Stuti pradana
🌿 Today’s Prayer of Praise
(కీర్తనలు 10వ అధ్యాయంపై ఆధారంగా)
స్తుతితో కూడిన ప్రార్థన (15 వ భాగం )
దేవుడు మనకు ఇచ్చిన ప్రతి క్షణం ప్రతి రోజు ఆది విలువైనదే ఈ రోజు మనకు దేవుడు అనుగ్రహించిన ఒక క్రోత్త రోజు మనము శ్వాస పీల్చి జీవించేది కూడ దేవుని అనుగ్రహమె అన్న విషయమును ఇది మనకు తెలియజేస్తుంది. ఈ రోజులో ఈ కొద్ధి క్షణాలను దేవునికి స్తుతితో కూడిన ప్రార్ధనను చేసే అవకాశంగా మనము మార్చుకుందాము
చిన్న వాక్యాల్లో ఉన్న విశ్వాసమే, దేవుని హృదయాన్ని తాకే గొప్ప ప్రార్థన అవుతుంది.
స్తుతితో కూడిన ఒక చిన్న ప్రార్ధన వాక్యం… ఆది గొప్ప విశ్వాసమును కలిగిస్తుంది… అది దేవుని చేతిలో ఒక అద్భుత మార్గాన్ని తెరిచే తాళం వంటిది.
అందుకే వీటిని మీ కోసము దేవుని వాక్యములో నుంచి తీసి మీకు అందిస్తున్నాను ప్రతి రోజు పదేపదే వీటిని దేవుడు ఈ వాక్కులను నాజీవితంలో జరిగించాడు జరిగిస్తాడు అన్న నమ్మికతో మనము పలకటము వలన మనలో విశ్వాసం వృద్ధి చేందుతుంది విశ్వాసంతో ఈ వాక్యలను పదే పదే మనము పలుకుట వలన దేవుని శక్తి సామర్ధ్యముల ప్రభావము ఎంత బలమైనదో మన గ్రహింపులోనికి మన జీవితంలోనికి రావటమె కాకుండ ఎన్ని రకాలుగా మనము దేవున్ని స్తుతించవచ్చో ఎన్ని రకాలుగా ఎయె విషయాల కొరకు మనము దేవున్ని ప్రార్ధించ వచ్చో మనకు తెలుస్తుంది.
1.ప్రియమైన మా పరలోకపు తండ్రి మా స్తుతులను మా స్తుతి ప్రార్థనను అందుకునే పూజార్హుడా మీకే స్తోత్రం
2.దేవా, మీ సన్నిధిలో నా స్తుతి ప్రార్థనను విన్నందులకు జవాబు ఇస్తున్నందుకు మీకే స్తోత్రం.
3.పేదలను రక్షించే మీ న్యాయ బుద్ధికి మీకే స్తోత్రం.
4.మాకు ఆపద వచ్చినప్పుడు మాకు దూరముగా నిలబడని దేవుడవు మీరైనందుకు మీకే స్తోత్రం
5.మా అపత్కాలములలో మీరు దాగి ఉండని దేవుడవై నందుకు మీకే స్తోత్రం
6.దుష్టుడు గర్వించి, దీనుని వడిగా తరుము చున్నాప్పుడు దీనుడి పక్షాన నిలబడే దేవా మీకే స్తోత్రం
7.దుష్టుడు వాడు యోచించిన మోస క్రియలలో వాడే పడేటట్లు చేసే దేవా మీకే స్తోత్రం
8.మీ సన్నిధి మీ శక్తి ద్వారా కాకుండా మా శక్తి ద్వారానే మేము సాధించుకున్నాము అని అతిశయించే దుష్ట మనోబిలాష నుండి మమ్ములను ప్రత్యేక పరిచే తండ్రి మీకే స్తోత్రం
9.లోభులు యెహోవాను తిరస్కరింతురు అని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్ర
10.ఈ లోకంలో ఉన్న ఏది కూడా ఆ అవసరతలను తేర్చ లేదని మా ప్రతి అవసరతను తీర్చగల సామార్ధ్యు డవుగా మీరు అయినందుకు మీకే స్తోత్రము
11.దేవుడు లేడని అనుకునే దుష్ట ఆలోచన నాలో నుంచి తొలగించిన దేవా మీకే స్తోత్రం
12.మేము చేసే ప్రతి పనిని మీరు విచారణ చేసే దేవుడుగా ఉన్నందుకు మీకే స్తోత్రం
13.మిమ్ములను గూర్చిన భయాన్ని మాలో ఉంచిన దేవా మీకే స్తోత్రం
