CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🍀🌿 📖🌿🍀🍀

పాపం ఒక్కరిది అయిన, ప్రభావం సమస్తానికి!

పాపం ఒకరికి – శాపం సమస్తానికి! కానీ విమోచన? దేవుడు చేసిన సమస్త సృష్టికి,

దేవుడు తన సృష్టిలో ప్రతిదానికీ ఒక లక్ష్యం & ఒక సమతుల్యతను ఏర్పాటు చేశాడు. ఆదికాండంలో మనుషులకు & మృగాలకు ఆయన ఆహారంగా మొక్కలను (శాకాహారాన్ని) ఇచ్చినట్లు కనిపిస్తుంది:

ఆదికాండము 1:29

దేవుడు ఇదిగో భూమిమీదనున్న విత్తనములిచ్చు ప్రతి చెట్టును విత్తనము లిచ్చు వృక్షఫలముగల ప్రతి వృక్ష మును మీ కిచ్చి యున్నాను; అవి మీ కాహారమగును.

ఆదికాండము 1:30

భూమిమీదనుండు జంతువులన్నిటికిని ఆకాశ పక్షులన్నిటికిని భూమిమీద ప్రాకు సమస్త జీవులకును పచ్చని చెట్లన్నియు ఆహారమగునని పలికెను. ఆ ప్రకారమాయెను.

దేవుడు ఆదిలో మానవునికి భూమి మీద ఉన్నటువంటి జీవులన్నిటికీ శాఖాహారమును ఆకు కూర మొక్కలను ఆహారముగా ఉండాలని దేవుడు నియమించాడు అయితే నోవాహు కాలానికి వచ్చేసరికి దేవుడు మాంసాహారమును అనుమతించాడు.

ఆదికాండము 9:3

* ప్రాణముగల సమస్త చరములు మీకు ఆహారమగును; పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు వాటిని మీకిచ్చియున్నాను.*

గలతియులకు 5:22

అయితే ఆత్మ ఫలమేమనగా, ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము అనే ఆత్మఫలములు కలిగినటువంటి ఆత్మఫలములతో నిండి ఉన్న మానవుని పరిశుద్ధమైన శరీరము ఆదాము ఆజ్ఞాతి క్రమము ద్వారా మానవుని పాపం శాపం వలన మానవుని శరీరంలో శరీర కార్యాలు కలిగిన శరీరముగా ఈ మానవుని శరీరము మార్పు చెందింది.

గలతియులకు 5:19,20,21

శరీర కార్యములు స్పష్టమైయున్నవి; అవేవనగా, జారత్వము, అపవిత్రత, కాముకత్వము,

విగ్రహారాధన, వ్యభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు,

భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. వీటిని గూర్చి నేను మునుపు చెప్పిన ప్రకారము ఇట్టి వాటిని చేయువారు దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను.

దేవుని రాజ్యమును స్వతంత్రించు కొనని పాప శాపంల ద్వారా కలిగిన మార్పు చెందిన శరీరంతో కోపము ఆవేశము క్రోధముతో చంపుకునే మరణమునకు లోబడే తత్వమును ఈ శరీరము ధరించుకుంది.

దేవుని రాజ్యమును స్వతంత్రించుకొనే ఎల్లప్పుడూ దేవుని రాజ్యములో దేవుని జీవముతో నిత్యము జీవించే ఆత్మఫలాలను కలిగిన శరీరముగా దేవుడు మానవుని శరీరమును చేస్తె దేవుడు చేసిన ఈ ఫార్ములాకు విరోధముగా సాతాను అజ్ఞాతి క్రమం ద్వారా నరుని శరీరంలో శరీర కార్యాలు అనే ఫార్ములాను ప్రవేశింప చేశాడు.

అందుకనే పచ్చని కూర మొక్కల నిచ్చినట్లు మానవుని ఆహారము కొరకు దేవుడు ప్రాణముగల సమస్త చరములను మానవునికి ఇచ్చాడు.

ఆదాము అజ్ఞాతి క్రమం ద్వారా ఆదాము నుంచి జన్మించిన ప్రతి మానవుడు మరణించబడాలి అన్న ఫార్ములా ఎలా వచ్చిందో ఆదాము కొరకు ఆదాము నుంచి జన్మించిన వారి కొరకు సృష్టించిన ఈ సృష్టి యావత్తు కూడా దేవుని ఫార్ములా ప్రకారం మార్పుచెంది మరణించబడాలి నశింప చేయబడాలి లయము కాబడాలి.

అదాము & హవ్వా చేసిన పాపానికి, దేవుడు కేవలం వారినే కాదు – సమస్త సృష్టినీ ప్రభావితం చేయాల్సి వచ్చింది. ఎందుకంటే, ఆయనే సృష్టించిన ప్రపంచాన్ని, మానవుడికి అప్పగించాడు.

