Stuti pradana
🌿 Today’s Prayer of Praise
స్తుతితో కూడిన ప్రార్థన (స్తోత్ర వాక్యాలు)
(11వ భాగం)
యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను
ప్రతి రోజు మనం కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం.మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి
1. ప్రియమైన మా పరలోకపు తండ్రి నా స్తుతికి పాత్రుడా ! మీకే స్తోత్రం
2. నా మాటలను చెవిని పెట్టే దేవా మీకే స్తోత్రం
3. నా ధ్యానము మీద లక్ష్యముంచే తండ్రి మీకే స్తోత్రం
4. నా అర్త ధ్వని ఆలకించేవాడా మీకే స్తోత్రం
5. నా రాజా నా దేవా మీకే స్తోత్రం
6. మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
7. ఉదయమున నా కంఠస్వరము మీకు వినభడటానికి స్తుతితో కూడిన ప్రార్థననునా నోటిలో ఉంచిన దేవా మీకే స్తోత్రం
8.మిమ్మల్ని ప్రార్థించే భాగ్యాన్ని నాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
9. కపటము చూపేవారికి దూరముగ ఉండే దేవా మీకే స్తోత్రం
10.కపట హృదయము గలవారు నా ఇంటిలో నివసింపరు అని సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం
11.నరహత్య చేయువారిని అసహ్యించుకునే తండ్రి మీకే స్తోత్రం
12.అబద్ధం ఆడే వారిని నశింపజేసే తండ్రి మీకే స్తోత్రం
13.పాపము చేయు వారందరూ మీకు అసహ్య మైనందుకు మీకే స్తోత్రం
14.దుష్టులకు న్యాయము తీర్చు దేవా మీకే స్తోత్రం
15.దుష్టత్వమును సహింపని దేవా మీకే స్తోత్రం
16.చెడుతనమునకు చోటి ఇవ్వని దేవా మీకే స్తోత్రం
17.దుష్టులను చూచి మౌనంగా ఉండని దేవా మీకే స్తోత్రం
18.దుష్టుల పట్ల మీ తీర్పులు నీతిమంతా మైనవే దేవా మీకే స్తోత్రం
19.దుష్టత్వమును ద్వేషించి మేలును ప్రేమించమని చెప్పిన దేవా మీకే స్తోత్రం
20.దుష్టుల మార్గము నశించినట్లు నిర్ణయించిన దేవా మీకే స్తోత్రము
21.మీ యందు ధైర్యము కలిగి ఉండే హృదయాన్ని మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
22.దుష్టత్వమును శిక్షించే మా న్యాయకర్త మీకే స్తోత్రం
23.దుష్టత్వమును సహింపలేని మీ పరిశుద్ధతకు మీకే స్తోత్రం
24. మీ కరుణ మాకు ఆశ్రయంగా మారినందుకు మీకే స్తోత్రం
25. మీ కరుణ మాకు ఆశ్రయముగా నిలిచినందుకు మీకే స్తోత్రం
26.దుష్టుల మార్గమును తిరస్కరించే దేవా మీకే స్తోత్రం
26.క్షేమకరమైన మీ మార్గంలో మమ్ములను నడిపించే దేవా మీకే స్తోత్రం
27.పరిశుద్ధుడా మీకే స్తోత్రం
28.మీ పవిత్రతను బట్టి మీకే స్తోత్రం
29.దుస్టుల మార్గంలో ప్రవేశింపవద్దని చెప్పిన దేవా మీకే స్తోత్రం
30.దుష్టుడు మీతో సహవాసం చెయ్యలేడు దేవా మీకే స్తోత్రం
31.దుష్టత్వము నందు మీరు సంతోషించే దేవుడవు కావు దేవ మీకే స్తోత్రం
32.దుష్టత్వము నందు ఆనందించు వారికి శాపం కలుగుతుందని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం
33.మంచిని చెడుగా చెడును మంచిగా చూసేవారికి నెమ్మది ఉండదని సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం
34.భయ భక్తితో మీ సన్నిధిని ప్రేమించాలని చెప్పిన దేవా మీకే స్తోత్రం
35.మీ సన్నిధానంలో భయపడని దుష్టులకు క్షేమము ఉండదని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం
36.దేవునికి భయపడి దుష్టత్వమును విడవమని చెప్పిన దేవా మీకే స్తోత్రం
37.మీ ప్రజల ప్రార్థనను వినే దేవా, మీకే స్తోత్రం
మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థన ఆత్మను వుంచిన తండ్రి మీకే స్తోత్రం
38. మా దేశంలో మా రాష్ట్రలలో మా ప్రాంతాలలో మీ పరిచర్యను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యేజుబేలు లాంటి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను
39.స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
2-5-2025