2025 Messages
🍀🍀🌿 📖🌿🍀🍀
బాప్తీస్మం – క్రీస్తులో మరణం, భూస్థాపన,
దేవుని సన్నిది అర్థం కాని విషయాలను మనకు అర్థమయ్యేటట్లు చేస్తుంది.
నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడును, (మార్కు 16:16)
Q 1. బాప్తిస్మం యొక్క ప్రాముఖ్యత ఏమిటి ?
A. ఆజ్ఞా పరిపూర్ణత కొరకు – యేసుక్రీస్తు తాను బాప్తిస్మం పొందినట్లే, తన శిష్యులకు కూడా ఆజ్ఞాపించాడు (మత్తయి 28:19-20).
విశ్వాసపు ప్రకటన – బాప్తిస్మం విశ్వాసాన్ని వ్యక్తీకరించే ముఖ్యమైన కార్యం.
కొత్త జీవితం ప్రారంభం – పాత జీవితం మృతిచెంది, క్రీస్తుతో కొత్త జీవితం ప్రారంభమవుతుంది. (రోమీయులకు 6:4).
Q 2. బాప్తిస్మం లేకుండా రక్షణ ఉంటుందా?
A. ఎఫెసీయులకు 2:8-9 ప్రకారం రక్షణ దేవుని కృప ద్వారా, విశ్వాసం ద్వారా లభిస్తుంది.
కానీ, నిజమైన విశ్వాసం బాప్తిస్మం ద్వారా వ్యక్తీకరించబడాలి.
Q 3. చిలకరింపు బాప్తిస్మం బైబిలు ఆధారమైనదా?
A. ముంచుడు బాప్తిస్మమే బైబిలు బోధించిన పద్ధతి.
చిలకరింపు బాప్తిస్మం మొదట రెండో శతాబ్దంలో కొంతమంది అనుమతించినప్పటికీ, అది అపోస్తలుల బోధన కాదని స్పష్టంగా తెలుస్తోంది.
క్రీస్తు తాను బాప్తిస్మం పొందినప్పుడు పూర్తిగా నీటిలో మునిగాడు (మార్కు 1:9-10).
ఫిలిప్పి ఐతియొపియా మంత్రి బాప్తిస్మం పొందినప్పుడు, ఇద్దరూ నీటిలో దిగి, బయటికి వచ్చినారు (అపో.కార్యములు 8:38-39)
Q 4. చిలకరింపు బాప్తిస్మం ఎలా ప్రారంభమైంది?
A. మొదటి శతాబ్దం – ముంచుడు బాప్తిస్మమే ఇచ్చేవారు.
రెండో శతాబ్దం (150-200 AD) – కొన్ని ప్రత్యేక సందర్భాల్లో తలపై మూడు సార్లు నీరు పోయొచ్చని కొందరు అనుమతించారు.
మూడో శతాబ్దం (250-300 AD) – మరణానికి దగ్గరగా ఉన్నవారికి చిలకరింపు అనుమతించ బడింది, కానీ ఇది అపూర్వ సంఘటన.కొన్ని ప్రత్యేకమైన విషయాలకు మాత్రమే ఇది అనుమతించబడినది.
నాలుగో శతాబ్దం (300-400 AD) – క్రైస్తవ విశ్వాసం అధికారికమయ్యాక, ప్రభుత్వం నియంత్రణ అనేదానిని పెంచింది, బాప్తిస్మంలో మార్పులు జరిగాయి.
మధ్యయుగ కాలం (1200-1500 AD) – చిన్నపిల్లలు చనిపోతారని భయంతో పుట్టిన వెంటనే చిలకరించి బాప్తిస్మం ఇచ్చే సంప్రదాయం వచ్చింది.
Q 5. పరిశుద్ధ గ్రంథము ప్రకారం ముంచుడు బాప్తిస్మం సరైనదేనా ?
A . రోమీయులకు 6:4 – మరణంలో పాలు పంచుకుని, సమాధి చేయబడి, క్రీస్తుతో పునరుత్థానం పొందడం.
రోమీయులకు 6:4
కాబట్టి తండ్రి మహిమవలన క్రీస్తు మృతులలోనుండి యేలాగు లేపబడెనో, ఆలాగే మనమును నూతనజీవము పొందినవారమై నడుచుకొనునట్లు, మనము బాప్తిస్మము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతోకూడ పాతిపెట్టబడితిమి.