ఆదికాండము 2:16,17

మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలములను నీవు నిరభ్యంతరముగా తినవచ్చును; అయితే మంచి చెడ్డల తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు; నీవు వాటిని తిను దినమున నిశ్చయముగా చచ్చెదవని నరుని కాజ్ఞాపించెను.

అదాము పాపం చేసినప్పుడు ఆయన కేవలం తనను మాత్రమే నాశనం చేసుకోలేదు – తన కింద ఉన్న భూమిని, తన ఆధీనంలోని సృష్టినంతటినీ శాపగ్రస్తం చేశాడు. ఆదికాండము 3:17

ఆయన ఆదాముతో నీవు నీ భార్యమాట విని తినవద్దని నేను నీ కాజ్ఞాపించిన వృక్షఫలములు తింటివి గనుక నీ నిమిత్తము నేల శపింపబడియున్నది; ప్రయాసముతోనే నీవు బ్రదుకు దినములన్నియు దాని పంట తిందువు;

ఈ వాక్యం స్పష్టంగా చెబుతోంది:

పాపం చేసినది మానవుడే అయినా, దాని ప్రభావం సమస్త సృష్టిపై పడింది. అందుకే, మానవున్ని రక్షించడానికి దేవుడు సృష్టినీ పునరుద్ధరించాలి!

ప్రకృతి మార్పులు, భూమి క్షీణించి పోవడం, రోగాలు ఇవన్నీ ఆదిలో వచ్చిన శాపపు ఫలితమే. కానీ దేవుడు ఈ సృష్టిని శాశ్వతంగా శాపంలో ఉంచాలని అనుకోలేదు!

యెషయా 65:17

ఇదిగో నేను క్రొత్త ఆకాశమును క్రొత్త భూమిని సృజించుచున్నాను మునుపటివి మరువబడును జ్ఞాపకమునకురావు. 2 కోరింథీయులకు 5:17

కాగా ఎవడైనను క్రీస్తునందున్నయెడల వాడు నూతన సృష్టి; పాతవి గతించెను, ఇదిగో క్రొత్త వాయెను;

ఈ శాపగ్రస్తమైన భూమికి రక్షణ యేసుక్రీస్తు ద్వారా లభిస్తుంది. కాబట్టి, పాపం మనల్ని మాత్రమే కాదు – మన చుట్టూ ఉన్న ప్రపంచాన్నీ ప్రభావితం చేస్తుంది. కానీ యేసులో రక్షణ పొందిన వారు, కొత్త సృష్టిలో ప్రవేశించగలరు! రోమీయులకు 8:19

దేవుని కుమారుల ప్రత్యక్షతకొరకు సృష్టి మిగుల ఆశతో తేరి చూచుచు కనిపెట్టుచున్నది.

రోమీయులకు 8:20,21,22,23

ఏలయనగా సృష్టి, నాశనమునకు లోనయిన దాస్యములో నుండి విడిపింపబడి, దేవుని పిల్లలు పొందబోవు మహిమగల స్వాతంత్ర్యము పొందుదునను నిరీక్షణకలదై,స్వేచ్ఛగా కాక దానిని లోపరచినవాని మూలముగా వ్యర్థపరచబడెను. సృష్టి యావత్తు ఇదివరకు ఏకగ్రీవముగా మూలుగుచు ప్రసవ వేదన పడుచు నున్నదని యెరుగుదుము. అంతేకాదు, ఆత్మయొక్క ప్రథమ ఫలముల నొందిన మనముకూడ దత్త పుత్రత్వము కొరకు, అనగా మన దేహము యొక్క విమోచనము కొరకు కనిపెట్టుచు మనలో మనము మూలుగు చున్నాము.

అందుకే మనందరి జీవితములు పవిత్రంగా పరిశుద్ధముగా ఆత్మ ఫలాలతో నిండి ఉండాలని మనమందరము కోరుకుందాము ఎందుకంటే మనలను అందరిని చూస్తూ, మన ద్వారా ఆశీర్వదించబడే సమస్త సృష్టి మన చుట్టూ విస్తరించి ఉంది! కాబట్టి, పాపం చేసిన ఒక్కరు మాత్రమే దాని ఫలితం అనుభవించరు – అది సమస్త సృష్టిని ప్రభావితం చేస్తుంది. మరణం ద్వారా వచ్చిన శాపం యేసు క్రీస్తు ప్రభువు వారి ద్వారా విమోచనాన్ని పొందింది. మనం ఇప్పుడు నూతన సృష్టిగా చేయబడిన యేసును స్వీకరించి, ఆత్మ ఫలాలను వెంబడించాలి. ఎందుకంటే మనల్ని చూసే సమస్త సృష్టి దేవుని కుమారుల ప్రత్యక్షతను ఆశతో ఎదురుచూస్తోంది!

ఎస్తేర్ క్రైసోలైట్

28-2-2025