CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍀🍀🌿 📖🌿🍀🍀

కీర్తనలు 11:3

పునాదులు పాడైపోగా నీతిమంతులేమి చేయగలరు?

పునాదులు పాడైపోతే..?

మన జీవితంలో ప్రతి విషయంలో పునాదులు అనే వి చాలా ప్రాముఖ్యమైనవి. ఓ భవనానికి పునాది బలహీనమైతే, అది నిలబడలేనట్లే, మన సమాజానికి, మన కుటుంబాలకు, మన విశ్వాసానికి పునాదులు బలహీనమైతే, అప్పుడు ఏం జరుగుతుంది?

ఈరోజు నీతిమంతులు ఎదో చేయాలనుకుంటారు, కానీ సత్యం అనే దానికి విలువ లేకుండా పోతుంటే, న్యాయం కూలిపోతుంటే, దుష్టులు ప్రబలిపోతుంటే – అప్పుడు వారు నీతిమంతులు ఏమి చేయగలరు? దీనికి దేవుని దగ్గర జవాబు ఉంది.

జవాబు: పునాదులు పాడైపోయినా, దేవుడు పాలించడానికి సిద్ధంగా ఉన్నాడు! మనం భయపడకూడదు, నిరాశ చెందకూడదు. దేవుడు తన సింహాసనంపై ఉన్నాడు,

కీర్తనలు 11:4

యెహోవా తన పరిశుద్ధాలయములో ఉన్నాడు యెహోవా సింహాసనము ఆకాశమందున్నది ఆయన నరులను కన్నులార చూచుచున్నాడు, తన కనుదృష్టిచేత ఆయన వారిని పరిశీలించుచున్నాడు.

మనం ప్రార్థనతో, విశ్వాసంతో నిలబడితే, దేవుడు దానిని కొత్తగా స్థాపించగలడు.

ఈరోజు మన జీవితం, మన విశ్వాసం పునాది దేవుడు నేర్పిన వాక్య సత్యాలపై ఉందా? లేక మనుషులు విధించిన మార్గాలపై అంటే మానవులు నియమించుకున్న వివిధ రకములైన తంత్రములను బట్టి ఉందా? రండి మన పునాది ఎలా ఉన్నదో మన పునాదిని పరీక్షించుకుందాం. దేవుడు నిలబెట్టినవారు, ఎప్పటికీ కదలలేరు!

ఎస్తేర్ క్రైసోలైట్

21-2-2025