Prayer
💖 🙏 🍀
ద్వితియోపదేశకాండము 5:33
కాబట్టి మీరు కుడికే గాని యెడమకే గాని తిరుగక మీ దేవుడైన యెహోవా ఆజ్ఞాపించినట్లు చేయుటకు జాగ్రత్తపడవ లెను. మీరు స్వాధీన పరచుకొనబోవు దేశములో మీరు జీవించుచు మేలుకలిగి దీర్ఘాయుష్మంతులగునట్లు మీ దేవుడైన యెహోవా మీకు ఆజ్ఞాపించిన మార్గము లన్నిటిలో నడుచుకొనవలెను.
🙏 ప్రార్థన 🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రీ,
మీ మాటల కోసం, మా జీవితాల్లో మీరు నేర్పిన పాఠాల కోసం మేము మీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. దేవా ! మోషే కాలంలో ఇశ్రాయేలీయులు వాగ్దాన దేశంలో ప్రవేశించే ముందు, మీరు వారికి మీ ఆజ్ఞలను మరలా బోధించినట్లు, పరిశుద్ధాత్మ దేవా నేడు కూడా మీరు మా జీవితాల్లో మాకు బోధకుడిగా ఉండి మీరు మమ్మల్ని నడిపించండి.
దేవా, మేము అడుగుపెట్టే దశ, చేపట్టే బాధ్యత, పరిచర్య ఏదైనా కావచ్చు. అయితే, ఆ నూతనత్వంలోకి మేము ప్రవేశిస్తున్నప్పుడు, మీరు మాతో మాట్లాడిన మాటలను మేము మరచిపోకుండా, వాటిని గమనించి, అనుసరించేలా మమ్మల్ని సిద్ధపరచండి. భయపడకుండా, మా భవిష్యత్తును మీ చేతుల్లో ఉంచి, విశ్వాసంతో ముందుకు సాగేందుకు మాకు శక్తినివ్వమని
యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన పరిశుద్ధమైన మహిమ కలిగిన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
24-3-2025

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25