Stuti pradana
🌿 Today’s Prayer of Praise
Posted On: 13-6-25
స్తుతితో కూడిన ప్రార్థన ( మొదటి భాగం )
ఈ స్తోత్ర వాక్యలు కీర్తనలు1 వ అధ్యాయం ద్వార సమకూర్చబడినవి
స్తుతితో కూడిన ప్రార్థనను
ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రి ఆయిన దేవునికి
ప్రతి రోజు మనం సమర్పిద్దాం.
1. ప్రియమైన మా పరలోకపు తండ్రి దుష్టుల ఆలోచన చొప్పున మేము నడవకుండా ఉండటానికి మాకు ఆలోచన కర్తగా ఉన్న దేవా మీకే స్తోత్రం
2. పాపుల మార్గంలో మేము నిలవకుండా అందులోని మేము స్థిరపడకుండ ఉండటానికి
మాకు మార్గమై ఉన్న దేవా మీకే స్తోత్రం
3. అపహాసకులతో మేము కూర్చొని ఉండకుండా ఉండటానికి క్రీస్తు యేసు ప్రభువు వారిలో మమ్ములను ఉంచి పరలోక రాజ్యంలో క్రీస్తు యేసు లో మమ్ములను కూర్చుండ పెట్టిన దేవా మీకే స్తోత్రం
4. మీ ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించే ధన్యులు గా మమ్మల్ని చేయటానికి యెహోవా తమకు దేవుడు కాగల జనులు ధన్యులు అని మీరు సెలవిచ్చి మీ ప్రజలనుగా మమ్ములను చేసుకున్న దేవా మీకే స్తోత్రం
5. నీటి కాలువల యొద్ధ నాటబడిన చెట్టుగా మేము ఉండాలని మేము ఫలించాలని మీ వాక్యం అనే నీటిని మాకు అందిస్తున్న దేవా మీకు స్తోత్రం
6. మేము చేసే సమస్తము సఫలం అవ్వాలని మాలో మీరు మీలో మేము ఉండే కృపను భాగ్యమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రము
7. . గాలికి ఎగిరే పొట్టు లాంటి వారముగా మేము ఉండకూడదని సకల దుష్టతంలో నుంచి మమ్ములను విడిపించడానికి మీ ప్రాణమును మా కొరకు సిలువలో బలిగా సమర్పించిన తండ్రి మీకే స్తోత్రాలు
8. . నీతిమంతుల వలె మేము ఖర్జూర వృక్షం లా మొవ్వు వేయాలని నీతిమంతుడైన క్రీస్తులో మమ్ములను నీతిమంతులుగా చేసిన తండ్రి మీకే స్తోత్రం
9. మా ప్రార్థన ఫలించాలని నీతిమంతుడైన క్రీస్తు ప్రభువారి ఆత్మను పరిశుద్ధాత్మను మాలో ఉంచిన దేవా మీకు స్తోత్రాలు
10. నాశనమునకు నడిపే దుష్టులు మార్గంలో నుంచి మమ్మల్ని విడిపించిన దేవా మీకే స్తోత్రం
11. నీతిమంతుడైన క్రీస్తు ప్రభువు వారి మార్గంలో వాక్యంలో మమ్మల్ని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం
12. మీకు ఇష్టం లేని ఆలోచనలను మేము తలపెట్టకుండా మమ్మల్ని జాగ్రత్తపరిచే దేవా, మీకే స్తోత్రం
13. మీ పరిశుద్ధాత్మ చేత మమ్ములను నిర్మించి అల్లరికి కర్త గా కాకుండా సమాధానమునకు కర్తగా మాలో నివసిస్తున్నదేవా ! మీకే స్తోత్రాలు
. .
