Prayer
💖 🙏🍀
కీర్తనలు 37:అధ్యాయము 4 వ వచనము
యెహోవానుబట్టి సంతోషించుము ఆయన నీ హృదయవాంఛలను తీర్చును.
🙏ప్రార్థన🙏
ప్రియమైన పరలోకపు తండ్రి, మీ ప్రియ కుమారుడైన, యేసు క్రీస్తు ప్రభు వారి మహిమ కలిగిన నామములో, మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను ప్రభువా,
దేవా, మిమ్మల్ని బట్టి మహోన్నతమైన అద్భుత ఆశ్చర్య కార్యములు చేసే ఘనమైన, మీ నామమును బట్టి, సంతోషించేటట్లు ప్రార్థించే ప్రార్థన ఆత్మతో పరిశుద్ధాత్మ శక్తితో, మీ వాక్యంతో నా హృదయాన్ని నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభువా !
బలమై యున్న మీ నామమును బట్టి, సంతోషించే ఆనందించే హృదయాన్ని, నాలో కలుగజేయండి తండ్రి !
ఎప్పటికీ నిలిచే మీ వాగ్దానములను నా పూర్ణ హృదయముతో, విశ్వసించి నా జీవితంలో నా హృదయ వాంఛలను, మీరు మాత్రమే వాటిని తీర్చగల దేవుడవని, మిమ్మల్ని స్తుతిస్తున్నాను దేవా,
నా ఆశలు, నా కోరికలు మీ చిత్తానికి మీ ఇష్టానికి అనుకూలముగా ఉండునట్లు, నా మనస్సును మార్చి రూపాంతర పరచమని ప్రార్థిస్తున్నాను !
నా ఆశయాలను సాధించడానికి మీ కృపను మీ దయను మీ శక్తిని, నాకు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాను దేవా !
ప్రతి నిమిషం మీ సన్నిధిలో ఆనందిస్తూ, జీవించే ఆత్మను నాలో ఉంచండి ప్రభువా !
మీ వాక్యంతో నిత్యము నన్ను బలపరస్తు, నన్ను ఆదరిస్తూ, నాకు మీ ఉపదేశమును మీ సత్యమైన మార్గమును నాకు బోధిస్తూ, మీరు ఏర్పరిచిన పద్ధతిలో మీరు నియమించిన క్రమములో, నన్ను నడిపించండి దేవా,
నా మాటలలో, నా పనులలో, నా జీవన విధానంలో మీ ప్రేమను మీ మహిమను ప్రతిబింబించునట్లు, పరిశుద్ధాత్మతో నన్ను మలచండి తండ్రి !
మీ సాక్షిగా నన్ను స్థిరపరచమని ప్రార్థిస్తున్నాను,
నా జీవితంలోని ప్రతి సమస్యకు, ప్రతి ఆశకు, ప్రతి కలలకు మీ సమయాను కులముగా నా ప్రార్థనకు జవాబు ఇవ్వమని, అడుగుచున్నాను తండ్రి !
మీ ప్రేమతో మీ కృపతో నన్ను నడిపించుమని ప్రార్థిస్తున్నాను దేవా !
కృప గల దేవా ప్రతి దినము నిత్యము, నేను మీ వాక్యమును బట్టి, ఆనందిస్తూ నా రక్షణ కర్తవై యున్న మిమ్మల్ని బట్టి సంతోషించే భాగ్యము, దయచేయండి ప్రభువా,
దేవా ఆత్మ సంబంధమైన జీవితంలో నశించిపోయే, ప్రజలకు నాశనమునకు జోగుతున్న, ప్రజలకు మరణపు అంచులలో, నిలవబడిన ప్రజలకు జీవాన్ని ఇచ్చే జీవింపజేసే విజయమును ఇచ్చే,వెలుగై యున్న మీ వాక్యమును ప్రచుర పరచే తెలియజేసే ఒక సాధనముగా, వారి కొరకు ప్రార్థించే వ్యక్తిగా నన్ను ఉంచమని ప్రార్థిస్తున్నాను !
ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని మీ దీవెనలతో, మీ పరిశుద్ధాత్మ శక్తితో, నింపమని మీలో ఆనందించే కృపను మీ పరిశుద్ధాత్మలో, ఆనందించే భాగ్యమును వీరికి కూడా అనుగ్రహించమని, ప్రార్థిస్తున్నాను దేవా !
మా దేశంలో మా పట్టణంలో మా ప్రాంతంలో, రక్షణ లేకుండా ఉన్నటువంటి, ప్రతి ఒక్కరిని మీ రక్షణతో కప్పమని ప్రార్థిస్తూన్నాను తండ్రి !
మా దేశంలో ఆత్మ స్వస్థత లేకుండా, ఉన్నటువంటి ప్రతి ఒక్కరి ఆత్మ మీద, యేసుక్రీస్తు ప్రభువారి పరిశుద్ధమైన ప్రశస్తమైన రక్తమును ప్రోక్షిస్తున్నాను, దేవా ! ప్రతి ఆత్మను రక్షించమని ప్రార్థిస్తున్నాను తండ్రి !
నా మీద నా యింటి మీద, నా సంఘము మీద, నేను చేస్తున్న సహవాసము మీద, నేను ఉంటున్న సమాజం మీద, నేను నివసిస్తున్న ఈ దేశం మీద, మీరే అధికారిగా సర్వాధికారిగా వుండి పరిపాలించమని ప్రార్థిస్తూ,
ఇప్పటివరకు నేను చేసిన ఈ నా ప్రార్థనను ఆలకించి, జవాబును ఇచ్చినందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, యేసు నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను, తండ్రి. ఆమేన్.ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
8-1-2025

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25