Stuti pradana
🌿 Today’s Prayer of Praise
Posted On: 12-5-25
స్తుతితో కూడిన ప్రార్థన ( 6 వ భాగము )
యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను
ప్రతి రోజు మనం ఒక చిన్న వాక్యం ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం ! మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి
1. ప్రియమైన మా పరలోకపు తండ్రి నా కన్నీళ్లను తుడిచిన దేవా, మీకే స్తోత్రం.
2. నన్ను నీలో నిలబెట్టిన నా ప్రాణదాతా, మీకే స్తోత్రం.
3. నా ధైర్యమైన దేవా, మీకే స్తోత్రం.
4. నా వాగ్దానాలను నెరవేర్చువాడ మీకే స్తోత్రం.
5. నన్ను నీ బిడ్డగా మార్చిన దేవా, మీకే స్తోత్రం.
6. నా పాపాలను క్షమించిన ప్రభువా, మీకే స్తోత్రం.
7. నన్ను ఒంటరిగా విడచిపెట్టని దేవా, మీకే స్తోత్రం.
8. నా శత్రువులను జయించినవాడా, మీకే స్తోత్రం.
9. క్రీస్తులో నన్ను నీ కుమారునిగా పిలిచిన దేవా, మీకే స్తోత్రం.
10. నన్ను నీ నివాసముగా చేసి కొన్న దేవా, మీకే స్తోత్రం.
11. నన్ను ప్రేమతో ఆదరించువాడ, మీకే స్తోత్రం.
12. నా అవసరాలన్నిటికి సరిపడే దేవా, మీకే స్తోత్రం.
13. నా బలహీనతలో నా బలమైనవాడా, మీకే స్తోత్రం.
14. నన్ను కనికరించిన కరుణామయుడా, మీకే స్తోత్రం.
15. నన్ను నీ రక్షణతో కప్పిన దేవా, మీకే స్తోత్రం.
16. నన్ను వాగ్దాన భూమికి నడిపించే దేవా, మీకే స్తోత్రం.
17. నా తలను నీ ఆ భీషేకముతో నింపిన దేవా, మీకే స్తోత్రం.
18. నన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే దేవా, మీకే స్తోత్రం.
19. నీ సన్నిధిని నాకు తోడుగా వున్న దేవా, మీకే స్తోత్రం.
20. నిత్యజీవానికి నన్ను ఎర్పరచుకున్న దేవా, మీకే స్తోత్రం.
21. నాకు స్తుతితో కూడిన ప్రార్ధన ఆత్మను ఇచ్చిన దేవా మీకే స్తోత్రం
22. నన్ను నీ ఆత్మతో నడిపించినవాడా, మీకే స్తోత్రం.
23. మీ పరిచర్యలను చేస్తు మీ సేవలో ఉన్న మీరు ఇచ్చిన మీరు కట్టిన సంఘమును మీ వాక్యం చేత పోషిస్తు మా దేశంలో మా రాష్ట్రాలలో ఉన్న ప్రతి దైవజనులకు మీ కాపుదలను మీరిచ్చే భద్రతను కోరుకుంటూ వారికి క్షేమమును భద్రతను ఇచ్చే దేవా ! మీకే స్తోత్రం
24.మా దేశంలో మారాష్టాలలో వున్న దైవ జనుల బద్రత కొరకు ప్రార్ధించే ప్రార్థన ఆత్మను మాదేశంలో మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద వుంచిన తండ్రి మీకే స్తోత్రం
25. స్తుతితో కూడినఈ ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామంలో సమర్పించు కుంటున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్

Written By: Sis.Esther Chrysolyte
Written On: 25-4-25
Written By: Sis.Esther Chrysolyte
Written On: 25-4-25