Stuti pradana
🌿 Today’s Prayer of Praise
Posted On: 8-6-25
స్తుతితో కూడిన ప్రార్థన ( రెండవ బాగం )
ఈ స్తోత్ర వాక్యలు కీర్తనలు 2 వ అధ్యాయం ద్వార సమకూర్చబడినవి
యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను
ప్రతి రోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం ! మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి
1. ప్రియమైన మా పరలోకపు తండ్రి మీ కట్టడలను మాకు వివరించిన తండ్రి మీకే స్తోత్రం
2. మీ వాక్యం చేత మమ్ములను కని ఉన్న దేవా మీకే స్తోత్రం
3. నన్ను అడుగును జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను అని వాగ్దానం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
4. భూమిని దిగాంతముల వరకు సొత్తుగా ఇచ్చేదేవా మీకే స్తోత్రం
5. దుష్టులను ఇనుప దండంతో శిక్షించే తండ్రి మీకే స్తోత్రం
6. కుండను పగలగొట్టినట్లు ముక్క చేక్కలుగా వారిని పగలగొట్టే తండ్రి మీకే స్తోత్రం
7. వివేకుల్తె యుండుడి అని రాజులకు సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం
8. బోధనొందుడి అని భూపతులకు సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం
9. రాజులకు జాగ్రత్తలు తెలియజేసిన దేవా మీకే స్తోత్రం
10. అధిపతులకు జ్ఞానమును బోధించిన దేవా, మీకే స్తోత్రం
11. మమ్మల్ని మీ జ్ఞాన మార్గంలో నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం
12. భయభక్తులు కలిగి యెహోవాను సేవించమని సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం
13. మా హృదయంలో మిమ్మల్ని బట్టి సంతోషించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం.
14. భయభక్తులతో ఆనందంతో వణుకుతూ మీ సన్నిధిలో మమ్ములను నిలబెట్టే దేవా, మీకే స్తోత్రం
15. మా రక్షణ పర్వతముగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం.
16. మీ కోపం మా మీద రాకుండా మమ్మల్ని మీ కృప చాటున దాచిన దేవా మీకే స్తోత్రం
17. మిమ్మలను ఆశ్రయించు ధన్యులుగా మమ్ములను చేసిన దేవా మీకే స్తోత్రం
18. మీలో మమ్మల్ని దాచి వుంచి నందుకు మీకే స్తోత్రం
19. మీరే మా ఆశ్రయము ఆని జీవించటానికి మీ వాక్యము చేత మమ్ములను మార్చిన దేవా మీకే స్తోత్రం
20. వాక్యమై యున్న మీ కుమారునికి ముద్దుపెట్టే ఆత్మీయతను ప్రేమను మాలో నింపిన దేవా మీకే స్తోత్రం,
21. మీ కోపం మా మీద రాకుండా మమ్మల్ని మీ కృప చాటున దాచిన దేవా మీకే స్తోత్రం
22. మా జీవితానికి మీరే మాదిరిగా నిలిచినందుకు, మీకే స్తోత్రం
23. శత్రువుల నుండి నాకు నెమ్మదిని యిచ్చి నందులకు మీకే స్తోత్రం
24. యేసు ద్వారా మాకు మీ కుమారులయ్యే హక్కును ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రం
25. మీ ప్రేమ మా మీద అపారముగా ఉంచినందుకు మీకే స్తోత్రం.
26. మా ప్రార్థనలను ఆలకించి, మీ రాజ్య విస్తరణలో మమ్మల్నీ భాగస్వాముల్ని చేసినందుకు మీకే స్తోత్రం.
27. రాజులను గమనించమని, భయభక్తులతో యెహోవాను సేవించమని ఆజ్ఞ ఇచ్చిన దేవా – మీకే స్తోత్రం
28. మేము యేసునందే ఆనందించే భాగ్యము ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
29. యేసును నమ్మినవారమై మిమ్మల్ని మహిమ పరచగలిగే కృపను ఇచ్చిన దేవా – మీకే స్తోత్రం.
30. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు అని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం
31. మీ వాక్యము నా మార్గమును తేలికగా చేసి నందుకు, మీకే స్తోత్రం
32. మీ ఆత్మ చేత నాకు బోధకుడై వై మార్గం చూపినందుకు, మీకే స్తోత్రం
33. మీ ఉనికి, మీ సన్నిధి నా ఒంటరితనాన్ని తొలగించినందుకు, మీకే స్తోత్రం
34. మీ వాక్య సందేశము నన్ను మార్చినందుకు, మీకే స్తోత్రం
35. మీ పిలుపును నిర్లక్ష్యం చేయకుండా నా చేతిని పట్టుకొని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం
36.నా చూపును మీపై నిలిపి ఉంచేటట్లు, నన్ను నడిపిస్తున్న దేవా ! మీకే స్తోత్రం
37 . నా దృష్టిని ఆత్మ సంబంధమైన విషయాల వైపు మార్చినందుకు, మీకే స్తోత్రం
38 . నా లక్ష్యాన్ని మీలో స్థిరపరిచినందుకు, నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రం
39. మీ పరిచర్యను చేసె మీ ప్రజలు మీ సేవకులందరినీ భద్రపరిచే తండ్రి మీకే స్తోత్రం
40. స్తుతితో కూడిక ఈ ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
స్తుతితో కూడిన చిన్న చిన్న వాక్యాల ద్వారా ప్రతి రోజు మన ప్రభువైన తండ్రి దేవునికి మనం స్తోత్రం చెప్పవచ్చు. ఈ రెండవ భాగంలో దేవుని న్యాయము ప్రేమ, రక్షణ, జ్ఞానం, మార్గధర్శకత్మం – అన్ని కోణాలలో ఆయనను ఎలా స్తుతించాలో మనం నేర్చుకుంటాము. ప్రతి వాక్యం ఒక ఆత్మీయ పాఠం లాంటిది. ఈ స్తుతి ప్రార్థనలను ప్రతి ఉదయం లేదా సాయంత్రం వేళ పరిశుద్ధ మైన ఆత్మతో పలకండి – మీ హృదయం ధైర్యంతో నిండిపోతుంది మే ప్రార్థనకు జవాబు వస్తుంది
🌿 Today’s Prayer of Praise
Posted On: 8-6-25
స్తుతితో కూడిన ప్రార్థన ( రెండవ బాగం )
ఈ స్తోత్ర వాక్యలు కీర్తనలు 2 వ అధ్యాయం ద్వార సమకూర్చబడినవి యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను ప్రతి రోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం ! మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి.
1. ప్రియమైన మా పరలోకపు తండ్రి మీ కట్టడలను మాకు వివరించిన తండ్రి మీకే స్తోత్రం
2. మీ వాక్యం చేత మమ్ములను కని ఉన్న దేవా మీకే స్తోత్రం
3. నన్ను అడుగును జనములను నీకు స్వాస్థ్యముగా ఇచ్చెదను అని వాగ్దానం ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
4. భూమిని దిగాంతముల వరకు సొత్తుగా ఇచ్చేదేవా మీకే స్తోత్రం
5. దుష్టులను ఇనుప దండంతో శిక్షించే తండ్రి మీకే స్తోత్రం
6. కుండను పగలగొట్టినట్లు ముక్క చేక్కలుగా వారిని పగలగొట్టే తండ్రి మీకే స్తోత్రం
7. వివేకుల్తె యుండుడి అని రాజులకు సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం
8. బోధనొందుడి అని భూపతులకు సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం
9. రాజులకు జాగ్రత్తలు తెలియజేసిన దేవా మీకే స్తోత్రం
10. అధిపతులకు జ్ఞానమును బోధించిన దేవా, మీకే స్తోత్రం
11. మమ్మల్ని మీ జ్ఞాన మార్గంలో నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం
12. భయభక్తులు కలిగి యెహోవాను సేవించమని సెలవిచ్చిన తండ్రి మీకే స్తోత్రం
13. మా హృదయంలో మిమ్మల్ని బట్టి సంతోషించే భాగ్యాన్ని ఇచ్చిన దేవా మీకే స్తోత్రం.
14. భయభక్తులతో ఆనందంతో వణుకుతూ మీ సన్నిధిలో మమ్ములను నిలబెట్టే దేవా, మీకే స్తోత్రం
15. మా రక్షణ పర్వతముగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం.
