CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Stuti pradana

🌿 Today’s Prayer of Praise

స్తుతితో కూడిన ప్రార్థన

(13 వ భాగం )

( కీర్తనలు 9వ అధ్యాయంపై ఆధారంగా వ్రాయబడిన స్తోత్ర వాక్యాలు)

దేవుడు మనకు ఇచ్చిన ప్రతి క్షణం ప్రతి రోజు విలువైనదే ఈ రోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఒక క్రోత్త రోజు మనము శ్వాస పీల్చి జీవించేది కూడ దేవుని అనుగ్రహమె అన్న విషయమును ఇది మనకు తెలియజేస్తుంది. ఈ రోజులో ఈ కొద్ధి క్షణాలను దేవునికి స్తుతితో కూడిన ప్రార్ధనను చేసే అవకాశంగా మనము మార్చుకుందాము

చిన్న వాక్యాల్లో ఉన్న విశ్వాసమే, దేవుని హృదయాన్ని తాకే గొప్ప ప్రార్థన అవుతుంది.

స్తుతితో కూడిన ఒక చిన్న ప్రార్ధన వాక్యం… ఆది గొప్ప విశ్వాసమును కలిగిస్తుంది… అది దేవుని చేతిలో ఒక అద్భుత మార్గాన్ని తెరిచే తాళం వంటిది.

అందుకే వీటిని మీ కోసము దేవుని వాక్యములో నుంచి తీసి యిస్తున్నాను ప్రతి రోజు పదేపదే వీటిని మనము పలకటము వలన మనలో విశ్వాసం వృద్ధి చేందుతుంది ఈ వాక్యలను పదే పదే మనము పలుకుట వలన దేవుని శక్తి సామర్ధ్యముల ప్రభావము ఎంత బలమైనదో మన గ్రహింపులోనికి రావటమె కాకుండ ఎన్ని రకాలుగా మనము దేవున్ని స్తుతించవచ్చో ఎన్ని రకాలుగా ఎయె విషయాల కొరకు మనము దేవున్ని ప్రార్ధించ వచ్చో మనకు తెలుస్తుంది.

1.ప్రియమైన నా పరలోకపు తండ్రి నా స్తుతిని కోరిన దేవా మీకే స్తోత్రం

2.నా పూర్ణ హృదయ స్తుతిని కోరిన తండ్రి మీకే స్తోత్రం

3.యెహోవా నామమును స్తుతించడానికి నన్ను ఏర్పరచుకున్న దేవా మీకే స్తోత్రం

4.మీ అద్భుత కార్యములన్నింటిని బట్టి మీకే స్తోత్రం

5.మీ మహిమలను వివరించటానికి ఆశ్చర్య కార్యములను నా జీవితంలో చేసిన తండ్రి మీకే స్తోత్రం

