CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Stuti pradana

🌿 Today’s Prayer of Praise

స్తుతితో కూడిన ప్రార్థన

( 14 వ భాగం )

దేవుడు మనకు ఇచ్చిన ప్రతి క్షణం ప్రతి రోజు విలువైనదే ఈ రోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఒక క్రోత్త రోజు మనము శ్వాస పీల్చి జీవించేది కూడ దేవుని అనుగ్రహమె అన్న విషయమును ఇది మనకు తెలియజేస్తుంది. ఈ రోజులో ఈ కొద్ధి క్షణాలను దేవునికి స్తుతితో కూడిన ప్రార్ధనను చేసే అవకాశంగా మనము మార్చుకుందాము

చిన్న వాక్యాల్లో ఉన్న విశ్వాసమే, దేవుని హృదయాన్ని తాకే గొప్ప ప్రార్థన అవుతుంది.

స్తుతితో కూడిన ఒక చిన్న ప్రార్ధన వాక్యం… ఆది గొప్ప విశ్వాసమును కలిగిస్తుంది… అది దేవుని చేతిలో ఒక అద్భుత మార్గాన్ని తెరిచే తాళం వంటిది.

అందుకే వీటిని మీ కోసము దేవుని వాక్యములో నుంచి తీసి మీకు అందిస్తున్నాను.

ఈ వాక్కులను నాజీవితంలో దేవుడు జరిగించాడు అన్న నమ్మికతో మనము ప్రతి రోజు పదేపదే వీటిని

పలకటము వలన మనలో విశ్వాసం వృద్ధి చేందుతుంది ఈ వాక్యలను పదే పదే మనము పలుకుట వలన దేవుని శక్తి సామర్ధ్యముల ప్రభావము ఎంత బలమైనదో మన గ్రహింపులోనికి రావటమె కాకుండ ఎన్ని రకాలుగా మనము దేవున్ని స్తుతించవచ్చో ఎన్ని రకాలుగా ఎయె విషయాల కొరకు మనము దేవున్ని ప్రార్ధించ వచ్చో మనకు తెలుస్తుంది.

1.ప్రియమైన మా పరలోకపు తండ్రి

ఉన్నతమైన మహోన్నతమైన మీ నామాన్ని బట్టి మీకే స్తోత్రం

2.మీ సన్నిధిని నాతో వుంచుతున్నందులకు మీకే స్తోత్రం

3.మీరు ఇచ్చిన రక్షణనుబట్టి హర్షించటానికి నన్ను కరుణించిన దేవా మీకే స్తోత్రం

4.మరణద్వారమున ప్రవేశించకుండ నన్ను ఉద్ధరించువాడా మీకే స్తోత్రం

5.నన్ను ద్వేషించువారు నాకు కలుగ జేయు బాధను నాకు దూరం చేసిన దేవా మీకే స్తోత్రం

6.మా కొరకు మేము గుంట తవ్వ కుండ మాకొరకు మెము వల ఒడ్డ కుండ మా కాలు చిక్కభడకుండ మీ వాక్యము చేత మాకు ఉపదేశమును యిస్తు మమ్ములను కాపాడే దేవా మీకే స్తోత్రం

7.మీ వాక్కు ద్వార మాకు ప్రత్యక్ష్య పరచు కునే దేవా మీకే స్తోత్రం

8.మీ వాక్కు చేత మాకు తీర్పు తీర్చే దేవా మీకే స్తోత్రం

9.శత్రువుకు మేము చిక్క భడే దుష్టత్యమును మాలో నుండి తీసివేసె దేవా మీకే స్తోత్రం

10.దుష్టత్వమును భట్టి దుష్టులను శిక్షించే దేవా మీకే స్తోత్రం

11.మిమ్మలను మరచు జనులందరిని పాతాళమునకు పంపే దేవా మీకే స్తోత్రం

12.దరిద్రులను మరవని దేవా మీకే స్తోత్రాం

13.బాధపరచబడువారి నిరీక్షణను కొట్టివేయాని దేవా మీకే స్తోత్రం

14.నీ సన్నిధిని జనములకు న్యాయమైన తీర్పును ఇచ్చే దేవా మీకే సోత్రం

15.దుష్టత్యంతో నరులు ప్రభల కుండ చూచే తండ్రి

మీకే సోత్రం

16.నరుల మధ్య మీ భయం ను వుంచిన దేవా మీకే స్తోత్రం

17.మీరు దేవుడవని మెము కేవలం నరమాత్రులమని గ్రహించే జ్ఞానమును మాకు ఇచ్చిన దేవా మీకే స్తోత్రం

18.నా పూర్ణ హృదయంతో నీ మహిమలను ప్రకటించే భాగ్యము ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం.

