CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

2025 Messages

🍃 🍀🌿📖🌿🍀🍃

ఆత్మ సంబంధమైన పిలుపు

vs

శరీర సంబంధమైన బంధుత్వం

( దేవుని ఆలోచనలో నా స్థానం )

ప్రకటన గ్రంథం 2:17

సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినును గాక.

జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. మరియు అతనికి తెల్లరాతినిత్తును; ఆ రాతిమీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును; పొందిన వానికే గాని అది మరి యెవనికిని తెలియదు.

నేను దేవుని సేవనుచేయాలని, తీర్మానించుకున్న కొత్తలో, ఒకరోజు రాత్రిపూట నేను నిద్రిస్తున్న సమయంలో, నాకు వచ్చిన ఒక కల ఇది ఈ కలలో,

" చీకటి కలిగిన ఒక మార్గములో నేను నడుస్తు వున్నాను, ఆ మార్గము ప్రక్కన చీకటిలో తెలుపు రంగులో కొన్ని రాళ్లు ప్రకాశిస్తు నాకు కనపడినవి. అరాళ్లు కున్న అటువంటి తెలుపును నేను ఎప్పుడు

చూడలేదు, అంత తెల్లగా ఆవి ప్రకాశిస్తు వున్నాయి. వాటిని నేను చూసినప్పుడు, వేంటనే నేను ఆ కలలో వాటిని ఎరుకోంటు వున్నాను, వెంటనే నాకు నిద్ర నుంచి మెలుకువ వచ్చెసింది. ! చాల రోజులు ఆ కల గురించి, నేను దాని అర్థమును తెలుసుకోవాలని, ప్రయత్నం చేస్తూ వచ్చాను, కానీ నాకు దానికి సంబంధించిన వాక్యం ఏమీ దొరకలేదు, కొన్ని రోజుల తర్వాత నేను, నా జీవితములోకి వచ్చిన ప్రతి బాధ కరమైన పరిస్థితులలో, ఇటువంటి అనుభవం కూడా వెళ్లిన వ్యక్తులు స్త్రీలు ఎవరైనా ఉన్నారా అని, పరిశుధ్ధగ్రంథంలో వున్న స్త్రీలను గురించి వెతుకుతూ, అస్త్రీకి కలిగిన పరిష్కారమును భట్టి, నేను నా సమస్యకు పరిష్కారము పొందాలని, ఆస్త్రీల అవ్యక్తుల పేరుకు వున్న ఆర్థముతో వాళ్లు, దేవుని కొరకు ఎలవాడ బడినారో అన్న, అ సత్యమును నేను అన్వయించు కోవటానికి, దానిని నేను గ్రహించి దాని ప్రకారము నేను ముందుకు వెళ్లడానికి దానిని ఒక వర్తమానముల వ్రాస్తు వచ్చెి దానిని ఇలవ్రాస్తు వున్న, చాల రోజుల తరువాత నాకు, ఈ ప్రకటన గ్రంధములో వున్న ఈ వాక్యము, నాకలకు అర్థమును తెలియచేసింది.

1. చీకటి మార్గములో నేను నడుస్తు : నా జీవితములో నాకు కలిగిన, బాధకరమైన నేను ప్రయానించే ప్రతిమార్గము, ప్రతి పరిస్థితి చీకటి, అది ఒక వెలుగులేని నన్ను బాధించిన, నాకు శ్రమను కలుగ జేసిన ఒక చీకటి మార్గము.

2. ఆ మార్గము ప్రక్కన తెల్లని రాళ్లు : తెల్లని రాళ్లు ఆత్మ సంభందమైన సంపదకు సూచన,

3. జయించువానికి మరుగైయున్న మన్నాను భుజింపనిత్తును. : నా సమస్యలలో పరిశుద్ధ గ్రంథములో వున్న స్రీలను, గురించి నేను వ్రాసి వారి జీవితములో వారు పొందిన పరిష్కారమును వెలుగును, ఒక మరుగైన మన్నగా ఒక జీవాహారముగా నేను పొందాను, ఈ మన్న ద్వార నేను నాకు కలిగిన సమస్వను నేను జయించాను.

4. దేవుడు నాకు యిచ్చిన తెల్లని రాళ్లు : నా సమస్యకు పరిష్కారము చూపిన పరిశుద్ధ గ్రందములో వున్న స్త్రీలు వ్యక్తులు.

5. ఆ రాతి మీద చెక్కబడిన యొక క్రొత్తపేరుండును : నేను పేరులకు అర్థము తో వ్రాసాను. వారి పేరులకు కలిగివున్న అర్ధమే దేవుడు చెక్కిన క్రొత్తపేరు.

6. పొందిన వానికే గాని, అది మరి యెవనికిని తెలియదు.: దేవుని అత్మ తెలియ జేసై తప్ప వారు, వారి పేరులకు ఎటువంటి అర్థమును కలిగి వున్నరో, ఆ అర్ధముతో వారి జీవన విధానము, వారి జీవితం ఎల వాడబడినదో, ఎవ్వరికి తెలియదు.

