CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Names Messages

praise the Lord

🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

✨📖 𝓑𝓲𝓫𝓵𝓮 𝓜𝓮𝓼𝓼𝓪𝓰𝓮 📖✨

🌿🍃🍀🌱✨📖✨🌱🍀🍃🌿

🏕🏠 షూనేము కాపురస్తురాలు 🏠🏕 (రెండువిశ్రాంతి స్థలములలోజీవించినస్త్రీ)

( Part 1 )

( ఆదాములో కోల్పోయిన విశ్రాంతిని తిరిగి మానవులకు ఇవ్వటానికి తండ్రి అయిన దేవుడు క్రీస్తు యేసు ప్రభువు వారిలో, వేరొక ద్వారాన్ని తెరిచినాడు, ఆత్మ సంబంధమైన జీవితంలోనూ శరీర సంబంధమైన జీవితంలోనూ, ఈ రెండు స్థలాలలో నెమ్మదిని విశ్రాంతిని పొంది సకల ఆశీర్వాదాలతో జీవించిన స్త్రీ షూనేము కాపురస్తురాలు )

ఈషూనేముకాపురస్తురాలు అనే ఈ వర్తమానమును నేను 20 ఇయర్స్ క్రితం 2003లో మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును అన్న వాగ్దానము ఆ ఇయర్ నాకు వచ్చినప్పుడు, ఆ 2003లో నా వివాహ విషయంలో నేను వెళ్లిన అనుభవము ద్వారా దేవుడు తన వాక్యం ద్వారా నాకు బయలు పరిచిన ఒక ప్రత్యక్షతను, నేను గ్రహించిన ఒక సత్యమును, పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేరేపించి వ్రాయించిన వర్తమానము ఇది.

నేను దేవుని కొరకు బ్రతకాలి అని తీర్మానం చేసుకున్న తర్వాత, పరిశుద్ధ గ్రంథంలో ఉన్న అపోస్తులుడైన పౌలు వ్రాసిన పత్రికలు నేను బాగా చదివేదాన్ని, నేను గురి పెట్టి చూడాలి అని అనుకున్నా, నన్ను ఎక్కువగా ఉజ్జీవింప చేసినవి, అని చెప్పుకునే పత్రికలు ఆపోస్తులుడైన పౌలు రాసిన పత్రికలు,

పౌలు గారు రాసిన పత్రికలో మీరు దేవుని పత్రిక అయి ఉన్నారు, అని రాసిన వాక్యమును నేను చదువుతున్నప్పుడు అప్పుడు ఆ క్షణాన నేను దేవునితో ఒక నిబంధనను నా హృదయంలో చేసుకున్నాను, దేవా నా జీవితంలోమీరు ఎటువంటి అనుభవమును తీసుకువచ్చిన, ఏ మార్గం గుండా నన్ను తీసుకువెళ్లిన, ఆ అనుభవము లో అందులో దాని ద్వారా నేను పొందిన సత్యమును, మీరు నాకు బయలు పరిచిన ప్రత్యక్షతను, అది ఎటువంటిది అయినను సరే, దానిని అనేకుల మేలుకొరకు ఒక

పత్రిక వలే నేను పొందిన వెలుగును, నేను వెళ్ళిన అనుభవమును, యితరులకు నేను ప్రకటిస్తాను అని నేను తీర్మానం చేసుకున్నాను.

నేను వ్రాసే కొన్ని వర్తమానములు దేవుడు నన్ను ఒక అనుభవంలోకి నడిపించినప్పుడు వ్రాస్తాను, మరికొన్ని, పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరణ కలిగించి నప్పుడు వ్రాస్తాను. దేవుడు నాకు ప్రేరణ కలిగించి ఏదైనా వర్తమానమును నా ద్వారా వ్రాయిస్తే, అదే అనుభవము అవర్తమానము రాసిన తర్వాత నా జీవితంలో జరిగేది, ఇది నేను గమనించినప్పుడు, పరిశుద్ధ గ్రంథమును నేను చదువుతూ ఉన్నప్పుడు, దేవుడు ఏదైనా ఒక సత్యాన్ని నాకు బయలుపరిచినప్పుడు, నేను దేవునితో వాదిస్తూ వుంటాను, ఈ అనుభవాన్ని నేను రాయను ప్రభువా, ఈ అనుభవం గుండా నన్ను తీసుకువెళ్ళకు, నేను ఇప్పుడు రాస్తే ఖచ్చితంగా ఈ అనుభవమును నా జీవితంలోకి తీసుకు వస్తావు కాబట్టి నేను ఈ అనుభవం గుండా వెళ్లడం నాకు ఇష్టం లేదు, నేను రాయను, అని నేను చాలా రోజులు వరకు దేవుడు నాకు బయలు పరిచిన సత్యము వ్రాయకుండా దేవునితో వాదిస్తూ వుంటాను.

