CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

💖 🙏 🍀

యెహోషువ 1:9

నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును.

🙏 ప్రార్థన 🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రీ,

మీ వాక్యము మమ్ములను జాగ్రత్తగా నడిపించే దీపమై ఉన్నది దేవా . హోరేబు నుండి కాదేషు బర్నేయ వరకు పదకొండు రోజుల ప్రయాణాన్ని నలభై ఏళ్లుగా మార్చుకున్న ఇశ్రాయేలీయుల అవిధేయత నుండి మేము నేర్చుకోవాలని మీరు కోరుకుంటున్నందుకు మీరు మాట్లాడుతున్నందుకు మీకు వందనాలు దేవా?

దేవా మీరు మా కొరకు సిద్ధపరచిన మార్గాన్ని మేము స్పష్టంగా గ్రహించగలిగి జ్ఞానాన్ని మీ వాక్కు ద్వారా మాకు అనుగ్రహించమని మీరు మాకు సిద్ధపరిచిన మార్గాన్ని మేము చూసినపుడు దానిని మేము గ్రహించినప్పుడు, మా హృదయం మీ యందు విశ్వాసంతో నిండి ఉండగలుగునట్లు మా సందేహాలు, భయాలు, మా అవిధేయత కారణంగా మీ ఆశీర్వాదాలను మేము ఆలస్యం చేసుకోకుండా, మీ మాటకు పూర్తిగా లోబడే హృదయాన్ని మాకు అనుగ్రహించుమనీ ప్రార్థిస్తున్నాము దేవా !

మా జీవిత ప్రయాణంలో మీరు నిర్ణయించిన మార్గంలోని దిశలోనే మేము నడచేందుకు మమ్ములందరినీ మీరే సిద్ధపరచండి దేవా. మీ వాక్యమును నమ్మి, మీ మార్గాన్ని అనుసరించే సామర్థ్యాన్ని మాలో పెంచుమని మేము మా బుద్ధిని అనుసరించి మీ మార్గాములో నుంచి తొలగిపోకుండా మీరు నడిపించే దారిలోనే మేము నడవటానికి మాకు సహాయం చేయండి.

ప్రభువా, మా జీవితానికి ఆశీర్వాదాల పునాదిగా మీ మాటను, మీ ఆజ్ఞలను, స్వీకరించేందుకు సహాయము చేయండి మా కాలమును వృథా పరచకుండా, మీ ఆలోచనల ప్రకారమే నడుచుకునేలా ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నడిపించమని యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలోప్రార్థించి అడిగి వేడుకొను చూన్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైపోలైట్

24-3-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25