నాకు వివాహము ఆయి, ఇద్దరు కుమార్తెలు పుట్టిన తర్వాత, నేను నాకు వివాహం కాకముందు, నేను వ్రాసిన ఆ వర్తమానములను, నేను నా ఉమెన్స్ మినిస్ట్రీని స్థాపించి, దీని ద్వార వాటి అన్నిటిని ఒక పుస్తకముగా ముద్రించాను, పుస్తకం ద్వారా నేను దేవుని పరిచర్య చేయాలని, ఆ సమయంలో నేను ఎందుకు అనుకున్నాను అని అంటే, నాకు వివాహం కాకముందే ఉమెన్స్ గురించి వ్రాశాను, అంటే ఆత్మ సంబంధం గా ఆత్మలోకంలో, కొంతమంది స్త్రీలను నేను దేవుని కొరకు సంపాదించాను,

దానికి సూచనగా, శరీర సంబంధమైన జీవితంలో, దేవుడు నాకు కుమార్తెలను ఇచ్చాడు, అని నేను విశ్వసించాను, శరీర సంబంధమైన నా కుమార్తెలకు, పరిచర్యను చేయుట కంటే, ప్రథమంగా ప్రాముఖ్యంగా ఆత్మసంబంధంగా, దేవుని కొరకు నేను వాడబడాలి. ఇది నా పట్ల దేవుని ఉద్దేశం అని, నేను దేవుని పరిచర్య కొరకు ప్రథమ స్థానం ఇచ్చాను.

నేను చేసిన పరిచర్యకు, ఆత్మలోకంలో దేవుడు నాకు ఇచ్చిన ఆత్మలు, ఇక్కడే ఉన్నవి, అక్కడ ఉన్నవి, అని నేను చెప్పటానికి వీలు లేదు, ఎందుకంటే నేను ఎవరి ద్వారా ఎవరి వాక్యము ద్వారా దేవునిలోనికి వచ్చానో, నా రక్షణ కొరకు తీర్మానం చేసుకున్నానో, ఆ దైవజనులకే ఇంతవరకు నాకు సంభందించిన, ఈ విషయం తనకు తెలవదు నేను చెప్పలేదు.

శరీర సంబంధముగా నాకు జన్మించిన కుమార్తెలను, వారి ఆత్మలను నేను దేవుని కొరకు సంపాదించినప్పుడు, ఆత్మీయముగా శరీర సంబంధముగా వారు నాకు సంబంధించిన వాళ్ళు అవుతారు, అలా కాకుండా వారి శరిర సంబంధమైన అవసరాలను చూసుకుంటూ, వాళ్ళ ఆత్మ సంబంధమైన అవసరాలను పట్టించుకోకపోతే, అది నిష్ఫలమైన పరలోకం వరకు రాని పరిచర్యగా, అది మిగిలిపోతుంది, నేను ఇటువంటి నిష్ఫలమైన పరిచర్యను, ఇది ఆత్మ సంబంధమైన పరిచర్య అని నేను అనుకోలేదు, కాబట్టే శరీరసంబంధముగా నాకు జన్మించిన నా కుమార్తెలు, ఆత్మలోకంలో దేవుడు నాకిచ్చిన ఆత్మలకు సూచన అని భావించి, ఆత్మ సంబంధమైన పరిచర్యకు, నేను ప్రథమ స్థానమును ఇచ్చినప్పుడు, శరీర సంభందముగా ఆలోచించే నా బంధువుల ద్వారా, నాకు తీవ్రమైన ఆటంకాలు, నేను చేయాలనుకున్న సేవకు అడ్డంగా నిలిచాయి,

ఎల అంటే బంధువులు అంతా ఒక ఐక్యంగా ఉండే, ఒక కట్టడం కట్టినప్పుడు, దేవుని వాక్యమును ప్రకటించే, ఆత్మ సంబంధమైన పరిచర్యను కాకుండా, శరీర సంబంధమైన అవసరాలు సహాయం బంధుత్వం కలిగినటువంటి, వాటిని చేయగలిగే వారు నామీద అధికారులుగా, ఉండటం వలన, వారు చేసే పరిచర్య కే మొదటి ప్రాధాన్యతను అందరు ఇవ్వటము వలన,నేను దేవుని వాక్యాన్ని ప్రకటించడానికి ఎవరి ద్వారా కూడా నాకు సహాయ సహకారములు లేకుండా, నేను చేయవలసిన పరిచర్య కుంటుపడుతూ వచ్చేది,

శరీర సంబంధమైనది, ఆత్మ సంబంధమైన దానికి ఎప్పటి ఆటంకకరంగా మారుతునే ఉంటుంది, అని నేను గ్రహించినప్పుడు, దేవుని కొరకు నేను వాడబడటానికి, శరీర సంబంధమైన బంధుత్వాలు అన్నిటిలో నుంచి నేను ప్రత్యేకింప బడ్డాను.

శరీర సంబంధమైన బంధుత్వాలతో చూచనగా, నేను ఎవరి ద్వారానైనా కట్టబడుతున్నాను, అని నాకు అర్థం అయితే, వాళ్లను ప్రక్కన పెట్టేస్తాను,

ఎందుకంటే నేను క్రీస్తుతోటి జత పని దానను.

దేవునికి సంబంధించిన దేనినైనా, శరీర సంబంధమైన అవసరాల కొరకు, ఎవరు వాడుకున్న వాడుకోవాలని అనుకున్న, వారికి సంబంధించిన శ్రేష్టమైన దానిని, దేవుడు వారి దగ్గర నుంచి తీసుకుంటాడు.

ఎస్తేర్ క్రైసోలైట్

31-1-2025