Stuti pradana
🌿 Today’s Prayer of Praise
Posted On: 10-6-25
స్తుతితో కూడిన ప్రార్ధన (నాల్గవ భాగం )
( స్తోత్ర వాక్యాలు )
యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను
ప్రతి రోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం.
మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి
1. ప్రియమైన మా పరలోకపు తండ్రి పరిశుద్ధమైన ఆత్మను మాకు ఇచ్చిన ప్రభువా, మీకే స్తోత్రం!
2. మరణాన్ని జయించిన దేవా, మీకే స్తోత్రం!
మరణపు ముళ్లు విరిచిన దేవా మీకే స్తోత్రం
3. మరణాన్ని ఓడించిన ప్రభువా, మీకే స్తోత్రం!
4.పరలోకాన్ని మా కిచ్చిన ప్రభువా, మీకే స్తోత్రం!
5.పునరుత్థానుడా, మీకే స్తోత్రం!
6. నీ సిలువ మరణం ద్వార మా
పాప శిక్షకు పరిష్కారం చూపిన ప్రభువా, మీకే స్తోత్రం!
7. సర్వ సృష్టికర్త మీకే స్తోత్రం!
8. ప్రభువైన యేసు, మీకే స్తోత్రం!
9. జయజీవితమిచ్చిన ప్రభువా, మీకే స్తోత్రం!
10. మరణాన్ని దాటిన దేవా, మీకే స్తోత్రం!
11. నీతిమంతుడువైన దేవా, మీకే స్తోత్రం!
12. పరిశుద్ధాత్మ శక్తితో మరణాన్ని ఓడించిన ప్రభువా, మీకే స్తోత్రం!
13. పునరుత్థానము జీవము అయివున్న తండ్రి మీకే స్తోత్రం!
14. మరణాన్ని జయించిన ప్రభువా, మీకే స్తోత్రం!
15..మరణంలో నుంచి నిత్యజీవములోనికి దాటించిన ప్రభువా, మీకే స్తోత్రం!
16. మా కొరకు ప్రాణం పెట్టిన ప్రభువా మీకు స్తోత్రం
17. మీరక్తం ద్వారా మాకు విమోచన కలిగించిన యేసయ్యా, మీకే స్తోత్రం!
18. మా పాప శిక్షణను మీ మీద వేసుకొని సిలువపై మాకు జయాన్ని ప్రకటించిన ప్రభువా, మీకే స్తోత్రం!
19. మా శిక్షను మీ మీద వేసుకుని మాకు శాంతిని సమాధానమును రక్షణను పాపక్షమాపణను నిత్యజీవమును ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం!
20. మరణపు ముల్లును విరిచిన జీవాధిపతి, మీకే స్తోత్రం!
21. మీ పునరుత్థానం నాకు విజయాన్ని ఇస్తున్నందుకు మీకే స్తోత్రం
22. ఈ భూమి మీద జన్మించిన వారందరిలో ఘానుడుగా మరణాన్ని గెలిచిన విజయుడుగా తిరిగి లేచిన దేవా, మీకే స్తోత్రం!
23. మీఆత్మను మాపై వుంచిన గొప్ప దేవా, మీకే స్తోత్రం!
24. పరిశుద్ధాత్మతో మమ్ములను బలపరిచి మీ శక్తితో నింపిన ప్రభువా, మీకే స్తోత్రం!
25. మీ పరిశుద్ధాత్మ ద్వారా మీ సాక్షులుగా చేసిన దేవా, మీకే స్తోత్రం!
26. పరిశుద్ధాత్మ శక్తిని భూమిమీద కు పంపిన ప్రభువా, మీకే స్తోత్రం!
27. నిత్యజీవపు వాగ్దానాన్ని ఇచ్చిన ప్రభువా, మీకే స్తోత్రం!
28. నశించిపోయే జీవితానికి బదులుగా శాశ్వతమైన పర్ సంబంధమైన జీవితాన్ని ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం!
29. పరలోకంలో నాకు స్థానం సిద్ధపరిచిన యేసయ్యా, మీకే స్తోత్రం!
30. మీ పరిచర్యలను చేస్తు మీ సేవలో ఉన్న మీరు ఇచ్చిన మీరు కట్టిన సంఘమును మీ వాక్యం చేత పోషిస్తు మా దేశంలో మా రాష్ట్రాలలో ఉన్న ప్రతి దైవజనులకు మీ కాపుదలను మీరిచ్చే భద్రతను కోరుకుంటూ వారికి క్షేమమును భద్రతను ఇచ్చే దేవా ! మీకే స్తోత్రం
31. మా దేశంలో మారాష్టాలలో వున్న దైవ జనుల బద్రత కొరకు ప్రార్ధించే ప్రార్థన ఆత్మను మాదేశంలో మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద వుంచిన తండ్రి మీకే స్తోత్రం
32. స్తుతితో కూడిన ఈ ప్రార్థనను క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్
Written By: Sis.Esther Chrysolyte
Written On: 23-4-25