6.మహోన్నతుడా మహత్కార్యములను చేయువాడా ! మీకే స్తోత్రం

7.నిన్ను గూర్చి సంతోషించే ఆత్మను యిచ్చిన దేవా ! మీకే స్తోత్రం

8.నీ నామమును కీర్తించె క్రొత్త గీతమును నా నోటిలో వుంచిన దేవా ! మీకే స్తోత్రాం

9.నా పక్షమున వ్యాజ్యెమాడే దేవా మీకే స్తోత్రం

10.నాకు న్యాయము తీర్చు దేవా ! మీకే స్తోత్రం

11.మీ ప్రజల కొరకు మీరు సింహాసనాసీనుడవై యున్నందుకు మీకే స్తోత్రం

12.న్యాయమునుబట్టి తీర్పు తీర్చు దేవా మీకే స్తోత్రం

13.నా శత్రువులను నావెనుకకు మళ్లించే దేవా ! మీకే స్తోత్రం

14.నీ సన్నిధి ప్రభావము చేత నా శత్రువులను నశింపజేసే దేవా మీకే స్తోత్రం

15.వారు తూలి తొట్రిల్లుటకు కారణం మీ సన్నిధి యొక్క ఔన్నత్యమును గ్రహించకపోవడమే

ఆని సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం

16.మిమ్ములను ఎరుగని అన్యజనులను గద్దించే దేవా మీకే స్తోత్రం

17.దుష్టులను నశింపజేసే దేవా! మీకే స్తోత్రం

18.దుష్టుల పేరు ఎన్నటికి నుండకుండ తుడుచు పెట్టు దేవా ! మీకే స్తోత్రం

19.నా శత్రువులు ఎన్నడు నుండకుండ నశింపజేసె నిర్మూలపరచే దేవా మీకే స్తోత్రం

20.మీకు విరోధమైన పట్టణములను స్మరణకు రాకుండ పెళ్లగించే దేవా మీకే స్తోత్రం

21.శాశ్వతముగా సింహాసనాసీనుడై యున్నవాడ మీకే స్తోత్రం

22.న్యాయము తీర్చుటకే మీ సింహాసనమును స్థాపించి యున్నా దేవా మీకే స్తోత్రం

23.మా నీతినిబట్టి మాకు ఈ లోకమునకు తీర్పు తీర్చు దేవా మీకే స్తోత్రం

24.మా యథార్థతను బట్టి మాకు న్యాయము తీర్చు దేవా మీకే స్తోత్రం

25.విరిగి నలిగిన వారికి మహా దుర్గమయ్యే దేవా మీకే స్తోత్రం

26.ఆపత్కాలములలో మహా దుర్గముగా మిమ్మలను ఆశ్రయించే వారికి మహా దుర్గముగా ఉండే తండ్రి మీకే స్తోత్రం

27.నిన్ను ఆశ్రయించు ఎవ్వరిని కూడ విడిచి పెట్టని దేవా మీకే స్తోతం

28.నీ నామ మెరిగినవారు నిన్ను నమ్ము కొనే కృపను ఇచ్చిన దేవా మీకే స్తోత్రం

29.సీయోను వాసియైన యెహోవా మీకే స్తోత్రం

30.మీ క్రియలను ప్రజలలో ప్రచురము చేసే భాగ్యమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రం

31.మా తోటివారి రక్తాపరాధమును గూర్చి విచారణ చేయు వాడ మీకే స్తోత్రం

32.బాధపరచ బడువారిని జ్ఞాపకము చేసుకోనే దేవా మీకే స్తోత్రం

33.మా భాధలో మేము మొఱ్ఱపెట్టినప్పుడు మమ్ములను మా మొఱ్ఱను మరువని దేవుడవై నందుకు మీకే స్తోత్రం

34.మీ కీర్తి అంతటిని ప్రసిద్ధి చేసే ధన్యతను యిచ్చె దేవా మీకే స్తోత్రం

35.మీ ప్రజల ప్రార్థనను వినే దేవా, మీకే స్తోత్రం

36.మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థన ఆత్మను వుంచిన తండ్రి మీకే స్తోత్రం

37. మా దేశంలో మా రాష్ట్రలలో మా ప్రాంతాలలో మీ పరిచర్యను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యేజుబేలు లాంటి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను

38.స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.

స్తుతితో కూడిన ప్రార్థన | దైవానుభవాన్ని పంచే శక్తివంతమైన ప్రార్థన

ఈ రోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఒక క్రొత్త రోజు. మనము శ్వాస పీల్చి జీవించటమూ, ప్రతి క్షణమూ ఆయన కృపకు కారకమే. ఈ వీడియోలో, చిన్న వాక్యాల్లో వ్యక్తీకరించిన విశ్వాసపూరిత ప్రార్థనలు దేవుని హృదయాన్ని తాకేలా తీర్చిదిద్దబడ్డాయి. ప్రతి వాక్యమూ ఆయన మహిమను గుర్తుచేస్తూ, మన ఆత్మను విశ్వాసముతో నింపుతుంది.

ఈ ప్రార్థనను మీరు ప్రతి రోజు పదేపదే పలుకుతూ, మీ విశ్వాసాన్ని బలపరచుకోండి. మీ జీవితం మీద దేవుని శాంతి, శక్తి, ఆయన సన్నిధి పరస్పరంగా ప్రభావం చూపుతాయి.

"స్తుతితో ప్రార్థించిన ప్రతి వాక్యం – విశ్వాసానికి తాళం!"

ఎస్తేర్ క్రైసోలైట్

4-5-2025