కొలస్సీయులకు 2:12 – "మీరు బాప్తిస్మమందు ఆయనతో కూడ పాతిపెట్టబడినవారై, విశ్వాసం ద్వారా ఆయనతో లేపబడినవారు."
Q 6. అసలు బాప్తిస్మం అనేది మనము ఎందుకు తీసుకోవాలి ?
A. అపో.కార్యములు 2:38 – పాపములను క్షమాపణ పొందుటకు బాప్తిస్మం తీసుకోవాలని చెప్పబడింది.
అపో.కార్యములు 2:38
పేతురుమీరు మారుమనస్సు పొంది, పాపక్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిస్మము పొందుడి; అప్పుడు మీరు పరిశుద్ధాత్మ అను వరము పొందుదురు.
Q 7. ముంచుడు బాప్తిస్మం తీసుకోవడం వల్ల మనకు కలిగే నమ్మకం & నిరీక్షణ ఏమిటి ?
A. కష్టాల్లో ఉన్నప్పుడు – "నాలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు"అనే నమ్మకమును ఒక నిరీక్షణ ఒక ధైర్యమును మనం కలిగి ఉంటాం (1యోహాను 4:4).
శ్రమలను జయించే నమ్మకం – "లోకమును జయించిన విజయము మన విశ్వాసమే" (1యోహాను 5:4).
క్రీస్తుతో ఏకత్వం – "నేను క్రీస్తుతో కూడ సిలువ వేయబడియున్నాను" (గలతియులకు 2:20).
చివరిగా :
చిలకరింపు బాప్తిస్మం మానవ సంప్రదాయం. అసలైన బాప్తిస్మం ముంచుడు ద్వారా జరగాలి, అది మన పాత జీవితం మరణించి, క్రీస్తుతో కలిసిన కొత్త జీవితం ప్రారంభమైనది అని చెప్పె సంకేతం యిది.
చిలకరింపు బాప్తిస్మం అనే దాని గురించిన, ఒక ప్రశ్నను ఒకరు ఒక దైవజనుని అడగటం ఆ కార్యక్రమములో నేను విన్నాను, ఆ వ్యక్తి ఆ దైవజనుని అడిగింది ఒక్క ప్రశ్న మాత్రమే, తర్వాత నేను దానిని ధ్యానిస్తూ వెతుకుతూ వచ్చినప్పుడు నాకు చాలా ప్రశ్నలకు సమాధానం అన్నది దొరికింది.
పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన సత్యాలు మనకు అర్థం కాని రీతిలో దాచబడి ఉన్నవి, వాటిని వెతికినప్పుడు, వాటిని ధ్యానించినప్పుడు, వెతికే వారికి దొరికే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు, మనకు మన అవసరతను బట్టి, క్లియర్ గా మనకు అర్థమయ్యే రీతిలో, మన ముందు ప్రత్యక్ష మవుతారు.
నేను వెళ్లే సహవాసంలో ఒక వాక్యాన్ని నేను ఎక్కువగా వింటూ ఉంటాను, అది ఏమిటంటే దేవుని సన్నిధిలో ఎక్కువ సమయమును గడపండి, అన్నమాటను, మనము దేవుని సన్నిధిలో గడిపే సమయము, అది ప్రార్థన ద్వారా కావచ్చు, అది దేవుని వాక్యమును మనము చదువుట ధ్యానించుట ద్వార కావచ్చు, పాటల ద్వారా దేవుని స్తుతించుట అయినా కావచ్చు, మనము ఏ రూపంలోనైనా దేవుని సన్నిధిలో గడిపినప్పుడు, మనం గడిపిన ఆ సమయము, మనలను మన ఆత్మ సంబంధమైన జీవితమును, రూపాంతర పరుస్తుంది, వాక్యమై ఉన్న దేవున్ని నూతనమైన రీతిలో ఒక క్రోత్తగా మనకు తెలియజేస్తుంది, ప్రత్యక్ష పరుస్తుంది.
దేవుని సన్నిధిలో మనము గడపడం వలన ఆ సన్నిధి మనకు మాత్రమే లాభంగా ఉంటుందా? కానే కాదు, అది ఇంకొకరి ఆత్మ సంబంధమైన అవసరతను తీర్చగలిగేటట్లు, మనలను తయారుచేస్తుంది, మానవుని సన్నిధిలో మనము గడపడం వలన మనకు ఎటువంటి ప్రయోజనం అనేది ఉండదు, మానవుని సన్నిధి మనకి ఎటువంటి అవసరతను తీర్చదు, దేవుని సన్నిధి మాత్రమే మనలను లక్ష్య పెడుతుంది, మన అవసరతను తీరుస్తుంది.