ఇ షూనేము కాపురస్తురాలు అనే ఈ వర్తమానము నేను మొదలుపెట్టి, పూర్తిచేసే సరికి, సిక్స్ మంత్స్ పట్టింది, ఎందుకంటే నా వివాహ విషయంలో నేను ఎలా ముందుకు వెళ్లాలి అన్నది, నా చుట్టూ ఉన్న పరిస్థితులు మారుతూ ఉన్నప్పుడు, నేను దేవుని వాక్యాన్ని ఆశ్రయించినప్పుడు, వాక్యం ద్వారా దేవుడు తన ఉద్దేశమును నాకు బయలుపరుస్తూ

ఉన్నప్పుడు, నేను ముందుకు వెళుతూ వచ్చాను,

స్వప్నముల ద్వారా అయినను, ఉరీము ద్వారా అయినను, యెహోవా దేవుడు ( 1 సము25:6 ) సౌలు రాజుకు ఏమీయు సెలవియ్యకుండి నప్పుడు, సౌలు సాతాను సంబంధమైన కర్ణపిశాచముగల స్త్రీ

యొద్దకు వచ్చి, జరగబోయే విషయాలను తెలియచెప్పే కృపావరమును కలిగిన, చనిపోయిన మరణించి పాతాళ వశం గావించ బడిన, సమూయేలు ప్రవక్తను, తన ఎదుటకు రప్పించమని, సౌలు ఆ స్త్రీని కోరుకున్నాడు, సౌలు కోరిక మేరకు ఆ స్త్రీ సమూయేలు ప్రవక్తను భూమిలో నుండి పైకి రప్పించింది. *దేవుని కృపావరాలు ఆత్మకు సంబంధించినవి కాబట్టి, సమూయేలు శరీరం చనిపోయిన దేవుడు తన ఆత్మకు ఇచ్చిన

జరగబోయే విషయాలను తెలియజేసే కృపావరమునకు, మరణం అన్నది రాలేదు*

భూమిలో పాతాళం ఉంటుంది, ఈ పాతాళంలో దేవుణ్ణి నమ్మని వారి ఆత్మలు ఉంటాయి, ( 16:30-33 ) యెహాను4:1-3 ) లూకా16:19 -31 )

కీర్తన 26:10 ) ఇటువంటి పాతాళం ఉండే భూమిలోనుండి, దేవున్నీ నమ్మిన వ్యక్తి, దేవుని ప్రవక్త

అయినా సమూయేలు పైకి వచ్చాడు.

( 1సమూయేలు 25:11-19 )

ధర్మశాస్త్రానుసారముగా నడిచి దేవునికి ఇష్టమైన, పాత నిబంధన భక్తులు ప్రవక్తలు అందరూ చనిపోయిన తర్వాత, వారి ఆత్మలు ఉండటానికి పాతాళం తప్ప వేరే ఒక ప్రత్యేకమైన స్థలం అంటూ ఏది ఉండేది కాదు, మనుషులకు ఈవులను అనుగ్రహించుటకు, క్రీస్తు యేసు ప్రభువు వారు మరణించి భూమి అడుగు భాగానికి వెళ్లి పాతాళంలో సాతాను చెరలో ఉన్న ఆత్మలను చెరను చెరగా పట్టి తెచ్చి పరలోకమునకు ఆరోహణమైనాడు,(ఎఫెసీ4:8-9 )పాతాళపు తాళపు చెవి, క్రీస్తు యేసు ప్రభువారి ఆధీనంలోకి వచ్చేంతవరకు, పాతాళంలో ఉన్న దేవుణ్ణి నమ్మని వారి ఆత్మలు, దేవున్ని నమ్మిన

వారి ఆత్మలు, అన్ని సాతాను ఆధీనంలో ఉండేవి,

క్రీస్తు యేసు ప్రభువారు తిరిగి లేచుట ద్వారానే వారి

క్రైస్తవ జీవితానికి ఫలితం బహుమానం ఆశీర్వాదాలు దొరికాయి, జరగబోయే విషయాలను

తెలియజెప్పే కృపావరమును కలిగిన సమూయేలు ప్రవక్త మరణించి పాతాళంలో ఉన్నాడు కాబట్టి, కర్ణపిశాచముగల స్త్రీసమూయేలుని బయటకు

రప్పించింది.

