CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Prayer

💖 🙏🍀

యెహోషువ 1:9

నేను నీ కాజ్ఞయిచ్చియున్నాను గదా, నిబ్బరముగలిగి ధైర్యముగా నుండుము, దిగులుపడకుము జడియకుము. నీవు నడుచు మార్గమంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడైయుండును

🛐 ప్రార్థన:🙏

ప్రియమైన మా పరలోకపు తండ్రి మీరు మాకు ఇచ్చిన బాధ్యతను బట్టి మీకు వందనాలు దేవా మాకు మీరు ఒక్క బాధ్యతను మాత్రమే మీరు ఇవ్వలేదు, కానీ ఆ బాధ్యత తో పాటు మీ అద్భుతమైన మీ వాక్యము చేత ధైర్యమును నింపే, వాగ్దానంతో మమ్ములను నింపుతున్నందుకు మీకే స్తోత్రాలు తండ్రి,

దేవా మేము చేసే పని ఏదైనాప్పటికీ, మా పరిస్థితి ఎటువంటిది అయినప్పటికీ, ధైర్యం చేడిన పరిస్థితి అయినప్పటికీ,మేము కలిగి ఉన్నా బాధ్యతలను బట్టి, కృంగి ఉండే పరిస్థితి మాకు వచ్చినప్పటికీ,మీరు ఇచ్చిన వాగ్దానములు బట్టి నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండే కృపను మాకు అందరికీ ఇవ్వమని, ప్రార్థిస్తున్నాము.

దావీదు వలె మేము జయించే వారముగా, మా పోరాటాలలో మేము జయించి,మీ నుంచి మేము అనేకమైన బాధ్యతలను స్వీకరించే, నమ్మకమైన మీ పనివారముగా, మేము ఉండగలుగునట్లు, మమ్ములను సిద్ధపరచమని,

మాలో ధైర్యం ను నింపమని యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో, అడిగి ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి, ఆమెన్ ఆమెన్ ఆమెన్.

ఎస్తేర్ క్రైసో లైట్

18-7-2025