ఆమెతో గాని ఆ వ్యక్తితో గాని మాట్లాడుతూ ఉంటే
నాకు చాలా బాగుంటుంది. వాళ్లు దేవుని వాక్యము గురించి మాట్లాడుతున్నారు, వారితో మాట్లాడటం నాకు బాగుంటుంది. వారి దగ్గర ఉండి వారితో మాట్లాడాలి అని ఎవరు ఇల అనుకోకూడదు,
వారు దేవుని వాక్యమును గురించి మాట్లాడుతున్నారు అంటే, వారిని మనము అక్కడ గుర్తించకూడదు వాళ్ళు మాట్లాడుతున్న దేవుని వాక్యమును మాత్రమే మనం గుర్తించాలి. అంటే ఇది వాళ్ళు మనకు ప్రత్యక్షంగా ఉన్న ప్రత్యక్షంగా లేకపోయినా ఆక్కడ మనము వాళ్లు మాట్లాడుతున్న దేవుని వాక్యమును మాత్రమే గుర్తించి దానిని బట్టి మనము ఆనందించాలి.
మనము దేవుని కొరకు ఏమి చేయాలన్న పరిశుద్ధ గ్రంథంలో సత్యాలను మనం గ్రహించాలన్న, దేవుని ఆశీర్వాదం మనకు రావాలి అన్నా, మనకు స్వస్థత అన్నది కలగాలి అన్నా, మన సమస్యనుంచి మనం విడుదల పొందాలి అని అన్న, మనము ఏమి చేయాలన్నా కూడా, మనకు ఏమి రావాలి అన్న, కూడా అక్కడ దేవుని నుంచి ఒక వాక్కు ఒక మాట ఒక వాగ్దానం మనది మనకు రావాలి, అప్పుడు మాత్రమే మనం అనుకున్నది చేయగలుగుతాము, మనకు రావాలి అనుకున్నది వస్తుంది.
దేవుడు తన వాగ్దానమును తన వాక్కును విడుదల చేసినప్పుడు, ఆ సమయంలో మాత్రమే మనకు రావలసినది వస్తుంది, పరిశుద్ధ గ్రంథంలో నాకు తెలవని దైవ సంబంధమైన సత్యాలను నేను తెలుసుకోవటానికి ఈ సంవత్సరం దేవుడు నాకు తన వాక్కును తన వాగ్దానమును నాకు ఇచ్చాడు,
ఈ సంవత్సరం దేవుని ఉద్దేశంలో నేను ఏ సత్యాలను గ్రహించాలని, దేవుడు ఉద్దేశించాడో, వాటన్నిటిని ప్రతి దానిని నేను తెలుసుకోవాలని, నేను గ్రహించాలని, అసత్యాలు నాకు మాత్రమే కాకుండా ఇంకొకరికి మేలు కరముగా ఆశీర్వాదకరంగా ఉండాలని, దేవుడు నా కొరకు నియమించిన, ఆ వాక్య సత్యాలన్నిటిని, నేను సాధ్యమైనంత వరకు తెలుసుకోవటానికి, నేను చేసే ప్రయత్నంలో నాకు సమయం అన్నది, అసలు దొరకటం లేదు, నాతో మాట్లాడటానికి నాకుమారైలకు కూడా నేను సమయం అన్నది పరిమితి చేస్తున్నాను,
ఎందుకంటే ఈ సంవత్సరం, దేవుడు నన్ను తాను ఎలా వాడుకోవాలని అనుకుంటున్నాడో, ఆ ఉద్దేశాన్ని నేను సంపూర్ణంగా ఒక్క నిమిషం కూడా సమయం వ్యర్థం చేయకుండా, దేవునికి వినియోగించాలని నేను ఆశపడుతున్నాను కాబట్టి, నాతో మాట్లాడటానికి నా దగ్గరకు రావాలని ప్రయత్నించే వారికి, జ్ఞానమై ఉన్న దేవుడు ఈ వర్త మానము చదువుతున్న వారందరి హృదయాలలో, వారికి అవసరమైన ప్రతి అవసరత విషయంలో గ్రహించే జ్ఞానాన్ని సమృద్ధిగా, యేసు నామంలో ఇచ్చును గాక! ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
14-2-2025