2025 Messages
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
🌟 లూదియా - ( సమృద్ధిగల ) part-2 🌟
🍃 🍀 🌿 📖 🌿 🍀 🍃
లూదియ ఈమె ఊదారంగు పొడిని అమ్ము తుయతైర పట్టణస్థురాలు అని,పరిశుద్ధ గ్రంథంలో మనకు కనబడుతుంది, కానీ గ్రీకు భాషలో,ఈమె ఊదా రంగువస్త్రాల వ్యాపారినిగా ఉంది ఇది దీనిని తర్జుమా చేసినప్పుడు ఊదా రంగు పొడిగా మార్చబడ్డది. అప్పటి సమాజంలో,ఊదా రంగు వస్త్రాల వ్యాపారములో ఊదారంగు వస్త్రాల వ్యాపారిణిగా ఇమె గొప్ప వ్యాపారవేత్త.
ఉదారంగు : ఇది పర్పుల్ కలర్ ( Purple Colour )
పరిశుద్ధ గ్రంథంలో గోధుమ లేదా పర్పుల్ (పర్పుల్ అంటే లోతైన గోధుమ లేదా జామునీ రంగు) రంగు ముఖ్యంగా సమృద్ధి, రాజకీయం, ప్రతిష్ఠ, మరియు అధికారమునకు సూచనగా కనిపిస్తుంది. ఇది చాలా ఖరీదైన రంగు కావడంతో, ముఖ్యంగా పండగలకు లేదా రాజ్యనికి సంబంధించిన వారు చెందినవారు, ఈ రంగు వస్త్రాలు ధరించేవారు,ఊదా రంగు కలిగిన వస్త్రాలను ఎక్కువగా సంపన్నులు ధనికులు అధికారులు రాజ వంశీయులు ఎక్కువగా ధరించే వారు.
పర్పుల్ రంగు కలిగిన గోధుమలు సాధారణంగా చాలా అరుదుగా కనిపించే రకాలు. ఇవి గోధుమ రకాలలో ఒక ప్రత్యేకమైన జాతి, ఈ గోధుమల్లో ఆంథోసయనిన్ (Anthocyanins) అనే ఫ్లేవనాయిడ్ ఎక్కువగా ఉండటం వలన పర్పుల్ రంగు వస్తుంది.
పర్పుల్ రంగు చాలా అరుదుగా లభించే రంగు. ఇది పురాతన కాలంలో విలాసానికి, రాజ్యానికి చిహ్నంగా ఉండేది. లూదియా ఈ రంగు వస్త్రాల వ్యాపారిణిగా, ధనవంతురాలిగా గుర్తింపు నొందింది.
తూర్పు ఆఫ్రికా ప్రాంతములో సహజముగా దొరికే ఈ పర్పుల్ గోధుమల కుండే రంగు ఇటువంటి వస్త్రాలకు వేసే రంగులతో, లూదియ వ్యాపారము చేసేది, ఈమె తుయతైర ప్రాంతానికి చెందిన పర్పుల్ రంగు వస్త్రాల వ్యాపారి.
గోధుమ రంగు ప్రాముఖ్యత - ఆత్మసంబంధమైన ఆర్ధము : పర్పుల్ రంగు చాలా అరుదుగా లభించే రంగు. ఇది పురాతన కాలంలో విలాసానికి, రాజ్యానికి చిహ్నంగా ఉండేది. లూదియా ఈ రంగు వస్త్రాల వ్యాపారిణిగా, ధనవంతురాలిగా గుర్తింపునొందింది.
