Prayer
ప్రార్థన:
ప్రైస్ ది లార్డ్ ఈరోజు దేవుని వాగ్దానము
మత్తయి 5:16
మనుష్యులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారియెదుట మీ వెలుగు ప్రకాశింప నియ్యుడి.
ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను దేవా.
మమ్మల్ని వెలిగించడానికి వెలుగైయున్న మీ ప్రియ కుమారుని మా కొరకు ఈ లోకంలోకి పంపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను.
మీ ప్రియకుమారుని పరిశుద్ధమైన రక్తం చేత నన్ను మమ్మల్ని మీరు కడిగి పరిశుద్ధపరిచి పరిశుద్ధమైన వెలుగ్రె వున్నమీ ప్రజలుగా అమలు చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నారు
మీమహిమను పోందేలా మీ చిత్తానుసారంగా మీకు ఇష్టమైన రీతిలో జీవించేందుకు దేవా మాకు మీ కృపను ప్రసాదించుమని అడుగుచున్నాను,
ఈ లోకములో మేము మీ వెలుగును
మీ ప్రేమను, మీ నీతిని, మీ కృపను ఇతరులకు కనుపరుచున్నట్లు మాకు ఆత్మ సంబంధమైన బలమును జ్ఞానమును సామర్ధ్యమును స్థిరత్వమును మాకు నిత్యము అనుగ్రహించి పెట్టమని ఆడుగు చున్నాను దేవా
మేము చేసే ప్రతి మంచి పని ద్వారా ఇతరులు మిమ్మల్ని మహిమ పరచగలిగేటట్లు మా సత్క్రియలు ఉండ గలుగునట్లు మమ్మల్ని బలపరచమని అడుగుచున్నాను ప్రభువా,
వెలుగై ఉన్న మిమ్మల్ని మా జీవితాల ద్వారా చీకటిలో ఉన్న ప్రజలకు మిమ్మల్ని చూపించగలిగే కృపను ప్రసాదించండి.
ఆత్మ యు జీవమునై యున్నవెలుగును జీవమును ఆత్మ నింపుదలను ఇచ్చే మీ వాక్యమును అనేకులకు మేము అందించగలిగే కృపను ప్రసాదించండి.
వెలుగై యున్న మీ వాక్యము ను మా హృదయాలలో నింపుకొని మా జీవితాలలోకి వచ్చిన చీకటిలాంటి అనేక సమస్యలలో మేం వెలుగును పొందటానికి విజయాన్ని పొందటానికి సహాయం చేయమని అడుగుచున్నాను దేవా
సమాజంలో, కుటుంబాల్లో, మా వ్యక్తిగత జీవితాలలో సత్యమై వున్న మీవాక్యమునకు మీకు ప్రాముఖ్యతనిచ్చే జీవన విధానామునకు మాదిరిని చూపే మీ సాక్షులుగా మమ్మల్ని ఉంచండి.
మా మాటలలో మా క్రియలలో మీ ప్రేమను చూపించే వారముగా మీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించమనీ మా దేశంలో ఉన్న మా రాష్ట్రంలో ఉన్న మా పట్టణాల్లో ఉన్నటువంటి యేసు నామములో చేర్చబడని రక్షింపబడని ప్రతి ఒక్క మహిళను రక్షించమని వాళ్ళ ప్రతి అవసరంలో మీరు తోడుగా ఉండి ప్రతి అక్కర తీర్చమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
1-12-2024
💖 🙏 🍀

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25