2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
ప్రార్ధన
ప్రార్ధన అనేది దేవునితో మనము మాట్లాడే సంభాషణ, ప్రార్థన ద్వారా మనము ఎక్కువ దేవునితో సంభాషణ చేస్తే, దేవునికి అతి సమీపముగా మనము ఉండగలుగుతాము. దీనిద్వారా దేవుని ఉద్దేశం ఏంటో దేవుని ఆలోచనలు ఏంటో మనము స్పష్టంగా గ్రహించగలుగుతాము.
మన సృష్టికర్త అయిన దేవునితో మనము సంభాషించటం మాట్లాడటం అనేది ప్రార్థించుట ద్వారానే అది సాధ్యమవుతుంది, ప్రార్థన అనేది మన అవసరతల కొరకు, మన నోటితో ప్రార్థించుట మాత్రమె కాక, మన హృదయము మన మనస్సు దేవుని వైపు ఎత్తి పట్టటము దేవుని పై ఆధారపడటం
అయి ఉన్నది,
అందుకే దేవునితో సహవాసం చేయుట, ఎలానో తెలిసి ఉన్న వారు, ప్రార్ధించుట అంటే ఏమిటో తెలిసి ఉన్నవారు, పెద్ద శబ్దంతో గట్టిగా ప్రార్థిస్తారు, మౌనంగా ప్రార్థిస్తారు, దేవునికి అర్థం అయ్యేటట్లు హృదయంతో మనసుతో ప్రార్థిస్తారు,మౌనంగా ఉండి దేవుని వైపే ఆధారపడి ఉండటం కూడా ప్రార్థన అయి ఉంది.
తల్లిదండ్రులు పిల్లల అవసరాలను వారికంటే ముందే తెలుసుకుని అందించగలుగుతారు. అదే విధంగా, దేవుడు కూడా మనకోసం మనం అడగకముందే కల్పించగలుగుతాడు.
బైబిల్లో ఇలాంటి సంఘటనలలో ఒకటి:
ఎలీయేజరుకు ప్రత్యక్ష జవాబు (ఆదికాండం 24:12-15) ఆబ్రాహాము తన సేవకుడు ఎలీయేజరును తన కుమారుడు ఇస్సాకు పెండ్లి కొరకు ఓ మంచి యువతిని కనుగొనమని పంపాడు. అతను ప్రయాణించి, ఒక బావి దగ్గర ఆగి, దేవునిని ప్రార్థిస్తూ దేవునితో ప్రార్థన ద్వారా మాటలాడుచు ఇలా అన్నాడు:
ఆదికాండము 24:14
కాబట్టి నేను త్రాగునట్లు నీవు దయచేసి నీ కడవను వంచుమని నేను చెప్పగా నీవు త్రాగుము నీ ఒంటెలకును నీళ్లు పెట్టెదనని యే చిన్నది చెప్పునో ఆమెయే నీ సేవకుడైన ఇస్సాకు కొరకు నీవు నియమించినదై యుండును గాక, అందువలన నీవు నా యజమానుని మీద అనుగ్రహము చూపితివని తెలిసికొందు ననెను.
ఆదికాండము 24:15
అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రాహాము సహోదరుడైన నాహోరు భార్యయగు మిల్కా కుమారుడైన బెతూయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొనివచ్చెను.
ఎలీయేజరు ఇంకా ప్రార్థన పూర్తిగా ముగించకముందే రిబ్కా వచ్చి, అదే విధంగా స్పందించి, నీరు ఇచ్చింది. అంటే దేవుడు ఎలీయేజరు ప్రార్థించక ముందే, తాను మాట్లాడుతుండగానే, జవాబు సిద్ధం చేసాడు!
1రాజులు 17:6
అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును అస్తమయమందు రొట్టెను మాంసమును అతనియొద్దకు తీసికొనివచ్చుచుండెను; అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను.
ఏలీయా ప్రవక్తకు కరవు కాలంలో కాకి ద్వారా ఆహారమును అందించాడు.
ఏలీయా దేవునితో తన పరిస్థితి చెప్పకముందే, ఆయన తన దాసుని అవసరాన్ని ముందే తెలుసుకుని, ఏర్పాట్లు చేశాడు.
మత్తయి 6:8
మీరు వారివలె ఉండకుడి. మీరు మీ తండ్రిని అడుగక మునుపే మీకు అక్కరగా నున్నవేవో ఆయనకు తెలియును.
దేవుడు మన పరిస్థితిని ముందుగా తెలుసుకుని, మనకోసం సమకూర్చే తండ్రిలాంటివాడు.
మనం కోరుకునే ముందు కూడా దేవుడు మన అవసరాలను గ్రహించి, తన చిత్తానుసారంగా సమాధానం ఇస్తాడు. మనం విశ్వాసంతో ఆయనపై ఆధారపడితే, సరైన సమయంలో సరైన రీతిలో ఆయన తన జవాబు ఇస్తాడు.