1. రాజ్యమర్యాద: పర్పుల్ వస్త్రాలు రాజులు మరియు అధిక పదవిలో సంపన్న స్థితిలో ఉన్నవారికి చెందినవిగా చెప్పబడుతుంది. ఉదాహరణకు, యేసుక్రీస్తు ప్రభువు వారిని శిలువ వేయడానికి ముందు, రోమన్ సైనికులు ఆయనకు వ్యంగ్యంగా ఒక పర్పుల్ వస్త్రం వేసి, రాజుగా చూపించి ఎగతాళి చేశారు మార్కు 15:17
ఆయనకు ఊదారంగు వస్త్రము తొడిగించి, ముండ్ల కిరీటమును ఆయన తల మీదపెట్టి, మార్కు 15:18
యూదులరాజా, నీకు శుభమని చెప్పి ఆయనకు వందనము చేయసాగిరి.
2. దేవుని రాజ్యానికి సంకేతం: పర్పుల్ రంగు దేవుని మహిమను, మరియు ఆయన రాజ్యానికి చెందిన గొప్పతనాన్ని సూచిస్తుంది. ప్రాచీన కాలంలో ఈ రంగు ఎంతో అరుదుగా లభ్యమవడంతో, దీనికి ప్రత్యేకమైన విలువ ఉంది.గోధుమ రంగు మనకు దేవుని రాజ్యమర్యాదను, ఆత్మీయ సంపదను గుర్తు చేస్తుంది. ఇది మనకు పేరు ప్రతిష్ఠ లేదా భౌతిక పరమైన ఈ లోక విలాసం కన్నా ఆత్మ సంబంధం అయినా జీవితమే ప్రాముఖ్యమని ఇది మనకు బోధిస్తుంది.
3. సంపద మరియు విలాసవంతమైన:
గోధుమ/పర్పుల్ రంగు వస్త్రాలు ఎక్కువగా ధనవంతులకే లభించేవి, కాబట్టి ఇది ధనానికి, భౌతిక శరీర సంబంధమైన అభివృద్ధికి సమృద్ధికి కూడా సంకేతము అని చెప్పుకోవచ్చు భౌతిక సంబంధమైన జీవితంలో పర్పుల్ గోధుమ రంగు వస్త్రాలు సంపద మరియు విలాసవంతమైన జీవితానికి సమృద్ధికరమైన జీవితానికి సూచనగా ఇవి మనకు కనబడుతున్నవి.
లూదియా పర్పుల్ వస్త్రాల వ్యాపారం చేసే ధనవంతురాలు. ఆమె ధనికురాలైన వ్యక్తి కావడంతో ఈ రంగు వస్త్రాలకు ఉన్న విలువను ఆమె బాగా తెలుసుకుంది. (అపోస్తలుల కార్యములు 16:14).
లూదియ ఆత్మయు జీవమునై ఉన్న దేవుని వాక్యములను సమృద్ధిగా పొందిన వ్యక్తి మాత్రమే కాక, భౌతికముగా ఈ లోకంలో జీవించే శరీర సంబంధమైన జీవితంలో కూడా, తాను సమృద్ధిని కలిగిన సంపన్నురాలుగా, సమృద్ధి అనే అర్థమును
కలిగి ఉన్నా లూథియా తన పేరును సార్ధకం చేసుకుంది.
గోధుమ రంగు వస్త్రాలు ధరించిన వారు:
1. రాజులు మరియు ప్రభువులు: గోధుమ రంగు ఎక్కువగా రాజులు, మహారాణులు, మరియు అధికార వ్యక్తులు ధరించేవారు.
2. యాజకులు: కొన్నిసార్లు ఈ రంగు వస్త్రాలు దేవుని సేవలో ఉన్న యాజకులు ధరించేవారు, ముఖ్యంగా పర్వదినాల పండుగ సమయలలో,
లూదియా ఆత్మ సంబంధమైన జీవితంలో శరీర సంబంధమైన జీవితంలో తాను సమృద్ధిని కలిగిన సంపన్నురాలుగా ఉండటమే కాకుండా, తొలి క్రైస్తవ ప్రజలలో తాను ఒక మహిళగా అపోస్తుడైన పౌలు గారి బోధలను విని స్వీకరించి, తన ఇంటిని అనేకులకు వాక్యాన్ని అందించే దేవుని గృహముగా, దేవుని సంఘముగా ఉండటానికి ద్వారాలను తెరిచిన మహిళగా ఇక్కడ మనము తనని చూడవచ్చు. లూదియ తన ఇంటిని దేవుని సంఘానికి ఒక ఆశ్రయంగా, ప్రార్థన మందిరంగా, మినీ సంఘ కేంద్రంగా మార్చింది.