14. మీరు తిరస్కరించిన వాటిని మేము అనుసరించకుండా, మమ్ములను కాపాడే దేవా మీకే స్తోత్రం
15. రాజుల లాంటి వ్యక్తుల ద్వారా వచ్చే దుష్ట తలంపులకు సలహాలకు మేము లోబడకుండా వాటిని మేము పాటించకుండా మమ్మల్ని కాపాడిన నిలబెట్టిన ప్రభువా, మీకే స్తోత్రం
16. వ్యర్థమైన వాటిని మేము ఆలోచించకుండా మీ పరిశుద్ధాత్మ చేత మా హృదయ తలంపులకు కావలి ఉన్న దేవా మీకే స్తోత్రం
17. మీ మాటలు కలిగిన మీధర్మ శాస్త్రమును ప్రేమించే మనసు నిచ్చే దేవా ! మీకే స్తోత్రాం
18. మీ నిబంధన మాకు శ్రమగా కాక దానిని మాకు ఆశ్రయంగా ఆశీర్వదకరముగా వుంచిన దేవా, మీకే స్తోత్రం
19. మీకు విరోధముగా ఆలోచించేవారి నుంచి మమ్మల్ని ప్రత్యేకపరిచిన దేవా మీకే స్తోత్రం
20. ఆకాశమందు ఆసీనుడవైయున్నదేవా మీకే స్తోత్రం
.21. తల్లడింప చేసే ఉగ్రతను మీ విరోధులకు కనపరిచే తండ్రి మీకే స్తోత్రం
22. మీ న్యాయం మా కోసం పనిచేస్తున్నందుకు మీకే స్తోత్రం
23. మీ కోపములోనూ, మాపై దయచూపి మమ్మల్ని రక్షించిన దేవా మీకే స్తోత్రం
24. సీయోనులో మీ రాజును స్థాపించిన దేవా,మీకే స్తోత్రం
25. మీ రాజ్యమును మా హృదయాలలో స్థాపించినందుకు మీకే స్తోత్రం
26. క్రీస్తులో మమ్ములను నూతన జన్మ పొందిన వారిగా చేయడం కోసం పరిశుద్ధాత్మను మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం.
27. క్రీస్తులో మాకు నూతన జన్మను ఇచ్చినందుకు మీకే స్తోత్రం
28. పరలోక రాజ్యాన్ని పరలోక వారసత్వమును మాకు ఇచ్చిన దేవా ! మీకే స్తోత్రం
29. పరిశుద్ధ పర్వతమైన సీయోను మీద రాజుగా ఆసీనుడవై యున్న మా దేవా మీకే స్తోత్రం
30. మీ పరిచర్యను చేసె మీ ప్రజలు మీ సేవకులందరినీ భద్రపరిచే తండ్రి మీకే స్తోత్రం
31. స్తుతితో కూడిన ఈ ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభు వారి నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమేన్ ఆమేన్ అమేన్
స్తుతితో కూడిన ప్రార్థన | ప్రథమ భాగం |
ఈ స్తోత్ర వాక్యలు కీర్తనలు1 వ అధ్యాయం ద్వార సమకూర్చబడినవి
స్తోత్రం కేవలం మాటల కీర్తనే కాదు, అది మన ఆత్మీయ జీవితాన్ని బలపరిచే బలమైన ప్రార్థన. ఈ వీడియోలో మేము దినసరి జీవితానికి అన్వయించుకునేలా చిన్న, స్తుతి ప్రార్థనలను పంచుకుంటున్నాము.
దావీదు వలె, మన మనసును దేవుని వైపు తిప్పుకునే ప్రతి మాట కూడా ఒక ఆరాధన. దీనికి క్రీస్తు ప్రభువు ఉదాహరణగా ఉన్నారు, మనం కూడా ప్రతి రోజు తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతతో కూడిన ప్రార్థనను సమర్పిద్దాం.
ఈ వీడియోలోని ప్రతి వాక్యం ఒకపాఠముగా మీకు ఉజ్జీవాన్ని ప్రేరణనిచ్చి, మీ ఆత్మీయ ప్రయాణాన్ని సఫలం చేయాలని మా హృదయపూర్వకమైన ప్రార్థన.
ప్రతి రోజు ఒక చిన్న వాక్య ప్రార్థనతో దేవున్ని స్తుతించండి మహిమపరచండి!
🌿 Today’s Prayer of Praise
Posted On: 13-6-25
స్తుతితో కూడిన ప్రార్థన ( మొదటి భాగం )
ఈ స్తోత్ర వాక్యలు కీర్తనలు1 వ అధ్యాయం ద్వార సమకూర్చబడినవి స్తుతితో కూడిన ప్రార్థనను

Written By: Sis.Esther Chrysolyte
Written On: 20-4-25
Written By: Sis.Esther Chrysolyte
Written On: 20-4-25