Short Messages
స్తుతి ప్రార్థన
ప్రతిరోజు మనము దేవునికి కొన్ని స్తోత్ర వాక్యాలు ద్వారా స్తుతితో కూడిన ప్రార్థనను మనం సమర్పించినప్పుడు, ఏ విషయాల ద్వారా దేవున్ని మనము మహిమ పరచి దేవున్ని మనము ఆశ్రయిస్తున్నామొ ఆ విషయాలలో, దేవుడు ఖచ్చితముగా మనలను జ్ఞాపకం చేసుకుంటాడు. మన అవసరతలను తీరుస్తాడు. ఇటువంటి విశ్వాసంతో,మీరు ఈ స్తోత్ర వాక్యాలను పలకండి, మీ జీవితంలో దేవుడు చేసే అద్భుతాలను చూడండి,
ఎస్తేర్ క్రైసోలైట్
17-8-2025