CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

💖 🙏🍀

లూకా 21:15

మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.

🙏 ప్రార్థన🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీ విరోధులందరు ఎదురాడుటకును, కాదనుటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును.అని వాగ్దానం ఇచ్చిన దేవా

మేము మా బలహీనతలను అధిగమించి, మీ వాక్యాన్ని ధైర్యంగా ప్రకటించడానికి, మీకు మహిమ నివ్వగలిగే విధంగా,మీ రాజ్య విస్తరణకు నన్ను, వాడుకోమని ప్రార్థిస్తున్నాను,

ఆత్మయు జీవమునై యున్న మీ మాటల్ని నా నోటిలో ఉంచి మీ వాక్యములు ద్వారా అనేకులు జీవింపబడేటట్లు,నిత్య జీవమును పొందిన, సజీవుల దేశమునకు రాగలిగేటట్లు,నా నోటిని మీ సాధనంగా వాడుకోమని ప్రార్థిస్తున్నాను,

మీ రాజ్యాన్ని విస్తరించేందుకు నన్ను మీ వాక్కులతో,నా విరోధులు ఎదురాడుటకును, కాదనుటకును, వీలు కాని మీ వాక్కుతో మీ జ్ఞానముతో నన్ను సిద్ధము చేసి మీ సాక్షిగా వాడుకొనుమని, ప్రార్థిస్తున్నాను, నశించిపోయే ఆత్మల కొరకైనా భారాన్ని వాక్యం ద్వారా ప్రార్థన ద్వారా నాకు అనుగ్రహించ మని,ప్రార్థిస్తున్నాను.

దేవా,"పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు, మీరు శక్తినొందేదరు, భూదిగంతముల వరకు నాకు సాక్షలై యందురు" అని మీరు మీ శిష్యులకు సువార్తను ప్రకటించేందుకు ఇచ్చిన వాగ్దానము, నా జీవితంలో కూడా నెరవేరాలని ప్రార్థిస్తున్నాను ప్రభువా!

మీరు నన్ను ఉంచిన ఏ స్థలమైనా, ఆ ప్రదేశంలోనే

మీ వాక్యాన్ని అనేకులకు చెప్పగలిగే విధంగా,

మీ సాక్షిగా నిలబడే శక్తిని, మీ పరిశుద్ధాత్మ అభిషేకమును, నా మీద సంపూర్ణంగా కుమ్మరించమని ప్రార్థిస్తున్నాను.

నా నోటిని మీ వాక్కులతో నింపి,

మీ రాజ్యాన్ని విస్తరించుటకు నన్ను సిద్ధం చేయ మని, యేసు క్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థిస్తున్నాను, తండ్రి, ఆమెన్, ఆమెన్, ఆమెన్.

ఎస్తేర్ క్రైసోలైట్

17-1-2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 2-6-25