Short Messages
స్తుతి ప్రార్థన
దేవుని వాక్యాలను స్తోత్ర వాక్యాలుగా మనము పలుకు తున్నప్పుడు మన హృదయం విశ్వాసముతో ఒక ధైర్యంతో,నిండి పోతుంది. దేవునికి స్తుతి,స్తోత్రం,అనేది దేవుని సింహాసనాన్ని కదిలించే శక్తి కీర్తనలు 22:3వ వచనంలో యిల వ్రాయబడి వుంది. "నీవు ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆసీనుడవై యున్నావు."
ఆవును స్తుతి అనేది దేవుని సన్నిధిని మన మధ్య వుండేటట్లు నివసించేటట్టు చేస్తుంది, ఈ దేవుని సన్నిధి, అంతకంతకు మన మధ్య ప్రభలమవుతూ ఉంటుంది. దేవుని వాక్యముల ద్వార,దేవుని సత్యమును, విశ్వాసమును, దేవుని దయ, దేవుని కృపను,మనము ప్రకటిస్తే, మన హృదయంలో విశ్వాసం ఉన్నతముగా, భలపడుతుంది, సకల భయాలు అన్నియు కూడ తొలగిపోతాయి.
మన శ్రమ, భాదలలలో దేవుని రక్షణను, మనము అనుభవిస్తాము. మన మనస్సు,హృదయం దుఃఖం, విచారం నుండి విడుదల పొంది, దేవుడిచ్చే ఆనందమును పొందగలుగుతుంది. మన పరిస్థితుల కన్నా గొప్పవాడైన దేవుని బలంపై, దేవుని సామర్ధ్యంపై,మన విశ్వాసం నిలబడుతుంది. కీర్తనలు 35 వ అధ్యాయంలో,చెప్పబడినట్లు
మన శత్రువులపై దేవుడు స్వయంగా యుద్ధము చేస్తాడు,
కీర్తనలు 34:7 వ వచనములో చెప్పబడినట్లు, యెహోవా యందు భయభక్తులు గలవారి చుట్టు ఆయన దూత కావలియుండి వారిని రక్షించును,
కాబట్టి, ఈ స్తోత్ర వాక్యాలు పలికినప్పుడు, మనం చెప్పడం వరకు మాత్రమే కాదు కాని, — దేవుని కార్యములు, దేవుని ప్రత్యక్షతలు, మన జీవితంలో వెలుగుతూ, మన ఆత్మకు నూతన బలాన్ని యిస్తాయి.
ఎస్తేర్ క్రైసోలైట్
20-8-2025