CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Stuti pradana

🌿 Today’s Prayer of Praise

స్తుతితో కూడిన ప్రార్థన (10 వ భాగం)

(ఈ స్తోత్ర వాక్యాలు కీర్తనలు నాలుగవ అధ్యాయము

ద్వార సమకూర్చబడినవి)

యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను

ప్రతి రోజు మనం కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం.మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి.

1. ప్రియమైన మా పరలోకపు తండ్రి నా ప్రార్థనకు జవాబును ఇచ్చే దేవా, మీకే స్తోత్రం

2. విస్తారమైన సమాదానముతో నన్ను నింపిన దేవా ! మీకే స్తోత్రం, –

3. మా పట్ల కలిగి వున్న మీ దయకు, మీ శ్రద్ధకు మీకే స్తోత్రం –

4. మా హృదయంలోని కోపాన్ని నిర్మూలించు వాడ మీకే స్తోత్రం–

5. మీ మీద ఆధార పడేవారికి ఆశ్రయమై యున్న దేవా మీకే స్తోత్రం

6. నా నామమున మీరు నన్నేమీ అడిగినను దానిని చేతునని వాగ్దానమిచ్చిన దేవా మీకే స్తోత్రం

7. ధాన్యమును ద్రాక్షారసామును కంటే – మీ పరిశుద్ధాత్మ ద్వారా కలిగే ఆనందం ఎంతో గొప్పదిగా మాకు ఇచ్చినందుకు , మీకే స్తోత్రం

8. నేను యెహోవాకు మొఱ్ఱపెట్టగా నా ప్రార్థనను ఆలకించే దేవుడుగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం.

9. భయమునొంది పాపము చేయకుండ.మాలో మీ భయాన్ని ఉంచిన దేవా మీకే స్తోత్రం

10. మీరు పడకలమీద నుండగా మీ హృదయములలో ధ్యానము చేసికొని ఊరకుండుడి అని సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం.

11. నీతియుక్తమైన బలులను అర్పించుచు యెహోవాను నమ్ముకొనే భాగ్యమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రం.

12. మాకు మేలు చూపువాడెవడని పలుకు వారనేకులు ఉండగా మాకైతే మీరు మేలు చేసే దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రం.

13. యెహోవా, దేవా ! మీ సన్నిధికాంతి మామీద ప్రకాశింప జేస్తున్నందుకు మీకే స్తోత్రం

14. వారి ధాన్య ద్రాక్షారసములు విస్తరించిననాటి సంతోషముకంటె అధికమైన సంతోషము నీవు నా హృదయములోపుట్టించినందుకు మీకే స్తోత్రం

16. మీ సన్నిధిలో శాంతిని అనుభవిస్తున్నాందుకు; మీకే స్తోత్రం.

17. మీ వాక్యపు వెలుగు నా మార్గాన్ని ప్రకాశింప జేస్తున్నాందుకు మీకే స్తోత్రం.

18. మీ కృప నా జీవితాన్ని నింపుతున్నందుకు; మీకే స్తోత్రం.

19. మీ ప్రేమ నాకు శాశ్వత ఆనందాన్ని ఇచ్చినందుకు; మీకే స్తోత్రం.

20. మీ దయ నాకు ఆశ్రయముగా ఉన్నందుకు; మీకే స్తోత్రం.

21. మీ నమ్మకత్వవమునకు మీకే స్తోత్రం.

22. నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితముగా నివసింపజేయువాడ మీకే స్తోత్రం

23. మీ కరుణ నాకు శాంతిని ఇచ్చినందుకు; మీకే స్తోత్రం.

24. మాకు వెలుగ్తె ఉండే దేవా, మీకే స్తోత్రం

25. మీ సన్నిధి ద్వారా నాకు ఇచ్చిన సంతోషాన్ని బట్టి మీకే స్తోత్రం.

26. మీ వాక్యము నా హృదయాన్ని మారుస్తున్నాందుకు మీకే స్తోత్రం.

27. మీ ఆత్మ నాకు బోధకుడిగా ఉన్నందుకు; మీకే స్తోత్రం.

28. మీ ఉనికి మీ సన్నిధి నా ఒంటరితనాన్ని తొలగిస్తున్నాందుకు మీకే స్తోత్రం.

29. మీ ప్రేమ నా హృదయాన్ని నింపు తున్నందుకు; మీకే స్తోత్రం.

30. మీకృప నాకు శాశ్వత ఆనందాన్ని ఇస్తున్నందులకు మీకే స్తోత్రం.

మీ ప్రజల ప్రార్థనను వినే దేవా, మీకే స్తోత్రం

మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థన ఆత్మను వుంచిన తండ్రి మీకే స్తోత్రం

31. మిమ్మల్ని ఆరాదించె వారికి ఆదరణ చూపిన దేవా, మీకే స్తోత్రం

32. మా దేశంలో మా రాష్ట్రలలో మా ప్రాంతాలలో మీ పరిచర్యను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యేజుబేలు లాంటి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను

33. మౌనంగా మిమ్మల్ని ఆశ్రయించుట నేర్పిన దేవా, మీకే స్తోత్రం

34. మీ దాసుల పక్షమున వారి క్షేమం కొరకు వారి భద్రత కొరకు అడుగుతున్న మా ప్రార్థనను మా మనవులను ఆలకించి మాకు జవాబును ఇచ్చే దేవా మీకే స్తోత్రం

35. మీ ఆశీర్వాదం నా జీవితాన్ని నింపుతున్నందుకు మీకే స్తోత్రం.

36. మీ సన్నిధి నాకు సంతోషాన్ని ఇస్తున్నందుకు మీకే స్తోత్రం.

37. మీ వాక్యము నా హృదయాన్ని మారుస్తున్నందుకు; మీకే స్తోత్రం.

38. మీ వాక్య సత్యం నాకు మార్గమును చూపుతున్నందులకు మీకే స్తోత్రం.

39.మీ దాసుల పక్షమున వారి క్షేమం కొరకు వారి భద్రత కొరకు అడుగుతున్న మా ప్రార్థనను మా మనవులను ఆలకించి మాకు జవాబును ఇచ్చే దేవా మీకే స్తోత్రం

40. స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.

Written By: Sis.Esther Chrysolyte

Written On: 31-4-25

Written By: Sis.Esther Chrysolyte

Written On: 31-4- 2025