Prayer
💖 🍀🙏 🌿💟
కీర్తనలు 119:105
(నూన్) నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై యున్నది.
🙏ప్రార్థన🙏
ప్రియమైన పరలోకపు తండ్రి
దేవా మీ మార్గంలో నడిచేందుకు మాకు జ్ఞాన హృదయమును ఇవ్వండి వెలుగై యున్న మీ వాక్యము, మమ్ములను నడిపిస్తె అది మాకు క్షేమకరమని నమ్మగలిగే బలపైన విశ్వాసాన్ని ఈ ప్రార్థనతో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి మా అందరికీ అనుగ్రహించండి.
దేవా మేము భయపడకుండా, సంకోచించకుండా, మీ చేతి లోపల సురక్షితంగా ఉండేలా మమ్ములను మేము మీకు అప్పగించుకొనటానికి మమ్ములను మలచమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీ వాగ్దానంలో స్థిరంగా మేమందరము నిలిచేందుకు మాకు సహాయము చేయండి.
ఈ జీవిత యాత్రలో వెలుగై ఉన్న మీ వాక్యము సహాయంతో మా ప్రతి విషయంలో మేము నడవగలుగుతానికి మాకు సహాయం చేయమని
యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన పరిశుద్ధమైన అమూల్యమైన నామంలో ప్రార్థిస్తున్నాము,తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమేన్.
ఎస్తేర్ క్రైసోలైట్
31-1-2025

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25