16. మీ కోపం మా మీద రాకుండా మమ్మల్ని మీ కృప చాటున దాచిన దేవా మీకే స్తోత్రం
17. మిమ్మలను ఆశ్రయించు ధన్యులుగా మమ్ములను చేసిన దేవా మీకే స్తోత్రం
18. మీలో మమ్మల్ని దాచి వుంచి నందుకు మీకే స్తోత్రం
19. మీరే మా ఆశ్రయము ఆని జీవించటానికి మీ వాక్యము చేత మమ్ములను మార్చిన దేవా మీకే స్తోత్రం
20. వాక్యమై యున్న మీ కుమారునికి ముద్దుపెట్టే ఆత్మీయతను ప్రేమను మాలో నింపిన దేవా మీకే స్తోత్రం,
21. మీ కోపం మా మీద రాకుండా మమ్మల్ని మీ కృప చాటున దాచిన దేవా మీకే స్తోత్రం
22. మా జీవితానికి మీరే మాదిరిగా నిలిచినందుకు, మీకే స్తోత్రం
23. శత్రువుల నుండి నాకు నెమ్మదిని యిచ్చి నందులకు మీకే స్తోత్రం
24. యేసు ద్వారా మాకు మీ కుమారులయ్యే హక్కును ఇచ్చిన తండ్రి మీకే స్తోత్రం
25. మీ ప్రేమ మా మీద అపారముగా ఉంచినందుకు మీకే స్తోత్రం.
26. మా ప్రార్థనలను ఆలకించి, మీ రాజ్య విస్తరణలో మమ్మల్నీ భాగస్వాముల్ని చేసినందుకు మీకే స్తోత్రం.
27. రాజులను గమనించమని, భయభక్తులతో యెహోవాను సేవించమని ఆజ్ఞ ఇచ్చిన దేవా – మీకే స్తోత్రం
28. మేము యేసునందే ఆనందించే భాగ్యము ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
29. యేసును నమ్మినవారమై మిమ్మల్ని మహిమ పరచగలిగే కృపను ఇచ్చిన దేవా – మీకే స్తోత్రం.
30. యెహోవాను ఆశ్రయించువారు ధన్యులు అని సెలవిచ్చిన దేవా మీకే స్తోత్రం
31. మీ వాక్యము నా మార్గమును తేలికగా చేసి నందుకు, మీకే స్తోత్రం
32. మీ ఆత్మ చేత నాకు బోధకుడై వై మార్గం చూపినందుకు, మీకే స్తోత్రం
33. మీ ఉనికి, మీ సన్నిధి నా ఒంటరితనాన్ని తొలగించినందుకు, మీకే స్తోత్రం
34. మీ వాక్య సందేశము నన్ను మార్చినందుకు, మీకే స్తోత్రం
35. మీ పిలుపును నిర్లక్ష్యం చేయకుండా నా చేతిని పట్టుకొని నడిపిస్తున్న దేవా మీకే స్తోత్రం
36.నా చూపును మీపై నిలిపి ఉంచేటట్లు, నన్ను నడిపిస్తున్న దేవా ! మీకే స్తోత్రం
37 . నా దృష్టిని ఆత్మ సంబంధమైన విషయాల వైపు మార్చినందుకు, మీకే స్తోత్రం
38 . నా లక్ష్యాన్ని మీలో స్థిరపరిచినందుకు, నడిపిస్తున్నందుకు మీకే స్తోత్రం
39. మీ పరిచర్యను చేసె మీ ప్రజలు మీ సేవకులందరినీ భద్రపరిచే తండ్రి మీకే స్తోత్రం
40. స్తుతితో కూడిక ఈ ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
స్తుతితో కూడిన చిన్న చిన్న వాక్యాల ద్వారా ప్రతి రోజు మన ప్రభువైన తండ్రి దేవునికి మనం స్తోత్రం చెప్పవచ్చు. ఈ రెండవ భాగంలో దేవుని న్యాయము ప్రేమ, రక్షణ, జ్ఞానం, మార్గధర్శకత్మం – అన్ని కోణాలలో ఆయనను ఎలా స్తుతించాలో మనం నేర్చుకుంటాము. ప్రతి వాక్యం ఒక ఆత్మీయ పాఠం లాంటిది. ఈ స్తుతి ప్రార్థనలను ప్రతి ఉదయం లేదా సాయంత్రం వేళ పరిశుద్ధ మైన ఆత్మతో పలకండి – మీ హృదయం ధైర్యంతో నిండిపోతుంది మే ప్రార్థనకు జవాబు వస్తుంది
Written By: Sis.Esther Chrysolyte
Written On: 21-4-25
Written By: Sis.Esther Chrysolyte
Written On: 21-4-25