క్రొత్త నిబంధనలో క్రీస్తు రూపాంతరం పొంది, మోషే ఏలియాలతో మాట్లాడటం శిష్యులు చూశారు, మోషే చనిపోయి పాతాళం లోకి వెళ్ళాడు, ఏలియా మరణించకుండా పరలోకమునకు వెళ్ళాడు.( ద్వితి:

34:5-6) రాజులు2:11)క్రీస్తు యేసు ప్రభువు వారు మరణించకుండా, రూపాంతరాన్ని పొంది ఏలియాతో మాట్లాడే అవకాశం ఉంది, కానీ మరణించకుండా పాతాళంలో ఉన్న మోషేతో మాట్లాడలేడు, ఎందుకంటే మోషే ఆత్మ పాతాళంలో ఉంది,

ఆదాము అవ్వలు దేవుని ఆజ్ఞను అతిక్రమించడానికి సాతాను వారిని పురి కోల్పోతు వచ్చింది కాబట్టి, దేవుడు సాతాను దగ్గర మానవజాతి రక్షణ కొరకు, ఒక నీబంధనను, ప్రత్యక్ష పరుస్తూ వచ్చాడు, మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, ఆమె సంతానమునకును, వైరము కలుగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడమే మీద కొట్టుదువు అని చెప్పెను, (3:15)

పురుషుని ప్రమేయం లేకుండా స్త్రీకి పుట్టిన వ్యక్తి క్రీస్తు యేసు ప్రభువు వారు, సాతాను మానవుని మడిమ మీద కొట్టడం ద్వారా ,ఆత్మ సంబంధమైన,

శరీర సంబంధమైన, ఆశీర్వాదాలను కోల్పోయిన అనుభవమును, ఆదాము నుండి జన్మించిన ప్రతి మానవునికి కలిగింది, అది( 3:15-24 )

సాతాను చేసిన గాయం వల్ల, ఆదాము ఆదాము నుంచి జన్మించిన ప్రతి మానవుడు, దేవుని ఆజ్ఞలను ధర్మశాస్త్రమూను పాటించే శక్తి లేక పాతాళ వశం గావించబడ్డారు,

కోల్పోయే అనుభవమును కలిగిన ఆదాము సంతతిని రక్షించుటకు, ఆదాము సంతతి ఏదైతే కోల్పోతూ వచ్చిందో, దానిని తిరిగి మానవులకు ఇచ్చుటకు, క్రీస్తు యేసు ప్రభువారు తన రక్తమును కార్చి, మరణించి పాతాళంలోకి వెళ్లి, తిరిగి మరణమును జయించిన తిరిగి లేచిన విజయ శాలిగా, సాతాను తలమీద క్రీస్తు యేసుప్రభు వారు కొట్టగలిగినారు,

ఆజ్ఞలను పాటించలేకపోయినా, మానవుల పక్షంగా ఆజ్ఞలను ధర్మశాస్త్రమును పాటించి మానవుల పక్షంగా, ఆజ్ఞలను ధర్మశాస్త్రమును పాటించి, మానవుల కోల్పోయిన ప్రతి ఆశీర్వాదమును తిరిగి క్రీస్తు యేసు ప్రభువు వారి ద్వారా పొందగలిగేటట్లు, పాతాళ వశం నుండి దేవుడు మానవులను విమోచించాడు.

మరియు నీకును స్త్రీకిని నీ సంతానమునకును, ఆమె సంతానమునకును, వైరము కలుగజేసెదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడెమ మీద కొట్టుదువు,అని అది 3:15 లో,దేవుడైన యెహోవా పలికిన ప్రవచన నెరవేర్పు క్రీస్తు యేసు ప్రభువారి, మరణ భూస్థాపన పునరుత్థానాల ద్వారా, ప్రత్యక్ష పరచబడే అంతవరకు, పాతాళం సాతాను ఆధీనంలోనే ఉంది, యేసుక్రీస్తు ప్రభువారి ఆధీనంలోకి పాతాళం వచ్చేంతవరకు, దేవుని నమ్మిన వారి ఆత్మలు, దేవుణ్ణి నమ్మని వారి ఆత్మలు, అన్ని పాతాళ వశములోనే ఉన్నవి,( ఎఫెసీ4:8-9 )

See Part 2 షూనేము కాపురస్తురాలు

ఎస్తేర్ క్రైసోలైట్

28-6-2003

🌿🍃🌱🍀✨📖✨🍀🌱🍃🌿

✨📖 𝓦𝓸𝓻𝓭 𝓸𝓯 𝓖𝓸𝓭 📖✨

Written By: Sis.Esther Chrysolyte

Written On: 21-4-25