Prayer
💖 🙏🍀
కీర్తనలు 32:7
నా దాగు చోటు నీవే, శ్రమలోనుండి నీవు నన్ను రక్షించెదవు విమోచన గానములతో నీవు నన్ను ఆవరించెదవు
🙏 ప్రార్థన🙏
ప్రియమైన పరలోకపు తండ్రి,మా సర్వ శక్తి మంతుడవైన దేవా, మా కొండ మా కోట మా సమాధానమై యున్న మా సమాధానకర్త,మీకే వందనాలు స్తోత్రాలు దేవా!
మీరే మా ఆనందము, మీరే మా ఆశ్రయము. ఏటువంటి పరిస్థితుల్లోనైనా, మాలో మీ వాక్యము ద్వారా సమాధానమును కలిగించే, మీ వాక్యమును బట్టి ఆనందించేందుకు, ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న మాకందరికీ, మీ కృపను అనుగ్రహించండి, దేవా మా హృదయములు ఎప్పుడూ, మిమ్ములను మీ వాక్యములను ఆశ్రయించునట్లు, మీ ప్రేమను అనుభవించునట్లు, మాకు సహాయము చేయండి.
దేవా ఎవరు ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్తున్నారో, వారందరి విశ్వాసాన్ని బలపరచి, వారి హృదయాన్ని మీ సమాధానంతో నింపమని,
యేసు క్రీస్తుప్రభువారి ప్రశస్తమైన, పరిశుద్ధమైన అమూల్యమైన, శ్రేష్టమైన నామంలో స్తుతించి, ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
30-1-2025

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25