CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

💖 🙏🍀

సామెతలు 3:5

నీ స్వబుద్ధిని ఆధారము చేసికొనక నీ పూర్ణహృదయముతో యెహోవాయందు నమ్మక ముంచుము

🙏ప్రార్థన🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రి మా సృష్టికర్త వైన దేవా నీకే స్తోత్రాలు మమ్ములను సృజించిన దేవుడువైనా మీకు మమ్మల్ని మేము, అప్పగించు కోగలిగే, బుద్దిని, జ్ఞానమును, హృదయాన్ని, మాకు సమృద్ధిగా అనుగ్రహించండి.

దేవా మా స్వబుద్ధిని ఆధారం చేసుకుని మేము నడిచి నష్టాన్ని తెచ్చుకోకుండా, మా ఆత్మీయ, శరీర సంబంధమైన జీవితంలో, మాకు అవసరమైన ప్రతి దాని విషయంలో, మా పూర్ణ హృదయముతో, మా దేవుడువైన యెహోవాయందు మేము సంపూర్ణ విశ్వాసం ఉంచేందుకు, మా హృదయాలను మీలో స్థిరపరచమని, యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైసో లైట్

19-7-2025