19.మీ మహత్కార్యములను అన్నిటిని ధ్యానించటానికి ఘనపరచటానికి మా జీవితాలలో అద్భుతాలను చేసే దేవా మీకే స్తోత్రం

20.అన్ని నామముల కంటే షూనమైన మీ నామము నా సంతోషానికి మూలం అయినందుకు , మీకే స్తోత్రం.

21.మీ న్యాయము నన్ను కాపాడుతున్న మీ న్యాయమును భట్టిదేవా మీకే స్తోత్రం.

22.నా శత్రువులను మీ సమక్షంలో నుండి తుడిచివేసే ప్రభువా,మీకే స్తోత్రం

23.నీ నీతికి మీకే స్తోత్రం

24.నీతి న్యాయముతో మీ సింహాసనమును స్థాపించిన దేవా మీకే సోత్రం

25.మీరు నిత్యము రాజుగా ఉండే దేవుడవైనందుకు– మీకే స్తోత్రం.

26.మీరు నీతి న్యాయంగా తీర్పులిచ్చే దేవుడ వైనందులకు మీకే స్తోత్రం

27.మీ నామాన్ని ఆశ్రయించువారిని మీరు విడిచిపెట్టని దేవుడవై నందుకు మీకే స్తోత్రం

28.నా కష్టకాలంలో మీరు నా ఆశ్రయమైనందుకు మీకే స్తోత్రం

29.మీ ప్రజలను మీరే కాపాడుతున్నందుకు మీకే స్తోత్రం

30.నీ నామమును ప్రచురపరచే వారికి రక్షణ కలిగించే దేవా మీకే స్తోత్రం.

31.నా ప్రార్థనకు జవాబును ఇచ్చే దేవా మీకే స్తోత్రం.

32.మీ దయకు మించినది ఈ లోకంలో ఏది లేదు ప్రభువా – మా పట్ల మీరు కలిగి ఉన్న మీ కృపకు మీకే స్తోత్రం

33.అనాధలను, వేదనలో ఉన్నవారిని ఆదుకునే వాడ మీకే స్తోత్రం.

34.పేదలను విడిచి పెట్టని నీ ప్రేమకు మీకే. స్తోత్రం

35.మీ చిత్తము నిత్యమైనదిగా ఉంచినందుకు ప్రభువా, మీకే స్తోత్రం.

36.పతనమైపోతున్నవారిని పైకి లేపే దేవుడవైనందుకు మీకేస్తోత్రం

37.రాజుల రాజు త్వరలోరానై యున్న రాజాధి రాజువు మీరే అయినందుకు మీకే స్తోత్రం

38.మీ రాజ్యం శాశ్వతమైనదిగా నిలిచినందుకు మీకే స్తోత్రం.

39.మీ నీతికి వీరుద్ధమైనదేదీ నిలువదు ప్రభువా – మీ న్యాయ విధులకు మీ ధర్మానికి మీకే స్తోత్రం

40.మీ ప్రజల ప్రార్థనను వినే దేవా, మీకే స్తోత్రం

41.మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థన ఆత్మను వుంచిన తండ్రి మీకే స్తోత్రం

42.మా రాష్ట్రలలో మీ ప్రజలైన వారిని వారి మధ్య ప్రజలలో కలవరానికి గందరగోళానికి గురి చేస్తూ గలిబిలి సృష్టిస్తున్న దురాత్మను యేసు నామంలో బంధిస్తున్నాను బంధిస్తున్నాను భందిస్తున్నాను

43.మా దేశంలో మా రాష్ట్రలలో మా ప్రాంతాలలో మీ పరిచర్యను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యేజుబేలు లాంటి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను

44.స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.

ఈ స్తుతి వాక్యాలు కీర్తనలు 9వ అధ్యాయం ఆధారంగా, దేవుని న్యాయనిర్ణయము, శత్రువులపై ఆయన విజయం, పేదల మీద ఆయన కృప, మరియు సత్యం నిలబెట్టే దేవుని గురించి ధ్యానించేందుకు అనువుగా ఉన్నాయి. ప్రతి వాక్యం మన వ్యక్తిగత ప్రార్థనగా వినిపించాలి అనే ఉద్దేశంతో రచించబడింది.

ఎస్తేర్ క్రైసోల్తెట్

4-5-2025