Stuti pradana
🌿 Today’s Prayer of Praise
స్తుతితో కూడిన ప్రార్థన స్తోత్ర వాక్యాలు
ఎనిమిదవ భాగం
యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను
ప్రతి రోజు మనం కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం.మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి
ఈ రోజు మీరు పలికే స్తుతితో కూడిన ప్రార్థన వాక్యం – మీ జీవితము మార్పునకు ప్రారంభము కావచ్చు!
1. ప్రియమైన మా పరలోకపు తండ్రి దుష్టత్వముతో నిండిన దుష్టుల పళ్లు విరుగ గొట్టువాడవు మీరే అయినందుకు తండ్రి మీకే స్తోత్రం
2. రక్షణ మీది అయినందుకు దేవా యెహోవా మీకే స్తోత్రం
3. మీ ప్రజల మీదికి మీ ఆశీర్వాదమును పంపే దేవా మీకే స్తోత్రం (సెలా.)
4. మీ వలనే నాకు రక్షణ కలుగ చేసినందుకు మీకే స్తోత్రం
5. ప్రతి ఉదయమున మీ కృపను మీ వాక్యమును విశ్వసించే హృదయాన్ని నాలో నింపిన దేవా, మీకే స్తోత్రం.
6. నా నమ్మకమూ మీరే అయినందుకు మీకే స్తోత్రం .
7. బలహీనమైన నా కొరకు బలమైన దేవుడుగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం
8. నన్ను రక్షించడానికి మానవుని రూపంలో ఈ లోకంలో జన్మించిన దేవుడ వైనందుకు మీకే స్తోత్రం–
9. నా పట్ల మీరు చూపిన శాశ్వతమైన కృపను బట్టి మీకే స్తోత్రం
10. నా శత్రువులు నన్ను చూసి భయపడేలా చేసిన దేవా, మీకే స్తోత్రం
11. యెహోవాయే నాకు ఆధారం అని నేను ఎలుగెత్తి మొఱ్ఱ పెట్టుటకు నా నోటిలో నీ మాటలను ఉంచిన దేవా మీకే స్తోత్రం
12. నేను మొఱ్ఱ పెట్టినప్పుడు మీ పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తర మిచ్చేదేవా మీకే స్తోత్ర
13. నేను పండుకొనిన నిద్రపోయిన మేలుకొనిన నాకు ఆధారము మీరే అయినందుకు యెహోవా దేవా మీకే స్తోత్రం
14. పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడకుండ ఉండటానికి నా ధైర్యం మీరే అయినందుకు దేవా ! మీకే స్తోత్రం
15. నన్ను రక్షించే నాదేవా యెహోవా మీకే స్తోత్రం
16. నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు వాడ మీకే,స్తోత్రం
17. దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే తండ్రి మీకే స్తోత్రం
18. రక్షణ మీది అయినందుకు దేవా యెహోవా మీకే స్తోత్రం
19. నీ ప్రజల మీదికి మీ ఆశీర్వాదమును పంపే దివా మీకే స్తోత్రం (సెలా.)
20. మీ వల్లనే నాకు రక్షణ కలుగ చేసినందుకు మీకే స్తోత్రం
21. మీరు లేనిదే నేను నిద్రించలేను, మీరు లేనిదే నేను నిద్ర లేవలేను – ఈ లోకంలో నేను జీవించటానికి ఆధారమైన మీ కృపను బట్టి మీకే స్తోత్రం
22. నా పై మీ కరుణ కన్నా గొప్పదేదీ లేదు దేవా ! యెహోవా– మీకే స్తోత్రం !
23. శత్రువు గర్వంతో ఉన్నా, నా హృదయము నిండ ధైర్యంముతో నింపినందుకు – మీకే స్తోత్రం .
24. – మీ కృపను నాకు శాశ్వత ఆశ్రయముగా చేసినందుకు మీకే స్తోత్రం
25. నా పక్కన నీవుంటే, నేను ఎంత మంది నయినా ఎదుర్కొనగలను ప్రభువా ! – నీకే స్తోత్రం!
26. మీ జ్ఞానమువల్ల శత్రువు యొక్క నీచరూపం తేలిపోయింది ప్రభువా – మీకే మహిమ.
27. నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు వాడ మీకే,స్తోత్రం
28. మీరే నా శ్వాస అయినందుకు మీకే స్తోత్రం!
29. మీ మహిమకు మీ పరలోక రాజ్యమునకు నన్ను వారసు రాలిగా చేసినందుకు మీకే స్తోత్రం.
30. ప్రతి విధమైన యుద్ధ గర్జనల మధ్య నా హృదయంలో శాంతిని నింపిన దేవా, నీకే స్తోత్రం.
31. .మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థన ఆత్మను వుంచిన తండ్రి మీకే స్తోత్రం
32. మా దేశంలో మా రాష్ట్రలలో మా ప్రాంతాలలో మీ పరిచర్యను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యేజుబేలు లాంటి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను
33. స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.
ఎస్తేరు క్రైసోలైట్
🌿 Today’s Prayer of Praise
స్తుతితో కూడిన ప్రార్థన స్తోత్ర వాక్యాలు
ఎనిమిదవ భాగం
యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను ప్రతి రోజు మనం కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం.మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి
ఈ రోజు మీరు పలికే స్తుతితో కూడిన ప్రార్థన వాక్యం – మీ జీవితము మార్పునకు ప్రారంభము కావచ్చు!
