Prayer
💖 🙏🍀
ఆదికాండము 12:3
నిన్ను ఆశీర్వదించువారిని ఆశీర్వదించెదను;
దేవుడిచ్చిన ఈ వాగ్దానం మనందరి మీద ఆశీర్వాదము అనే జల్లును కుమ్మరించును గాక ! వెల్లడి అగుట తోటనే వెలుగును చిందించే ఈ వాగ్దానము ఈ వాక్యము దేవుని వెలుగును మనందరి మీద ప్రకాశింప చేయను గాక. ఈ వాగ్దానమును ఈ వాక్యమును విశ్వసించిన మనందరి జీవితాలలో మనము నడిచే ప్రతి దారిలో దేవుని ఆశీర్వాదం అనేది మనతోపాటు వస్తు మన వల్ల అనేకమంది ఆశీర్వదించబడటానికి ఈ వాక్యము ద్వారా ఈ వాగ్దానం ద్వారా దేవుడు మనలను వాడుకొనునుగాక ! విశ్వసించే వారికి గ్రెకొనే వారికి ఈ వాక్యము ఈ వాగ్దానం యొక్క ప్రభావం యుగయుగాలు భూమి ఉన్నంతవరకు నిలుచును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్,
🙏ప్రార్థన🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రి మా స్తుతులకు పాత్రుడా మిమ్మల్ని స్తుతించడానికి మీప్రియా కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు వారి పరిశుద్ధమైన రక్తంలో కడిగి మమ్ములను మీ ప్రజలనుగా మీ సోత్త యిన ప్రజలనుగా మమ్మలను చేసినందుకు మీకు వందనాలు స్తోత్రాలు తండ్రి !
మీవాగ్దానముతో కూడిన ఆశీర్వాదమును మాతో కూడా ఎల్లప్పుడూ ఉంచండి దేవా. మాకు తగిన ఉపదేశం ఇచ్చి,మేము ఇతరులకు మీ ఆశీర్వాదమును మాద్వారా పంచుకోగలిగే హృదయాన్ని ఇవ్వుండి దేవా
మీరు ఆశీర్వదించిన ప్రతీ ఒక్కరికీ మరింత ఎక్కువగా మిమ్మల్ని మీ సన్నిధిని మీ ఆశీర్వాదములను పొందే కృపను కలుగజేయుమని ఇంతవరకు మేము చేసిన ప్రార్థనను ఆలకించి జవాబు ఇచ్చినందుకు మిమ్ములను స్తుతిస్తూ యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ఆమేన్.
ఎస్తేర్ క్రైసోలైట్
9-7-25 ప్రార్థన

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25