యాలు శ్రేష్టమైన వర్తమానాలు అన్ని ఉన్నా ప్రేమలేని స్థలంలో ఉంటే మనసుకు క్షోభే. ప్రేమగలిగిన కుటుంబం, స్నేహితులు, సమాజం మనకు నిజమైన ధనంగా నిలుస్తాయి.
మీ ఇంట్లో ప్రేమ ముఖ్యమా, లేక సంపద ముఖ్యమా?
ప్రేమను ప్రాధాన్యతనిస్తారా? నేనైతే సమాధానమునకు ప్రేమకు మాత్రమే ప్రాధాన్యతను ఇస్తాను, కుటుంబమైన బంధువులైన సమాజమైన సంఘామైన ఆత్మీయులైన ఎవరైనా సరే, నేను సహించలేనంత ,బాధ వారి వలన కలుగుతుంది, అని అనుకున్నప్పుడు దేవునికి, వదిలిపెట్టి ఆస్థలము నుంచి బయటకు వచ్చేస్తాను.
ఎస్తేర్ క్రైసోలైట్
28-2-2025