1. ప్రియమైన మా పరలోకపు తండ్రి దుష్టత్వముతో నిండిన దుష్టుల పళ్లు విరుగ గొట్టువాడవు మీరే అయినందుకు తండ్రి మీకే స్తోత్రం
2. రక్షణ మీది అయినందుకు దేవా యెహోవా మీకే స్తోత్రం
3. మీ ప్రజల మీదికి మీ ఆశీర్వాదమును పంపే దేవా మీకే స్తోత్రం (సెలా.)
4. మీ వలనే నాకు రక్షణ కలుగ చేసినందుకు మీకే స్తోత్రం
5. ప్రతి ఉదయమున మీ కృపను మీ వాక్యమును విశ్వసించే హృదయాన్ని నాలో నింపిన దేవా, మీకే స్తోత్రం.
6. నా నమ్మకమూ మీరే అయినందుకు మీకే స్తోత్రం .
7. బలహీనమైన నా కొరకు బలమైన దేవుడుగా మీరు ఉన్నందుకు మీకే స్తోత్రం
8. నన్ను రక్షించడానికి మానవుని రూపంలో ఈ లోకంలో జన్మించిన దేవుడ వైనందుకు మీకే స్తోత్రం–
9. నా పట్ల మీరు చూపిన శాశ్వతమైన కృపను బట్టి మీకే స్తోత్రం
10. నా శత్రువులు నన్ను చూసి భయపడేలా చేసిన దేవా, మీకే స్తోత్రం
11. యెహోవాయే నాకు ఆధారం అని నేను ఎలుగెత్తి మొఱ్ఱ పెట్టుటకు నా నోటిలో నీ మాటలను ఉంచిన దేవా మీకే స్తోత్రం
12. నేను మొఱ్ఱ పెట్టినప్పుడు మీ పరిశుద్ధ పర్వతము నుండి నాకుత్తర మిచ్చేదేవా మీకే స్తోత్ర
13. నేను పండుకొనిన నిద్రపోయిన మేలుకొనిన నాకు ఆధారము మీరే అయినందుకు యెహోవా దేవా మీకే స్తోత్రం
14. పదివేలమంది దండెత్తి నా మీదికి వచ్చి మోహరించినను నేను భయపడకుండ ఉండటానికి నా ధైర్యం మీరే అయినందుకు దేవా ! మీకే స్తోత్రం
15. నన్ను రక్షించే నాదేవా యెహోవా మీకే స్తోత్రం
16. నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు వాడ మీకే,స్తోత్రం
17. దుష్టుల పళ్లు విరుగగొట్టువాడవు నీవే తండ్రి మీకే స్తోత్రం
18. రక్షణ మీది అయినందుకు దేవా యెహోవా మీకే స్తోత్రం
19. నీ ప్రజల మీదికి మీ ఆశీర్వాదమును పంపే దివా మీకే స్తోత్రం (సెలా.)
20. మీ వల్లనే నాకు రక్షణ కలుగ చేసినందుకు మీకే స్తోత్రం
21. మీరు లేనిదే నేను నిద్రించలేను, మీరు లేనిదే నేను నిద్ర లేవలేను – ఈ లోకంలో నేను జీవించటానికి ఆధారమైన మీ కృపను బట్టి మీకే స్తోత్రం
22. నా పై మీ కరుణ కన్నా గొప్పదేదీ లేదు దేవా ! యెహోవా– మీకే స్తోత్రం !
23. శత్రువు గర్వంతో ఉన్నా, నా హృదయము నిండ ధైర్యంముతో నింపినందుకు – మీకే స్తోత్రం .
24. – మీ కృపను నాకు శాశ్వత ఆశ్రయముగా చేసినందుకు మీకే స్తోత్రం
25. నా పక్కన నీవుంటే, నేను ఎంత మంది నయినా ఎదుర్కొనగలను ప్రభువా ! – నీకే స్తోత్రం!
26. మీ జ్ఞానమువల్ల శత్రువు యొక్క నీచరూపం తేలిపోయింది ప్రభువా – మీకే మహిమ.
27. నా శత్రువులనందరిని దవడ యెముకమీద కొట్టు వాడ మీకే,స్తోత్రం
28. మీరే నా శ్వాస అయినందుకు మీకే స్తోత్రం!
29. మీ మహిమకు మీ పరలోక రాజ్యమునకు నన్ను వారసు రాలిగా చేసినందుకు మీకే స్తోత్రం.
30. ప్రతి విధమైన యుద్ధ గర్జనల మధ్య నా హృదయంలో శాంతిని నింపిన దేవా, నీకే స్తోత్రం.
31. .మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థన ఆత్మను వుంచిన తండ్రి మీకే స్తోత్రం
32. మా దేశంలో మా రాష్ట్రలలో మా ప్రాంతాలలో మీ పరిచర్యను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యేజుబేలు లాంటి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను
33. స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.
Written By: Sis.Esther Chrysolyte
Written On: 29-4- 2025
Written By: Sis.Esther Chrysolyte
Written On: 29-4- 2025