CHRYSOLYTE MINISTRIES

Sign Up

CHRYSOLYTE MINISTRIES

Sign Up

Stuti pradana

🌿 Today’s Prayer of Praise

స్తుతితో కూడిన ప్రార్థన ( 9 వ భాగం )

యేసయ్య చాలా సందర్భాల్లో చిన్న వాక్యాలతోనే తండ్రిని స్తుతించి, విశ్వాసంతో అద్భుతాలు చేశాడు. దీర్ఘ ప్రార్థనలు కాకుండా, స్తుతితో కూడిన చిన్న మాటలే ఎంతో శక్తివంతంగా మారాయి. మనం కూడా స్తుతితో కూడిన చిన్న చిన్న ప్రార్థనలను చేయాలని వీటిని మీకు అందిస్తున్నాను

ప్రతి రోజు మనం కొన్ని చిన్న చిన్న వాక్యాల ద్వారా తండ్రికి స్తుతి ప్రార్థనను సమర్పిద్దాం.మీరు పలికే ప్రతి చిన్న వాక్యాము కూడ దేవుడు దానికి ముందుగానే జవాబును ఇచ్చాడని మీ జీవితంలో ఆ వాక్యాన్ని నెరవేర్చాడని నమ్మి విశ్వసముతో స్తోత్రం చెప్పండి.

1. ప్రియమైన మా పరలోకపు తండ్రి

పూజ్యనీయుడవైన మా దేవా, మీకే స్తోత్రం.

2. మేము మొఱ్ఱ పెట్టు నప్పుడు మా స్తుతి ప్రార్థనలకు జవాబును ఇచ్చే దేవుడివైనందుకు మీకే స్తోత్రం

3. నా నీతికి ఆధారమగు దేవా ! మీకే స్తోత్రం

ఇరుకులో విశాలతను కలుగజేసే తండ్రి మీకే స్తోత్రం

4. మీ కనికరం చేత మా ప్రార్థనలను అంగీకరించే తండ్రి మీకే స్తోత్రం

5. మీరు నన్ను జీవింప జేస్తున్నా ప్రతి క్షణం కొరకు మీకే స్తోత్రం.

6. మీరు ఇచ్చే రక్షణను మించిన దేదీ కూడా ఈ లోకంలో లేదు దేవా మీకే స్తోత్రం

7. నా జీవితం మీకు చెందినదిగా చేసినందుకు మీకే స్తోత్రం

8. నీ రక్షణ నా జీవితానికి ఆశ్రయముగా చేసినందుకు మీకే స్తోత్రం

9. మీ భక్తులను గా మమ్ములను ఏర్పరచుకున్న దేవా మీకే స్తోత్రం

10. మీకు విరోధమైన పాపములను మేము చేయకుండా మీ భయాన్ని మాలో ఉంచిన తండ్రి మీకే స్తోత్రం

11. స్తుతి ప్రార్థన అనే నీతివంతమైన బలులను మీకు అర్పించే భాగ్యమును ఇచ్చిన దేవా మీకే స్తోత్రం

12. మిమ్మల్ని విశ్వసించే కృపను మాపై ఉంచిన దేవా మీకే స్తోత్రం

13. మాకు మేలు చూపే దేవుడవైనందుకు మీకే స్తోత్రం

14. మీ సన్నిధి కాంతి మాపై ప్రకాశింప చేస్తున్నందుకు మీకే స్తోత్రం

15. మీ పరిశుద్ధాత్మ ఆనందమును మా హృదయములలో పుట్టించినందుకు మీకే స్తోత్రం

16. ధాన్య ద్రాక్షారసముల సంతోషం కంటే అధికమైన సంతోషమును మీ రక్షణానందమును మాలో నింపిన తండ్రి మీకే స్తోత్రం

17. క్రీస్తు యేసులో మమ్ములను సురక్షితముగా నివసింపజేసే తండ్రి మీకే స్తోత్రం

18. మేము ఒంటరిగా ఉండినను మీరే మాకు తోడుగా మాతో కూడా ఉండే దేవా మీకే స్తోత్రం

19. ప్రతి విధమైన యుద్ధాలలో మీరు నాకు గెలుపును ఇచ్చేదేవా – మీకే స్తోత్రం!

20. నా ప్రాణాన్ని కాపాడే మీ కృపను బట్టి మీకే స్తోత్రం

21. నా ప్రార్థనను ఆలకించిన దేవా, నీ ప్రేమకు మీకే స్తోత్రం.

22 మీ వాక్యం వలన నాలో ధైర్యంను బలమును కలగ జేసినందుకు – మీకే స్తోత్రం

23. నా హృదయాన్ని శాంతితో నింపిన దేవా, మీకే స్తోత్రం.

24. నా కోట నాభద్రత మీరే అయిన దేవా మీకే స్తోత్రం

25. నేను మీకు చెందినవాడినన్న తలంపు నాకు అధిక శక్తినిచ్చేదిగా ఉన్నందుకు మీకే స్తోత్రం

26. నా అంతరంగాన్ని మీ ప్రేమతో నింపిన దేవా, మీకే స్తోత్రం.

27. మీ ప్రజలపై మీ ఆశీర్వాదం ప్రతిరోజూ వుంటున్నాందులకు – మీ ఆశీర్వాదములను పొందే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకు మీకే స్తోత్రం.

28. మా శత్రువుల మధ్య మీ సింహాసనమును ఉంచే దేవా – మీకే స్తోత్రం!

29. నేను మొఱ్ఱపెట్టునప్పుడు నాకుత్తరమిచ్చే దేవా ! మీకే స్తోత్రం.

30. నా బాధలో విశ్రాంతినిచ్చిన దేవా,మీకే స్తోత్రం

31. నాపట్ల విస్తరింప జేసిన మీ కృపను బట్టి మీకే స్తోత్రం

32. మీ ప్రజల ప్రార్థనను వినే దేవా, మీకే స్తోత్రం

33. మీ నామం ధరించిన ప్రతి వ్యక్తి మీద ప్రార్థించే ప్రార్థన ఆత్మను వుంచిన తండ్రి మీకే స్తోత్రం

34. మా దేశంలో మా రాష్ట్రలలో మా ప్రాంతాలలో మీ పరిచర్యను చేస్తున్న మీ దాసులకు వారి క్షేమమునకు వారి భద్రతకు విరోధముగా పోరాడుతున్న యేజుబేలు లాంటి ఆత్మను యేసు నామములో బంధిస్తున్నాను బంధిస్తున్నాను బంధిస్తున్నాను

. 35. స్తుతితో కూడిన ఈ నా ప్రార్థనను యేసుక్రీస్తు ప్రభువు శ్రేష్టమైన నామములో సమర్పిస్తున్నాను తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్.

ఎస్తేరు క్రైసోలైట్

Written By: Sis.Esther Chrysolyte

Written On: 30-4- 2025

Written By: Sis.Esther Chrysolyte

Written On: 30-4-25