Prayer
💖 🙏🍀
యోబు 22:26
అప్పుడు సర్వశక్తునియందు నీవు ఆనందించెదవు దేవునితట్టు నీ ముఖము ఎత్తెదవు.
వర్తమానం:
ఈ వాక్యము మనకు దేవుని పై ఆనందించుట ఎంత ముఖ్యమో తెలియజేస్తుంది. శ్రమల గుండా వెళ్లినా, కష్టకాలాలలో ఉన్నా, మన హృదయము దేవుని యందు ఆనందించగలగాలి. దేవుడు మనకు శాంతిని, ఆశీర్వాదాలను అందించేవాడు. మన విశ్వాసము బలపడేందుకు, ఆయనలో ఆనందించేందుకు, ఆయనను ఆశ్రయించేందుకు ఈ వాక్యము మనకు ప్రేరణ ఇస్తుంది.
🙏ప్రార్థన🙏
ప్రియమైన మా పరలోకపు తండ్రి,
మీరే నా ఆనందము, మీరే నా ఆశ్రయం. ఏటువంటి పరిస్థితుల్లోనైనా మీలో ఆనందించే కృపను నాకు అనుగ్రహించు దేవా మీకే స్తోత్రం. నా హృదయము ఎల్లప్పుడూ మిమ్ములను ఆశ్రయించునట్లు, మీ ప్రేమను అనుభవించునట్లు, నాకు సహాయము చేయండి దేవా!. నాలో విశ్వాసాన్ని బలపరచి, నా హృదయాన్ని మీ శాంతితో మీ సమాధానంతో నింపమని, యేసు క్రీస్తు ప్రభువారి శ్రేష్ట మైన నామంలో ప్రార్థించుచున్నాను తండ్రి,ఆమెన్ ఆమెన్
ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
8-7-25
💖 🙏

Written By: Sis.Esther Chrysolyte
Written On: 2-6-25