Prayer
💖 🙏🍀
సంఖ్యాకాండము 14:9
యెహోవా మనకు తోడైయున్నాడు, వారికి భయపడకుడనిరి.
వర్తమానం:
యెహోవా మనకు తోడుగా ఉన్నప్పుడు మనము భయపడకూడదు. ఆయన మనకు తోడుగా ఉన్నప్పుడు మన రక్షణ, మన శక్తి ఆయన చేతుల్లోనే ఉంటుంది. మన జీవనయాత్రలో ప్రతి అడుగులోను దేవుని ఆశీర్వాదం మన వెంట నడుస్తుంది. మన శత్రువులెవ్వరూ మనకు నష్టం చేయలేరు, ఎందుకంటే యెహోవా మన తరఫున యుద్ధమాడతాడు. ఆయన వాగ్దానాలు నమ్మిన వారిలో కార్యరూపం దాల్చుతాయి. దేవుడు మన కోరకు యుద్ధం చేసి, మనకు విజయమును యిస్తాడు. భయపడకండి, ఎందుకంటే జయం మనదే.
🙏ప్రార్థన🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రి, మీరు మాకు తోడుతో వస్తున్నందుకు, మా జీవితాలు ధైర్యంగా ముందుకు సాగుతున్నాయి. మా హృదయాలలో వున్న భయాన్ని తొలగించి మీ శాంతితో నింపండి.
మిమ్ములను విశ్వసించే భాగ్యాన్ని ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరికి ఇవ్వండి, ప్రతి సమస్యలో మీ రక్షణను అనుభవించే కృపను మాకు ప్రసాదించండి. మా శత్రువులను మీ శక్తితో గెలవడానికి మాకు ధైర్యాన్ని ఇవ్వండి.
మిమ్ములను ఆశ్రయించినవారిని మీరు ఎప్పుడూ వదలని దేవుడవు, ఈ వాగ్దానాన్ని మా జీవితాలలో కార్యరూపం దాల్చునట్లు చూడమని యేసు క్రీస్తుప్రభువారి శ్రేష్టమైన నామములో ప్రార్థించుచున్నాము తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
25-1-25 ప్రార్థన

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25