14.ఉన్నతమైన మీ న్యాయవిధులను మాకు అందించినందుకు మీకే స్తోత్రం
15.మా శత్రువులను చూచి మేము తిరస్కరించకుండా వారి కొరకు ప్రార్థించే భారాన్ని మాలో ఉంచిన తండ్రి మీకే స్తోత్రం
16.మేము కదల్చబడ కుండ క్రీస్తులో మమ్ములను స్థిరపరిచిన దేవా మీకే స్తోత్రం
17.ఆపద వచ్చినను దానిలో నుంచి మమ్మల్ని తప్పించే దేవుడవైనందుకు మీకే స్తోత్రం
18.మా ధైర్యం మా బలము మా అతిశయము మా సమస్తము మీరే అయినందుకు మీకే స్తోత్రం
19.శాప వచనములను నా నోటిలో నుంచి తీసివేసి
జీవపు మాటలను జీవింపజేసే జీవ వాక్యమును నా నోటిలో ఉంచినందుకు మీకే స్తోత్రం
20.కపటమైన వంచనతో కూడిన పాపపు తలంపులను నా హృదయంలో నుంచి తొలగించిన దేవా మీకే స్తోత్రం
21.నా నాలుక క్రింద ఉన్న పాపమును కలిగించే సమస్త చేటును తీసివేసి నన్ను పరిశుద్ధపరిచిన దేవా మీకే స్తోత్రం
22.నిరాధారులను పట్టుకొనవలెనని పొంచి చూచేవారికి మేము కనపడకుండా మమ్ములను దాచి ఉంచే దేవా మీకే స్తోత్రం
23.పల్లెలలో పట్టణాలలో మాటు చోటులలో నిరాదారులను చాంపాలని పొంచి ఉన్న వారి నుంచి మమ్ములను కాపాడే దేవా మీకే స్తోత్రం
24.చాటైన స్థలముల లాంటి గుహలోని సింహమువలె పొంచి ఉన్నవారి నుండి మమ్ములను మరుగు చేసే తండ్రి మీకే స్తోత్రం
25.బాధపరచబడు వారిని తమ వలలోకి లాగాలనుకునే వారి నుంచి మమ్ములను భద్రపరచే దేవా మీకే స్తోత్రం
26.నిరాదారులముగా నలిగి కృంగి నశించి పోకుండా మాకు శక్తినిచ్చి నిలబెట్టే దేవా మీకే స్తోత్రం
27.బలత్కారము వల్ల బలత్కారుల చేతిలో మేము కూలిపోకుండా బలమైన దేవుడుగా సామర్థ్యం కలిగిన దేవుడవుగా మాలో మీ ఆత్మ చేత నివసిస్తున్నందుకు మీకే స్తోత్రము
28.మీరు మమ్మల్ని నిరంతరము చూచుచుండే దేవుడవని మీరు మమ్మల్ని ఎప్పటికీ మరచిపోని దేవుడవని మా హృదయాలలో కలిగించిన మీరిచ్చిన నిరీక్షణను బట్టి మీకే స్తోత్రం
29.బాధపరచబడు మీ ప్రజల కొరకు మీ చెయ్యి ఎత్తి వారిని ఆదుకునే దేవుడవై నందుకు మీకే స్తోత్రం
30.మీరు దేనిని గూర్చి విచారణ చేయవని మిమ్ములను తృణీకరించే దుష్ట హృదయాన్ని మాలో నుంచి తీసివేసినందుకు మీకే స్తోత్రం
31.మీకు అప్పగించుకునే నిరాదారులకు న్యాయము తీర్చే దేవుడవు మీరైనందుకు మీకే స్తోత్రము
32.తండ్రి లేని వారికి సహాయకుడిగా ఉండే తండ్రి మీకే స్తోత్రం
33.మా శత్రువుల హృదయాలలో ఉండే చేటును పగను కనిపెట్టి వారికి ప్రతీకారము చేయు దేవా మీకే స్తోత్రం
34.దుస్తుల భుజములను విరగగొట్టు వాడా మీకే స్తోత్రం
35.సకల దుష్టత్వము చెడు పాపము మా హృదయాలలో నుండి బయటకు పోయేవరకు మీ వాక్యం చేత మమ్ములను మా హృదయాలను శుద్ధికరించే దేవా మీకే స్తోత్రం
36.యెహోవా దేవా మీరు నిరంతరము రాజై యున్నందులకు మీకే స్తోత్రం
37.మీ పరిపాలనలో మిమ్ములను ఎరగని అన్య జనులందరినీ నశింప చేస్తున్నందుకు మీకే స్తోత్రం
.
