Stuti pradana
🌿 Today’s Prayer of Praise
స్తుతితో కూడిన ప్రార్థన
(12 వ భాగం )
యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను
ప్రతి రోజు మనం కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం.మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి
1.ప్రియమైన మా పరలోకపు తండ్రి మా స్తుతులకు
పాత్రుడవైన దేవా ! మీకే స్తోత్రం
2.మీ కృపాతిశయములను బట్టి మీకే స్తోత్రం
3.మీ మందిరంలో ప్రవేశించే భాగ్యమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
4.మీ మందిర సన్నిధిని అనుభవించే కృపను ఇచ్చే దేవా మీకే స్తోత్రం
5.మీ మందిర సమృద్ధి లోని ఆనంద ప్రవాహం చేత నా హృదయమునకు తృప్తినిచ్చే దేవా మీకే స్తోత్రము
6.మీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కరించే భయ భక్తులను నాలో కలగచేసిన తండ్రి మీకే స్తోత్రం
7.నా కొరకు పొంచి ఉన్న వారికి నన్ను అప్పగింపని దేవా మీకే స్తోత్రం
8.మీ నిత్యాను సారముగా నన్ను నడిపించు దేవా మీకే స్తోత్రం
9.మీ మార్గమును నాకు సష్టముగా కనపరచువాడ మీకే స్తోత్రం
10.యదార్ధ హృదయాలను బలపరిచే దేవా మీకే స్తోత్రం
11.యదార్థతను ప్రేమించే తండ్రి మీకే స్తోత్రం
12.మీ యెడల యదార్థ హృదయం కలిగి వున్న వారికోసం లోకమందంతట మీ కను దృష్టి సంచారము చేయుచున్నందులకు మీకే స్తోత్రం
13.అంతరంగంలో నాశనకరమైన పాపమనే గుంటలో నుండు నన్ను విడిపించిన తండ్రి మీకే స్తోత్రం
14.అంతరంగములో నాశనకరమైన గుంటను కలిగి ఉన్న వారిని శిక్షించి మార్చే దేవా మీకే స్తోత్రం
15.ఇచ్చకములాడు నాలుకను కలిగిన కంఠము తెరచిన సమాధి అని తెలియ జేసిన దేవా ! మీకే స్తోత్రం
16.తెరిచిన సమాధిలోకి నేను పడిపోకుండా నన్ను కాపాడే తండ్రి మీకే స్తోత్రం
17.తిరుగుబాటు స్వభావములో నుండి మమ్ములను విడిపించిన దేవా మీకే స్తోత్రం
18.మా అపరాధములన్నిటిని క్షమించిన తండ్రి మీకే స్తోత్రం
19.మా ఆలోచనల ద్వారా మేము సాతాను కు చిక్కబడి కూలిపోకుండా ఆలోచన కర్తగా మాలో ఉండి నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం
20.మా దోషములను బట్టి మమ్మల్ని త్రోలివేయక
మీ ప్రజక ఏర్పరచుకున్న దేవా మీకే స్తోత్రం
21.మమ్మల్ని కాపాడే దేవా మీకే స్తోత్రం
22.నిత్యము మిమ్ములను బట్టి ఆనందించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
23.మిమ్ములను ఆశ్రయించే ఆనందం మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
24.నీతిమంతులను ఆశీర్వదించే దేవుడవు అయినందుకు మీకే స్తోత్రం
25.మీ కేడెముతో కప్పినట్లు మీ దయతో మమ్ములను కప్పేవాడ మీకే స్తోత్రం
26.మీ నామమును ప్రేమించే వారిగా మమ్ములను చేసిన తండ్రి మీకే స్తోత్రం
27.మిమ్ములను గురించి ఉల్లసించే ఆత్మను పరిశుద్ధాత్మను మాలో వుంచిన దేవా మీకే స్తోత్రం
28.మీ ఉగ్రత ద్వారా కలిగే శిక్ష నుంచి మమ్ములను తప్పించిన దేవా మీకే స్తోత్రం
29.మీ కోపము చేత మమ్ములను గద్దింపక మాపై కరణ చూపే దేవా మీకే స్తోత్రం
30.నేను కృషించి ఉన్నప్పుడు నన్ను లేవనెత్తిన దేవుడు అయినందుకు మీకే స్తోత్రం
31.నన్ను కరుణించే దేవా మీకే స్తోత్రం
32.నా ఎముకలను అదర నివ్వకుండా కాపాడు వాడ మీకే స్తోత్రం
33.నన్ను బాగుపరచే తండ్రి మీకే స్తోత్రం
34.మీ ప్రజల ప్రార్థనను వినే దేవా, మీకే స్తోత్రం
మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థన ఆత్మను వుంచిన తండ్రి మీకే స్తోత్రం
35.సమాధానకర్త మీకే స్తోత్రం
36.మీ ప్రజల మధ్య సమాధానముగా ఉన్న తండ్రి మీకే స్తోత్రం.
37.మా దేశంలో మా రాష్ట్రలలో మా ప్రాంతాలలో మీ పరిచర్యను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యేజుబేలు లాంటి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను.
38..స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.
స్తుతితో కూడిన చిన్న చిన్న వాక్యాలు దేవునికి ప్రియమైనవి. ఇందులో, యేసయ్య లాగ విశ్వాసంతో శక్తివంతమైన వాక్యాల ద్వారా మనం తండ్రిని స్తుతిస్తూ ప్రార్థన చేసాము. ప్రతి వాక్యమూ మీ జీవితాన్ని మార్చే శక్తిని కలిగి ఉంటుంది. దేవుని మందిర సన్నిధిలో ఆనందంతో నిండిపోయే విధంగా, ఈ ప్రార్థన మీ హృదయాన్ని తాకుతుందనే విశ్వాసంతో ఈ స్తోత్రాన్ని వినండి, పంచుకోండి. యేసు నామములో ఈ ప్రార్థనను తండ్రికి అర్పిద్దాం – ఆమెన్!
ఎస్తేర్ క్రైసోలైట్
3-5-2025