Prayer
💖 🙏🍀
యోహాను 7:38
నా యందు విశ్వాసముంచు వాడెవడో లేఖనము చెప్పినట్టు వాని కడుపులో నుండి జీవ జలనదులు పారునని బిగ్గరగా చెప్పెను.
🙏 'ప్రార్థన 🙏
ప్రియమైన ప్రభువా, మా హృదయాలను పరిశుద్ధముగా చేసి, మీ వాక్యాన్ని మా నోటిమీద ఉంచుము. మా హృదయంలో జీవ జల నదులు ప్రవహించి, మీ సేవకు ఉపయోగపడే విధంగా మమ్మల్ని నిర్మించమని ప్రార్థిస్తున్నాను,
జీవము కలిగిన జీవింపజేసే ఆత్మయు జీవమునై యున్న, మీ మాటలతో మీ వాక్యముతో, కొలతలేని మీ ఆత్మతో,మమ్ములను నింపమని, మేము మిమ్మల్ని వెదకడంలో, మీ వాక్యాన్ని ప్రకటించడంలో, మీ ఆత్మను కోల్పోకుండా ప్రవర్తించే జ్ఞానాన్ని మాకు ఇవ్వమని యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామములో ప్రార్థిస్తున్నాము. తండ్రీ ఆమెన్ ఆమెన్ ఆమెన్!
ఎస్తేర్ క్రైసోలైట్
31-1-2025

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25