ప్రార్థన" అంటే దేవునితో సంభాషణ. ఇది కేవలం మన కోరికలను మన అవసరాలను దేవునికి చెప్పుకోవడం మాత్రమే కాదు, దేవుని స్తుతించడం, కృతజ్ఞతలు తెలపడం, మన అవసరాలన్నిటిని దేవుని కుమ్మరించటం , మరియు ఆయన చిత్తాన్ని తెలుసుకోవడానికి మన హృదయాన్ని తెరవడం కూడా.అయి వుంది.
మనము దేవుని ప్రార్థించే ముందు మనము దృష్టి పెట్టాల్సిన ప్రధాన మైన అంశాలు,
1. ప్రార్థన దేవునితో వ్యక్తిగత సంబంధం,
యిర్మియా 33:3
నాకు మొఱ్ఱపెట్టుము నేను నీకు ఉత్తరమిచ్చెదను, నీవు గ్రహింపలేని గొప్ప సంగతులను గూఢమైన సంగతులను నీకు తెలియజేతును.
ఇది మనకున్న నమ్మకాన్ని & దేవునితో మన సంబంధాన్ని తెలియజేస్తుంది.
2. ప్రార్థనలో విశ్వాసం & ధైర్యం అవసరం,
మత్తయి 21:22
మరియు మీరు ప్రార్థనచేయునప్పుడు వేటిని అడుగుదురో అవి (దొరకినవని) నమ్మినయెడల మీరు వాటినన్నిటిని పొందుదురని వారితో చెప్పెను.
హెబ్రీయులకు 4:16
గనుక మనము కనికరింపబడి సమయోచితమైన సహాయముకొరకు కృప పొందునట్లు ధైర్యముతో కృపాసనమునొద్దకు చేరుదము.
3 మనము దేవుని ప్రార్థించే ముందు మన మనసు, మాటలు, ఆలోచనలు, చర్యలు – ఇవన్నీ దేవుని ముందుక పరిశుద్ధంగా & న్యాయంగా ఉండాలి.
ప్రార్థనలో ఇది ఎందుకు ముఖ్యం?అంటే,
యెషయా 59:2
మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు పరచెను గనుక ఆయన ఆలకింపకున్నాడు.
A. పాపాన్ని విడిచి పెట్టాలి – మనం పొరపాట్లు చేసినప్పుడు, అంగీకరించి, పశ్చాత్తాపపడాలి. అప్పుడే దేవుడు మన ప్రార్థనను స్వీకరిస్తాడు.
1యోహాను 1:9
మన పాపములను మనము ఒప్పుకొనిన యెడల, ఆయన నమ్మదగినవాడును, నీతిమంతుడును గనుక, ఆయన మన పాపములను క్షమించి, సమస్త దుర్నీతినుండి మనలను పవిత్రులనుగా చేయును.
B. మంచి మనసుతో ఉండాలి – మనం ఇతరులకు ద్వేషం, అసూయ, కక్షతో ఉంటే, మన ప్రార్థనలు ఫలించవు మత్తయి 6:14
మనుష్యుల అపరాధములను మీరు క్షమించినయెడల, మీ పరలోకపు తండ్రియు మీ అపరాధములను క్షమించును.
కాబట్టి, మనం దేవునితో మాట్లాడేటప్పుడు మన హృదయం పరిశుద్ధంగా, సత్యంగా, పాపము లేకుండ ఉండాలి.
యాకోబు 5:16
మీ పాపములను ఒకనితో నొకడు ఒప్పుకొనుడి; మీరు స్వస్థతపొందునట్లు ఒకనికొరకు ఒకడు ప్రార్థనచేయుడి. నీతిమంతుని విజ్ఞాపన మనఃపూర్వకమైనదై బహుబలము గలదై యుండును.
మన హృదయం పరిశుద్ధంగా ఉండాలి, పాపం విడచి దేవుని సముఖంలో రావాలి.
4. ప్రార్థన దేవుని చిత్తానికి అనుగుణంగా ఉండాలి
1యోహాను 5:14
మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగినవని యెరుగుదుము. మన కోరికలు దేవుని ఆలోచనలకు సరిపోవాలి.
5. ప్రార్థనలో స్థిరత్వం అవసరం
1థెస్సలొనికయులకు 5:17
యెడతెగక ప్రార్థనచేయుడి;
అందుకే, ప్రార్థన అనేది ఒక తీవ్రమైన, విశ్వాసపూర్వకమైన దేవునితో సంభాషణ. అది దేవునితో మన సమీపాన్ని పెంచుతుంది & అతని చిత్తాన్ని మన జీవితంలో ప్రదర్శించడానికి మార్గం కల్పిస్తుంది.
ఎస్తేర్ క్రైసోలైట్
20-2-2025