CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Stuti pradana

🌿 Today’s Prayer of Praise

Posted On: 11-6-25

స్తుతితో కూడిన ప్రార్ధన ( 5 వ భాగం )

( రక్షణ గురించిన స్తోత్ర వాక్యాలు )

యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను

ప్రతి రోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం.మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి

1. ప్రియమైన మా పరలోకపు తండ్రి క్రీస్తు యేసు లో నన్ను కనిపెట్టిన నన్ను జ్ఞాపకం చేసుకునే దేవా, మీకే స్తోత్రం.

2. నన్ను ప్రేమించిన దేవా, మీకే స్తోత్రం.

3. నన్ను సృష్టించిన తండ్రి, మీకే స్తోత్రం.

4. నన్ను నడిపించే తండ్రి మీకే స్తోత్రం.

5. నమ్మదగినవాడిగా నాకు వున్న దేవా ! మీకే స్తోత్రం.

6. నాకై యుద్ధము చేసిన చేస్తున్న చేయబోతున్న దేవా, మీకే స్తోత్రం.

7. నా రక్షణ కోట మీకే స్తోత్రం.

8. నా ఆశ్రయమా ! , మీకే స్తోత్రం.

9. నా బలమా ! మీకే స్తోత్రం.

10. నాకు విజయా నిచ్చిన దేవా, మీకే స్తోత్రం.

11. నా పాప దోషలను క్షమించి నన్ను పరిశుద్ధపరచిన, దేవా మీకే స్తోత్రం.

12. నన్ను పరిశుద్ధ పరచి మీ బిడ్డగా చేసిన దేవా ! , మీకే స్తోత్రం.

13. నన్ను శత్రు సాతాను భందకాల నుంచి విడిపించిన దేవా, మీకే స్తోత్రం.

14. నాకు పునరుత్థాన జయ జీవితము ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం.

15. చీకటి మధ్యన నాకు వెలుగై నిలిచినవాడా, మీకే స్తోత్రం.

16. నా తలపై దీర్ఘాయువు అనే కిరీటమును వుంచిన దేవా, మీకే స్తోత్రం.

17. నీ వాక్యముతో నన్ను కన్న తండ్రి, మీకే స్తోత్రం.

18. వాగ్దానమును నెరవేర్చే వాడా, మీకే స్తోత్రం.

19. నన్ను ధైర్యపర్చినవాడా, మీకే స్తోత్రం.

20. నాకు సమాధానము ఇచ్చిన దేవా, మీకే స్తోత్రం.

21. నాకు ప్రాణం పోసిన దేవా, మీకే స్తోత్రం.

22. నన్ను ఆదుకునే కరుణమయుడా, మీకే స్తోత్రం.

23. నాలో శాంతి సమాదానమును నదిలా ప్రవహింపజేసిన దేవా, మీకే స్తోత్రం.

24. నా భవిష్యత్తును రూపొందించిన దేవా, మీకే స్తోత్రం.

25. నన్ను నీ తలంపులలోనూ కూడ మరిచిపోని దేవా, మీకే స్తోత్రం.

26. నాలో భయాన్ని తీసి వేసిన దేవా, మీకే స్తోత్రం.

27. నన్ను నీ బాహువులతో మోసిన తండ్రి, మీకే స్తోత్రం.

28. నన్ను నీ రక్తంతో కడిగిన దేవా, మీకే స్తోత్రం.

29. నన్ను శరీర సంభందమైన సకల అపవిత్రతల నుంచి విడిపించినవాడా, మీకే స్తోత్రం.

30. మీ పరిచర్యలను చేస్తు మీ సేవలో ఉన్న మీరు ఇచ్చిన మీరు కట్టిన సంఘమును మీ వాక్యం చేత పోషిస్తు మా దేశంలో మా రాష్ట్రాలలో ఉన్న ప్రతి దైవజనులకు మీ కాపుదలను మీరిచ్చే భద్రతను కోరుకుంటూ వారికి క్షేమమును భద్రతను ఇచ్చే దేవా ! మీకే స్తోత్రం

31.మా దేశంలో మారాష్టాలలో వున్న దైవ జనుల బద్రత కొరకు ప్రార్ధించే ప్రార్థన ఆత్మను మాదేశంలో మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద వుంచిన తండ్రి మీకే స్తోత్రం

32. స్తుతితో కూడిన ఈ ప్రార్థనను క్రీస్తు యేసు ప్రభువారి శ్రేష్టమైన నామంలో సమర్పిస్తున్నాని తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

ఈ స్తోత్ర వాక్యాలు నా అనుదిన జీవితంలో నేను ఉపయోగించే స్తోత్రాలు ఇవి ఫలానా అధ్యాయమని చెప్పటానికి వీలు లేదు క్రీస్తు ప్రభువారి ద్వార మనకు వచ్చిన రక్షణ గురించిన స్తోత్రావాక్యాలు ఇవి

ఇవి ప్రత్యేకంగా ఒకే కీర్తన లేదా అధ్యాయంనుండి తీసుకున్నవని కాదు కానీ బైబిల్ లోని వివిధ భాగాలలోని భావాలను ఆధారంగా చేసుకుని స్వతంత్రంగా రూపొందించిన వాక్యాలు

ఎందుకంటే పరిశుద్ధ గ్రంథంలో అనేక భాగాలలో నుండి మనకు తెలిసిన మనకు అర్థమైన వాక్యమై ఉన్న దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటాము అలాగే యివి కూడా

Written By: Sis.Esther Chrysolyte

Written On: 24-4-25

Written By: Sis.Esther Chrysolyte

Written On: 24-4-25