అపో.కార్యములు 16:15
ఆమెయు ఆమె యింటివారును బాప్తిస్మము పొందినప్పుడు, ఆమె--నేను ప్రభువునందు విశ్వాసము గలదాననని మీరు యెంచితే, నా యింటికి వచ్చియుండుడని వేడుకొని మమ్మును బలవంతము చేసెను. అపో. 16:40
వారు చెరసాలలో నుండి వెలుపలికి వచ్చి లూదియ యింటికి వెళ్లిరి; అక్కడి సహోదరులను చూచి, ఆదరించి బయలుదేరి పోయిరి.
"లూదియా తన జీవితంలో చేసిన ప్రతి ప్రయత్నంలో ఆది తనకు ఒక సమృద్ధిని తీసుకువచ్చింది. తన జీవితంలోనికి దేవుడు తీసుకువచ్చిన సమృద్ధి, అది తనకే కాక,దేవుడు తనకిచ్చిన ఆత్మసంబంధమైన శరీర సంబంధమైన ఆశీర్వాదాలను, సమాజంతో సంఘముతో తాను పంచుకోని, 'సమృద్ధిగల' అనే అర్ధము వచ్చే పేరును, తాను సార్ధకం చేసుకుంది.
దేవుని చేతిలో ఒక పాత్రగా మారిన లూదియా, తన ఆత్మీయ సంపదను, భౌతిక సంపదను, తన ఇంటినే దేవుని సేవకు అంకితం చేసింది. “సమృద్ధిగల” అనే తన పేరును, తన జీవితం దేవుని రాజ్యంలో తన జీవితమును సార్ధకం చేసుకుంది. ఆమె జీవితం ద్వారా మనం తెలుసుకునేది – మనలో ఉన్న ప్రతిభ, సంపద, స్థానం అన్నీ దేవుని చేతిలో సమాజానికి ఆశీర్వాదంగా మారవచ్చుననే ఒక అద్భుతమైన సత్యమును లుదియా జీవితం ద్వారా మనము గ్రహించవచ్చు
లూదియ జీవితము మనకు ఏమి నేర్పిస్తుంది! అని అంటే, దేవుని మాటలకు మన హృదయాలను తెరిచి, విశ్వాసంలో మనము నిలబడినప్పుడు, దేవుడు మన జీవితాల్లో విశేషమైన మార్పులను తీసుకొస్తాడు.
మన ఆత్మ సంబంధమైన జీవితం కానీ, శరీర సంబంధమైన జీవితంలో కానీ, దేవుడు మనకు ఇచ్చిన సామర్థ్యాలను వాటిని, దేవుడు తన కొరకు వాడు కొనగలడు, అన్న ప్రాముఖ్యమైన సత్యం అన్నది, ఇక్కడ మనకు కనపడుతుంది.
ఎస్తర్ క్రైసోలైట్
22-1-2025

లూదియ ఆత్మయు జీవమునై ఉన్న దేవుని వాక్యములను సమృద్ధిగా పొందిన వ్యక్తి మాత్రమే కాక, భౌతికముగా ఈ లోకంలో జీవించే శరీర సంబంధమైన జీవితంలో కూడా, తాను సమృద్ధిని కలిగిన సంపన్నురాలుగా, సమృద్ధి అనే అర్థమును కలిగి ఉన్నా లూథియా తన పేరును సార్ధకం చేసుకుంది.