CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍃 🍀🌿📖🌿🍀🍃

పరిశుద్ధ గ్రంథము ప్రకారం, మనము దేవుని ప్రజల ముగా మారడానికి మూడు అంశాలు మనకు అవసరము అయి ఉన్నవి.

1. దేవుని వాక్యం ద్వారా మనము నూతన సృష్టి గా చేయబడాలి,

1పేతురు 1:21

మీరు క్షయ బీజమునుండి కాక, శాశ్వతమగు జీవముగల దేవుని వాక్యమూలముగా అక్షయ బీజమునుండి పుట్టింపబడినవారు గనుక,

2. క్రీస్తు రక్తం ద్వారా మన పాపములు క్షమించబడాలి,

ఎఫెసీయులకు 1:7

దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని యందు ఆయన రక్తము వలన మనకు విమోచనము, అనగా మన అపరాధములకు క్షమాపణ మనకు కలిగియున్నది.

3. పరిశుద్ధాత్మ ద్వారా మనం దేవుని ఒక్క దేహంగా చేయబడాలి,

1కోరింథీయులకు 12:13

ఏలాగనగా, యూదులమైనను, గ్రీసుదేశస్థులమైనను, దాసులమైనను, స్వతంత్రులమైనను, మనమందరము ఒక్క శరీరములోనికి(లేక,శరీరముగా ఉండుటకు) ఒక్క ఆత్మయందే బాప్తిస్మము పొందితిమి.

మనమందరము ఒక్క ఆత్మను పానము చేసినవారమైతిమి.

🔔 ఈ మూడు విషయముల ద్వారానే మనం నిజమైన దేవుని ప్రజలమవుతాము.

ఎస్తేర్ క్రైసోలైట్

5-2-2025