38.లోకస్తుల భయానికి గురికాకుండా బాధపడు మీ ప్రజల కోరికను మీరు వినే దేవుడుగా ఉన్నందులకు మీకే స్తోత్రం
39.యెహోవా దేవా మా ప్రార్థనను చెవి యొగ్గి ఆలకించే దేవుడవుగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం
40.మా హృదయం మీ యందు స్థిరపరిచినందుకు మీకే స్తోత్రం
41.తండ్రి లేని వారికి తండ్రివిగా సహాయ పడుతున్నందుకు మీకే స్తోత్రం
42.నలిగిన వారికి న్యాయము తీర్చే దేవుడవుగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం
43.మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థన ఆత్మను వుంచిన తండ్రి మీకే స్తోత్రం
44.మా దేశంలో మా రాష్ట్రలలో మా ప్రాంతాలలో మీ పరిచర్యను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు వారి సంఘాలకు విరోధముగా పోరాడుతున్న యేజుబేలు లాంటి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను
45.స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఈ ప్రార్థన వీడియోలో మనం కీర్తనలు 10వ అధ్యాయంలోని వాక్యాలను ఆధారంగా తీసుకుని దేవునికి స్తుతి తో కూడిన హృదయపూర్వక ప్రార్థనను చేయడాన్ని చూస్తాము. అన్యాయం, లోభం, దుష్టుల అహంకారంపై దేవుని న్యాయబుద్ధిని గుర్తుచేస్తూ, ఆయన సమాధానమిచ్చే దేవుడని విశ్వాసంతో ప్రార్థిస్తాము.
ఈ రోజు మనము జీవించడమే దేవుని అనుగ్రహం అనే నిజాన్ని గుర్తించి, మనం పలికే ప్రతి చిన్న స్తోత్ర వాక్యం కూడా ఆయన హృదయాన్ని తాకే గొప్ప ప్రార్థనగా మారుతుందన్న విశ్వాసంతో ఈ ప్రార్థనను మీతో పంచుకుంటున్నాము.
ప్రతి వాక్యం దేవుని మహిమను ఘాటుగా వెల్లడిస్తుంది. మీ జీవితం లో కూడా ఈ వాక్యాలు విశ్వాసాన్ని పెంచి, దేవుని దగ్గరికి తీసుకు వెళ్లలని ప్రార్థిస్తున్నాము.
ధైర్యం – న్యాయం – రక్షణ – పరిచర్య – ఈ దేవుని నిత్య పాలన అన్నీ ఈ ప్రార్థనలో ప్రతిబింబిస్తాయి.
వీటిని విశ్వాసంతో నమ్మి పలికిన ప్రతి ఒక్కరి జీవితంలో యేసు క్రీస్తు నామంలో ఇవి జరుగును గాక ! ఇవి ఫలించును గాక ! ఆమెన్.
ఎస్తేర్ క్రైసోలైట్
4-5-2025